ఫ్రెండ్ లవర్‌ను పడేసి పెళ్లి చేసుకున్నా.. యాంకర్ రవి సంచలనం..

యాంకర్ రవి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. ఈయన ఎప్పుడూ రూమర్స్‌కు చాలా దగ్గరగా ఉంటాడు. అలాంటి రవి ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 3, 2019, 2:45 PM IST
ఫ్రెండ్ లవర్‌ను పడేసి పెళ్లి చేసుకున్నా.. యాంకర్ రవి సంచలనం..
యాంకర్ రవి ఫ్యామిలీ ఫోటో (Source: Twitter)
  • Share this:
యాంకర్ రవి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. ఈయన ఎప్పుడూ రూమర్స్‌కు చాలా దగ్గరగా ఉంటాడు. అలాంటి రవి ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ముఖ్యంగా తన ప్రేమ, పెళ్లి గురించి కూడా మీడియా ముందు చెప్పాడు. కెరీర్ మొదట్లో యాంకర్ లాస్యతో ఈయనకు చాలా కాలం పాటు ప్రేమ వ్యవహారం నడిచిందని వార్తలు వచ్చాయి.. కానీ ఆ విషయంపై లాస్య చాలా సీరియస్ అయింది. అప్పట్లో రవిపై ఈమె చేసిన ఆరోపణలు కూడా సంచలనం రేపాయి.
Anchor Ravi shared sensational facts behind his marriage and opened about his wife Nitya Saxena pk యాంకర్ రవి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. ఈయన ఎప్పుడూ రూమర్స్‌కు చాలా దగ్గరగా ఉంటాడు. అలాంటి రవి ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. anchor ravi,anchor ravi wife,anchor ravi family,anchor ravi movie,anchor ravi srimukhi,anchor ravi lasya,anchor ravi srimukhi affair,anchor ravi lasya love,anchor ravi friend lover nitya saxena,anchor ravi srimukhi hot,avunu valliddaru godava paddaru show,anchor ravi wife daughter,telugu cinema,యాంకర్ రవి,యాంకర్ రవి భార్య,యాంకర్ రవి ఫ్యామిలీ,యాంకర్ రవి తెలుగు సినిమా,యాంకర్ రవి సినిమాలు
యాంకర్ రవి కుటుంబం (Source: Twitter)


ముఖ్యంగా తనతో కెరీర్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే రవి పెళ్లైపోయిందని లాస్య చాలా సార్లు చెప్పింది కూడా. అయితే రవి మాత్రం తన పెళ్లి గురించి చాలా ఏళ్ల పాటు రహస్యంగా ఉంచాడు. కొన్నాళ్లకు లాస్యకు వేరే అతనితో పెళ్లి అయిపోవడంతో తన పెళ్లి గురించి కూడా బయటపెట్టాడు రవి. ఆ తర్వాత శ్రీముఖితో కూడా ఈయనకు సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వర్షిణి అంటున్నారు. ఇలాంటి సమయంలో తన భార్య నిత్య సక్సేనా.. మూడేళ్ల కూతురు వియాను ప్రపంచానికి పరిచయం చేసాడు రవి. వినాయక చవితి సందర్భంగా ఈటీవీ చేసిన 'ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు'లో ఇవన్నీ బయటపెట్టాడు రవి.
Anchor Ravi shared sensational facts behind his marriage and opened about his wife Nitya Saxena pk యాంకర్ రవి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. ఈయన ఎప్పుడూ రూమర్స్‌కు చాలా దగ్గరగా ఉంటాడు. అలాంటి రవి ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. anchor ravi,anchor ravi wife,anchor ravi family,anchor ravi movie,anchor ravi srimukhi,anchor ravi lasya,anchor ravi srimukhi affair,anchor ravi lasya love,anchor ravi friend lover nitya saxena,anchor ravi srimukhi hot,avunu valliddaru godava paddaru show,anchor ravi wife daughter,telugu cinema,యాంకర్ రవి,యాంకర్ రవి భార్య,యాంకర్ రవి ఫ్యామిలీ,యాంకర్ రవి తెలుగు సినిమా,యాంకర్ రవి సినిమాలు
యాంకర్ రవి కుటుంబం (Source: Twitter)

మరీ ముఖ్యంగా తన ప్రేమ విషయం కూడా బయటపెట్టాడు ఈయన. రవి బీటెక్ చదివే రోజుల్లోనే నిత్య పరిచయం ఉందని.. అయితే తన ఫ్రెండ్ ఆమెకు లైన్ వేస్తూ ఉంటే.. తాను మధ్యలో మీడియేటర్‌గా ఉండి ఫ్రెండుకు హెల్ప్ చేయడానికి వెళ్లి నిత్యాను పడేసి పెళ్లి చేసుకున్నానని చెప్పాడు యాంకర్ రవి. 8 ఏళ్లు లవ్ తర్వాత తమ పెళ్లయిందని.. ఇప్పటికి పెళ్లై కూడా ఏడేళ్లు అయిపోయిందని తెలిపాడు ఈ యాంకర్. మొత్తానికి ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని లైన్ వేసి పెళ్లి చేసుకోవడం అనేది మాత్రం నిజంగానే క్రేజీ థింగ్. అది చెప్పుకోవడం కూడా సాహసమే.
First published: September 3, 2019, 2:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading