యాంకర్ ప్రదీప్‌కు అనారోగ్యం.. సంచలన నిజాలు బయపెట్టిన రవి..

యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుండి బుల్లితెరపై కనిపించడం మానేసాడు. కొన్ని రోజులుగా ఆయన ఏ షోలో కూడా పెద్దగా కనిపించడం లేదు. పైగా ఉన్నట్లుండి ఆయన మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి కూడా తప్పుకున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 26, 2019, 1:34 PM IST
యాంకర్ ప్రదీప్‌కు అనారోగ్యం.. సంచలన నిజాలు బయపెట్టిన రవి..
యాంకర్ ప్రదీప్ రవి
  • Share this:
యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుండి బుల్లితెరపై కనిపించడం మానేసాడు. కొన్ని రోజులుగా ఆయన ఏ షోలో కూడా పెద్దగా కనిపించడం లేదు. పైగా ఉన్నట్లుండి ఆయన మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి కూడా తప్పుకున్నాడు. దాంతో అభిమానులు షాక్ అయ్యారు. ఈయన రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడం వల్లే తప్పించారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే ఆయన్ని కాదని.. రవిని రంగంలోకి దించారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. అయితే అసలు కారణం అది కాదని ఇప్పుడు తెలిసింది. తానెందుకు ఢీ జోడీలోకి ఎంట్రీ ఇచ్చానో స్వయంగా రవి చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Anchor Ravi opens sensational facts behing why Pradeep Machiraju out of Dhee Champions pk యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుండి బుల్లితెరపై కనిపించడం మానేసాడు. కొన్ని రోజులుగా ఆయన ఏ షోలో కూడా పెద్దగా కనిపించడం లేదు. పైగా ఉన్నట్లుండి ఆయన మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి కూడా తప్పుకున్నాడు. anchor ravi,anchor ravi pradeep,pradeep anchor ravi,anchor ravi facebook,anchor ravi instagram,anchor pradeep health,anchor pradeer illness,anchor pradeep marriage,rashmi gautam,sudigali sudheer,dhee 12 anchor pradeep machiraju,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,ఢీ షో నుండి ప్రదీప్ మాచిరాజు ఔట్,ప్రదీప్ మాచిరాజు,యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్,
సుధీర్ రష్మీ గౌతమ్ ప్రదీప్


అసలు ప్రదీప్ ఈ షో నుంచి తప్పుకోడానికి కారణం పారితోషికమో.. లేదంటే కామెడీ రాకపోవడమో కాదు ఆయనకు అనారోగ్యం అని ఇప్పుడు బయటపడిన నిజం. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరికీ క్లారిటీ లేదు.. పైగా బయటికి కూడా రానీకుండా చూసుకున్నాడు ఈ యాంకర్. కానీ ఇప్పుడు రవి కారణంగా బయటికి వచ్చేసింది. ఈ మధ్యే అక్టోబర్ 23న ప్రదీప్ తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా యాంకర్స్ అంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రదీప్ పోయి రవి రావడానికి కారణం కూడా ఇప్పుడు బయటికి వచ్చింది.

Anchor Ravi opens sensational facts behing why Pradeep Machiraju out of Dhee Champions pk యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుండి బుల్లితెరపై కనిపించడం మానేసాడు. కొన్ని రోజులుగా ఆయన ఏ షోలో కూడా పెద్దగా కనిపించడం లేదు. పైగా ఉన్నట్లుండి ఆయన మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి కూడా తప్పుకున్నాడు. anchor ravi,anchor ravi pradeep,pradeep anchor ravi,anchor ravi facebook,anchor ravi instagram,anchor pradeep health,anchor pradeer illness,anchor pradeep marriage,rashmi gautam,sudigali sudheer,dhee 12 anchor pradeep machiraju,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,ఢీ షో నుండి ప్రదీప్ మాచిరాజు ఔట్,ప్రదీప్ మాచిరాజు,యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్,
కంటతడి పెట్టిన ప్రదీప్


ప్రదీప్ పుట్టినరోజు నాడు అతడితో మాట్లాడానని ఓ వీడియో చేసాడు రవి. అంతేకాదు.. అతడు రివకర్ అవుతున్నాడు.. త్వరలోనే మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తాడు.. బ్యాంగ్ బ్యాంగ్ అంటున్నాడు రవి. దీన్నిబట్టి చూస్తుంటే ప్రదీప్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్నాడని అర్థమవుతుంది. అయితే అదేంటి అనేది మాత్రం తెలియడం లేదు. అందుకే కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్ 4కు కూడా కొన్ని రోజులు బ్రేక్ పడుతుందని తెలుస్తుంది. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ ఈయన స్మాల్ స్క్రీన్‌పై రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. మొత్తానికి కేవలం అనారోగ్యం కారణంగానే ఈయన బుల్లితెరకు.. కొన్ని షోలకు దూరంగా ఉన్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: October 26, 2019, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading