యాంకర్ రవిని నమ్మించి మోసం చేసిన స్నేహితుడు..

Anchor Ravi: యాంకర్ రవితో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంకర్. పటాస్ కామెడీ షో సహా మరెన్నో షోలకు హోస్ట్‌గా చేసాడు రవి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2020, 7:10 PM IST
యాంకర్ రవిని నమ్మించి మోసం చేసిన స్నేహితుడు..
యాంకర్ రవి ఫైల్ ఫోటో (anchor ravi)
  • Share this:
యాంకర్ రవితో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంకర్. పటాస్ కామెడీ షో సహా మరెన్నో షోలకు హోస్ట్‌గా చేసాడు రవి. ఈ మధ్యే పటాస్ నుంచి తప్పుకుని సంచలనం సృష్టించాడు రవి. శ్రీముఖి లేనందుకే తాను తప్పుకున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు ఈ యాంకర్. అంతేకాదు.. శ్రీముఖితో తనకెలాంటి గొడవలు లేవని చెప్పాడు ఈయన. దాంతోపాటు పటాస్ నుంచి తాను తప్పుకున్నది కేవలం కొత్తదనం కోసమే అని.. రోజూ టీవీలో కనిపంచేకంటే కూడా వారానికి ఒక్కసారి మరింత కొత్తదనంతో కనిపించాలనే ఉద్ధేశ్యంతోనే అని క్లారిటీ ఇచ్చాడు రవి.

Anchor Ravi opens about his assets and says that he was cheated by a friend very bad way pk యాంకర్ రవితో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంకర్. పటాస్ కామెడీ షో సహా మరెన్నో షోలకు హోస్ట్‌గా చేసాడు రవి. ఈ మధ్యే పటాస్.. anchor ravi,anchor ravi facebook,anchor ravi twitter,anchor ravi cheated,anchor ravi cheated by friend,anchor ravi srimukhi affair,anchor ravi 45 lacks cheated,anchor ravi lasya,anchor ravi srimukhi,anchor ravi local gangs promo,anchor ravi pradeep,anchor ravi anchor srimukhi,anchor ravi lasya affair,anchor ravi movies,anchor ravi show,anchor ravi patas show,anchor ravi srimukhi love story,anchor ravi pradeep show,anchor ravi affairs,telugu cinema,లోకల్ గ్యాంగ్స్,యాంకర్ రవిని మోసం చేసిన స్నేహితుడు,యాంకర్ రవి,యాంకర్ లాస్య రిలేషన్,యాంకర్ రవి శ్రీముఖి,తెలుగు సినిమా
యాంకర్ రవి ఫైల్ ఫోటో

ఇదిలా ఉంటే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా చెప్పాడు రవి. త్వరలోనే ఈయన నిర్మాతగా ఓ షో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈయన తన ఆస్తుల గురించి చెప్పాడు. ఇన్నేళ్ళలో తాను సంపాదించింది పెద్దగా ఏం లేదని చెప్పి షాక్ ఇచ్చాడు ఈ స్టార్ యాంకర్. ఇన్నేళ్లుగా తన కుటుంబానికి ఖర్చు చేసానని.. వెనకేసింది కూడా తక్కువే అంటున్నాడు ఈయన. దాంతో పాటు తన ఫ్రెండ్ ఒకడు చేసిన మోసాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు రవి. ముఖ్యంగా అప్పట్లో తనతో రెండేళ్లు కలిసున్న ఓ స్నేహితుడు.. నమ్మించి మోసం చేసాడని.. ఒకటి రెండు కాదు 45 లక్షలు కాజేసాడని చెప్పాడు ఈ యాంకర్.

Anchor Ravi opens about his assets and says that he was cheated by a friend very bad way pk యాంకర్ రవితో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంకర్. పటాస్ కామెడీ షో సహా మరెన్నో షోలకు హోస్ట్‌గా చేసాడు రవి. ఈ మధ్యే పటాస్.. anchor ravi,anchor ravi facebook,anchor ravi twitter,anchor ravi cheated,anchor ravi cheated by friend,anchor ravi srimukhi affair,anchor ravi 45 lacks cheated,anchor ravi lasya,anchor ravi srimukhi,anchor ravi local gangs promo,anchor ravi pradeep,anchor ravi anchor srimukhi,anchor ravi lasya affair,anchor ravi movies,anchor ravi show,anchor ravi patas show,anchor ravi srimukhi love story,anchor ravi pradeep show,anchor ravi affairs,telugu cinema,లోకల్ గ్యాంగ్స్,యాంకర్ రవిని మోసం చేసిన స్నేహితుడు,యాంకర్ రవి,యాంకర్ లాస్య రిలేషన్,యాంకర్ రవి శ్రీముఖి,తెలుగు సినిమా
యాంకర్ రవి ఫైల్ ఫోటో

రోజూ గుడికి వెళ్లేవాడని.. మంచి వాడిలా నమ్మించాడని.. మందు తాగే అలవాటు కూడా వాడికి లేదని చెబుతున్నాడు ఈయన. ఓ వ్యాపారం కోసం కుటుంబం రోడ్డున పడుతుందంటే తన దగ్గరున్న 45 లక్షలు ఇచ్చానని.. 20 రోజుల్లో ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు రెండేళ్లైనా పత్తా లేడని చెప్పాడు ఈ యాంకర్. దీనికోసం తన తండ్రితో పాటు లీగల్ పోరాటం చేస్తున్నట్లు తెలిపాడు ఈయన.

Anchor Ravi opens about his assets and says that he was cheated by a friend very bad way pk యాంకర్ రవితో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంకర్. పటాస్ కామెడీ షో సహా మరెన్నో షోలకు హోస్ట్‌గా చేసాడు రవి. ఈ మధ్యే పటాస్.. anchor ravi,anchor ravi facebook,anchor ravi twitter,anchor ravi cheated,anchor ravi cheated by friend,anchor ravi srimukhi affair,anchor ravi 45 lacks cheated,anchor ravi lasya,anchor ravi srimukhi,anchor ravi local gangs promo,anchor ravi pradeep,anchor ravi anchor srimukhi,anchor ravi lasya affair,anchor ravi movies,anchor ravi show,anchor ravi patas show,anchor ravi srimukhi love story,anchor ravi pradeep show,anchor ravi affairs,telugu cinema,లోకల్ గ్యాంగ్స్,యాంకర్ రవిని మోసం చేసిన స్నేహితుడు,యాంకర్ రవి,యాంకర్ లాస్య రిలేషన్,యాంకర్ రవి శ్రీముఖి,తెలుగు సినిమా
నాగబాబు రవి యాంకర్ ప్రదీప్

తన దగ్గర అంతా అనుకుంటున్నట్లు కోట్ల రూపాయలు ఏం లేవని.. కేవలం తన ఖర్చులు మాత్రమే చూసుకుంటున్నానని చెప్పాడు రవి. పటాస్ లాంటి షో ను వదిలేయడం బాధగా అనిపించినా.. ప్రతీదానికి ఓ ఎక్స్‌పైరీ అయితే ఉంటుంది కదా అంటున్నాడు ఈయన. మొత్తానికి తన ఫ్రెండ్ మోసంతో పాటు ఇంకా చాలా విషయాలు ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రవి. ప్రస్తుతం ఈయన జీ తెలుగులో వస్తున్న లోకల్ గ్యాంగ్స్ షో చేస్తున్నాడు. ఇందులోనే అనసూయ, నాగబాబు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వాళ్లున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: April 12, 2020, 7:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading