యాంకర్ ర‌వి కేరాఫ్ కాంట్రవర్సీ ఎందుకయ్యాడు.. వివాదాలకు కేంద్రబిందువు..

యాంక‌ర్ ర‌వి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంక‌ర్. అయితే వ్యాఖ్యాత‌గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అంత‌కంటే ఎక్కువ వివాదాల‌తో టార్గెట్ అవుతున్నాడు ర‌వి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 15, 2019, 6:48 PM IST
యాంకర్ ర‌వి కేరాఫ్ కాంట్రవర్సీ ఎందుకయ్యాడు.. వివాదాలకు కేంద్రబిందువు..
యాంకర్ రవి
  • Share this:
యాంక‌ర్ ర‌వి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంక‌ర్. అయితే వ్యాఖ్యాత‌గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అంత‌కంటే ఎక్కువ వివాదాల‌తో టార్గెట్ అవుతున్నాడు ర‌వి. త‌న‌కు తెలిసి కొన్ని.. తెలియ‌కుండానే కొన్ని కాంట్ర‌వ‌ర్సీల‌కు కేంద్ర‌బిందువుగా మారిపోతున్నాడు ఈ కుర్ర యాంక‌ర్. ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే జ‌రిగింది. తాజాగా ప‌టాస్ షోలో ఏపీ ప్ర‌జ‌ల‌తో పాటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డంతో వ‌చ్చిన ఒక ఎపిసోడ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Anchor Ravi.. Care of Controversy.. Patas anchor once again targeted with YS Jagan Issue pk.. యాంక‌ర్ ర‌వి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంక‌ర్. అయితే వ్యాఖ్యాత‌గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అంత‌కంటే ఎక్కువ వివాదాల‌తో టార్గెట్ అవుతున్నాడు ర‌వి. anchor ravi,anchor ravi twitter,anchor ravi instagram,anchor ravi ys jagan,anchor ravi controversy,anchor ravi phone number,anchor ravi movies,anchor ravi patas show,anchor ravi chalapathi rao issue,anchor ravi srimukhi,anchor ravi srimukhi love,anchor ravi srimukhi affair,anchor ravi lasya story,anchor ravi lasya affair,ys jagan,anchor ravi about ys jagan,anchor ravi warns ys jagan fans,anchor ravi about jagan,anchor ravi warns ys jagan fans to stop the trolls,anchor ravi ys jagan,anchor ravi comments on ys jagan,ys jagan fans vs anchor ravi,anchor ravi latest news,anchor ravi gets emotional on ys jagan fans,ys jagan latest,anchor ravi vs ys jagan fans,ys jagan latest news,telugu cinema,యాంకర్ రవి,యాంకర్ రవి లాస్య,యాంకర్ రవి శ్రీముఖి,యాంకర్ రవి వైఎస్ జగన్,పటాస్ యాంకర్ రవి,తెలుగు సినిమా
యాంకర్ రవి ఫైల్ ఫోటో

దానికి యాంక‌ర్ ర‌వి కూడా స‌పోర్ట్ చేసాడంటూ జ‌గ‌న్ అభిమానులు ఈయ‌న్ని టార్గెట్ చేస్తున్నారు. దానికి నేను వ్య‌తిరేకం మొర్రో అని ర‌వి మొత్తుకుంటున్నా కూడా ఇప్పుడు ఎవ‌రూ వినే ప‌రిస్థితుల్లో కూడా లేరు. అయినా మ‌నోడు ఇలా కాంట్ర‌వ‌ర్సీల్లో ఇరుక్కోవ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో కూడా చాలాసార్లు ఇలా ర‌వి బుక్ అయ్యాడు. ఆ మ‌ధ్య ఓ సారి చ‌ల‌ప‌తిరావు చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌పోర్ట్ చేసాడంటూ ర‌వితో ఆడుకున్నాయి మ‌హిళా సంఘాలు.

Anchor Ravi.. Care of Controversy.. Patas anchor once again targeted with YS Jagan Issue pk.. యాంక‌ర్ ర‌వి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంక‌ర్. అయితే వ్యాఖ్యాత‌గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అంత‌కంటే ఎక్కువ వివాదాల‌తో టార్గెట్ అవుతున్నాడు ర‌వి. anchor ravi,anchor ravi twitter,anchor ravi instagram,anchor ravi ys jagan,anchor ravi controversy,anchor ravi phone number,anchor ravi movies,anchor ravi patas show,anchor ravi chalapathi rao issue,anchor ravi srimukhi,anchor ravi srimukhi love,anchor ravi srimukhi affair,anchor ravi lasya story,anchor ravi lasya affair,ys jagan,anchor ravi about ys jagan,anchor ravi warns ys jagan fans,anchor ravi about jagan,anchor ravi warns ys jagan fans to stop the trolls,anchor ravi ys jagan,anchor ravi comments on ys jagan,ys jagan fans vs anchor ravi,anchor ravi latest news,anchor ravi gets emotional on ys jagan fans,ys jagan latest,anchor ravi vs ys jagan fans,ys jagan latest news,telugu cinema,యాంకర్ రవి,యాంకర్ రవి లాస్య,యాంకర్ రవి శ్రీముఖి,యాంకర్ రవి వైఎస్ జగన్,పటాస్ యాంకర్ రవి,తెలుగు సినిమా
యాంకర్ రవి లాస్య

అప్పుడు కూడా త‌ను అలా చేయ‌లేద‌ని చెప్పుకోడానికి చాలా తంటాలే ప‌డ్డాడు. ఇక శ్రీ‌ముఖి, లాస్య‌ల‌తో ఎఫైర్ అంటూ మ‌రికొన్ని రోజులు వార్త‌ల్లో నిలిచాడు. దానికితోడు బ‌య‌ట కూడా చాలా ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా ఉంటాడు.. ఆటిట్యూడ్ చూపిస్తాడంటూ కూడా ర‌విపై రూమ‌ర్స్ ఉన్నాయి. ఇలా ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల‌ను ఎప్పుడూ జేబులోనే పెట్టుకుని తిరుగుతుంటాడు ఈ యాంక‌ర్.

Anchor Ravi.. Care of Controversy.. Patas anchor once again targeted with YS Jagan Issue pk.. యాంక‌ర్ ర‌వి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంక‌ర్. అయితే వ్యాఖ్యాత‌గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అంత‌కంటే ఎక్కువ వివాదాల‌తో టార్గెట్ అవుతున్నాడు ర‌వి. anchor ravi,anchor ravi twitter,anchor ravi instagram,anchor ravi ys jagan,anchor ravi controversy,anchor ravi phone number,anchor ravi movies,anchor ravi patas show,anchor ravi chalapathi rao issue,anchor ravi srimukhi,anchor ravi srimukhi love,anchor ravi srimukhi affair,anchor ravi lasya story,anchor ravi lasya affair,ys jagan,anchor ravi about ys jagan,anchor ravi warns ys jagan fans,anchor ravi about jagan,anchor ravi warns ys jagan fans to stop the trolls,anchor ravi ys jagan,anchor ravi comments on ys jagan,ys jagan fans vs anchor ravi,anchor ravi latest news,anchor ravi gets emotional on ys jagan fans,ys jagan latest,anchor ravi vs ys jagan fans,ys jagan latest news,telugu cinema,యాంకర్ రవి,యాంకర్ రవి లాస్య,యాంకర్ రవి శ్రీముఖి,యాంకర్ రవి వైఎస్ జగన్,పటాస్ యాంకర్ రవి,తెలుగు సినిమా
యాంకర్ రవి శ్రీముఖి

అయితే ఎన్ని జ‌రిగినా కూడా తాను మాత్రం చాలా ప్ర‌శాంతంగా క‌నిపిస్తుంటాడు. అస‌లేం జ‌ర‌గ‌లేద‌న్న‌ట్లు త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోవ‌డం ర‌వి స్టైల్. తెలుగులో ఎంత‌మంది యాంక‌ర్స్ ఉన్నా కూడా ర‌వికి ఉన్న కాంట్ర‌వ‌ర్సీస్ ఎవ‌రికీ లేవు. ఇప్పుడు జ‌గ‌న్ ఇష్యూ ఎప్ప‌టికి సెటిల్ అవుతుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: June 15, 2019, 6:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading