హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Rashmi: అది ఎప్పుడు బెడ్ మీదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

Anchor Rashmi: అది ఎప్పుడు బెడ్ మీదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

rashmi gautam

rashmi gautam

Anchor Rashmi: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పైగా గ్లామర్ విషయంలో కూడా బాగా ఆకట్టుకుంటుంది.

Anchor Rashmi: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పైగా గ్లామర్ విషయంలో కూడా బాగా ఆకట్టుకుంటుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది రష్మీ. కానీ క్రేజ్ మాత్రం బుల్లితెర పైన తెచ్చుకుంది. అంతే కాకుండా పలు షోలతో కూడా బాగా సందడి చేస్తుంది. వ్యక్తిగత విషయంలో రష్మీ మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక తన సోషల్ మీడియాలో తెగ ఫోటోలను పంచుకుంటుంది. అంతేకాకుండా సమాజం పట్ల జరిగే వాటిపై బాగా స్పందిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఒకరిపై హాట్ కామెంట్స్ చేసింది.

ఇక జబర్దస్త్ లో తన యాంకరింగ్ తో మంచి గుర్తింపు అందుకున్న రష్మీ గౌతమ్.. ఇందులో మరో కమెడియన్ సుడిగాలి సుధీర్ తో బాగా సన్నిహితంగా ఉంటూ మరింత క్రేజ్ ను అందుకుంది. సుధీర్ తో ఏ షో లోనైనా తెగ రొమాన్స్ తో రెచ్చిపోతుంది. అంతే కాకుండా వీరి మధ్య ప్రేమాయణం ఉన్నట్లు కూడా ఎన్నో వార్తలు వినిపించాయి. కానీ అటువంటిది ఏమీ లేదని.. కేవలం రేటింగ్ కోసం అలా చేస్తుంటామని చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇక జబర్దస్త్ తోనే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షోలో కూడా బాగా రచ్చ చేస్తుంది రష్మీ.

' isDesktop="true" id="976456" youtubeid="L27su_AzbBQ" category="movies">

ఢీ షోలో కింగ్ వర్సెస్ క్వీన్ లో భాగంగా టీమ్ లీడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షో కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇక అందులో టీమ్ లీడర్స్, యాంకర్ రచ్చ బాగా సందడిగా కనిపించింది. ఇదిలా ఉంటే కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ తన పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. చిన్న పిల్లాడిలా మారి డాన్స్ చేస్తూ తెగ నవ్వించాడు. ఈ నేపథ్యంలో రష్మీ మాట్లాడుతూ.. 'హీరోలు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నా.. వాళ్ళ ఫోటోలు మాత్రం గోడ పైన ఉంటాయని.. కానీ టెడ్డీబేర్ ఎప్పుడు బెడ్ మీదనే ఉంటుందని హాట్ కామెంట్ చేసింది. ఇక జడ్జి పూర్ణ కూడా చైతన్య మాస్టర్ పర్ఫామెన్స్ చూసి ఫిదా అవగా వేదికపైనే అతడి బుగ్గ కొరకడంతో అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు.

First published:

Tags: Chaitanya master, Dhee show, Jabardasth, Rashmi Gautam, Sudigali sudheer, Tollywood