జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌కు యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఈ హాట్ బ్యూటీ ఏం చేసినా సెన్షేషనే..! సినిమా ఫంక్షన్లు, ప్రైవేట్ కార్యక్రమాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే రష్మీ.. కుటుంబంతో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. ఇటీవల విశాఖలో తన కజిన్ పెళ్లిలో సందడి చేసింది. తాజాగా మరోసారి ఫ్యామిలీ ఫంక్షన్లో రచ్చ చేసింది జబర్దస్త్ బ్యూటీ.
'అల వైకుంఠపురం'లో సినిమాలోని 'రాములో.. రాములా..' పాటకు అదిరిపోయే తీన్మార్ స్టెప్పులేసింది యాంకర్ రష్మీ గౌతమ్. ఆమెతో పాటు ఫంక్షన్‌కు వచ్చిన అతిథులు సైతం స్టెప్పులతో సందడి చేశారు. ఈ డాన్స్‌తో ఫంక్షన్లో తనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐతే ఇది ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అనే వివరాలు తెలియనప్పటికీ.. ఆ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.