హోమ్ /వార్తలు /సినిమా /

Rashmi Gautam: బోటులో షికారు చేస్తూ రష్మీ బికినీ ట్రీట్.. నడి సముద్రంలో అలా! వీడియో వైరల్

Rashmi Gautam: బోటులో షికారు చేస్తూ రష్మీ బికినీ ట్రీట్.. నడి సముద్రంలో అలా! వీడియో వైరల్

Rashmi Bikini Video

Rashmi Bikini Video

Anchor Rashmi: ప్రస్తుతం వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది రష్మీ. బీచ్ లొకేషన్స్ అన్నీ చుట్టేస్తూ అందాల విందు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ రోల్ పోషించే సెలబ్రిటీల్లో యాంకర్ రష్మీ (Anchor Rashmi) ముందు వరుసలో ఉంటుంది. తన సెల్ఫ్ ప్రమోషన్స్ తో పాటు సమాజానికి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది రష్మీ గౌతమ్. కాగా ప్రస్తుతం వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది రష్మీ. బీచ్ లొకేషన్స్ అన్నీ చుట్టేస్తూ అందాల విందు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సముద్రంలో షికారుకు వెళ్లిన రష్మీ బికినీ వేసి రచ్చ రచ్చ చేసింది. నడి సముద్రంలో తన ఎద ఒంపుసొంపులు చూపిస్తూ నానా హంగామా చేసింది. ఈ వీడియోలో రష్మీ సొగసులతో పాటు ఆమె హుషారు చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. ఎద అందాల గేట్లు తెరవడంతో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు.

జబర్దస్త్ వేదికగా రాణిస్తూ చిన్నితెర ప్రేక్షకులను అలరిస్తున్న రష్మీ.. సుధీర్ తో జతకట్టి తెగ పాపులర్ అయింది. బుల్లితెరపై భారీ డిమాండ్ ఉన్న జోడీగా రష్మీ- సుడిగాలి సుధీర్ జంట గుర్తింపు సంపాదించింది. ప్రతి స్పెషల్ డే రోజు ఈ ఇద్దరి స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది ట్రెండ్. ఇక ఈ ఇద్దరికీ కెమెరా ముందు బోలెడన్ని సార్లు పెళ్లి కూడా అయింది. అలా ట్రెండ్ అవుతున్న రష్మీ.. మరోపక్క సినిమాలు కూడా చేస్తూ వస్తోంది.

టీవీషోలతో పాటు వెండితెరపై కూడా హంగామా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది రష్మీ. రీసెంట్ గా ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం మరికొన్ని ఆఫర్లు కూడా రష్మీ చేతిలో ఉన్నాయని సమాచారం. సెలెక్టెడ్ పాత్రలు ఎంచుకుంటూ సిల్వర్ స్క్రీన్ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది రష్మీ.

ఇకపోతే రష్మీలోని మరో కోణం.. సామాజిక అంశాలపై స్పందించడం. ఈ సమాజంలో మహిళలపై జరుగుతున్న రేప్ కేసుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలో గాని రియాక్ట్ కావడంలో ముందుంటుంది రష్మీ. అందుకే ఆమెను సామాజిక స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా చెప్పుకుంటారు. లేడీ యాంకర్లలో కెల్లా గ్లామర్ బ్యూటీగా చిన్నితెరపై రష్మీ హవా అయితే మస్త్ గా నడుస్తోంది. కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్న రష్మీ గౌతమ్.. ఒక్కో షోకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్, స్పెషల్ షోస్ హోస్ట్ చేస్తూ బాగానే పుచ్చుకుంటోందట ఈ యంగ్ యాంకరమ్మ.

First published:

Tags: Anchor rashmi, Rashmi Gautam, Tollywood actress

ఉత్తమ కథలు