యాంకర్ ప్రదీప్ హీరో అయ్యాడుగా.. పీరియాడికల్ డ్రామాతో గ్రాండ్ ఎంట్రీ..

తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 11:20 AM IST
యాంకర్ ప్రదీప్ హీరో అయ్యాడుగా.. పీరియాడికల్ డ్రామాతో గ్రాండ్ ఎంట్రీ..
యాంకర్ ప్రదీప్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 11:20 AM IST
తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈయ‌న హీరోగా మార‌బోతున్నాడు. చాలా రోజుల నుంచి ప్ర‌దీప్ హీరో కావ‌డానికి ప్ర‌య‌త్నాలు అయితే చేస్తున్నాడు కానీ స‌రైన క‌థ దొర‌క‌లేదు. యాంక‌ర్ ర‌వి ఇప్ప‌టికే హీర‌గా ప్ర‌య‌త్నించి మ‌ళ్లీ టీవీ షోల‌తో బిజీ అయిపోయాడు. ఆ మ‌ధ్య ఇది మా ప్రేమ‌క‌థ అంటూ వ‌చ్చాడు ర‌వి.

Anchor Pradeep debut as Hero with a periodical movie and Shooting Completed silently pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. anchor pradeep,anchor pradeep hero,anchor pradeep debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep twitter,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా
యాంకర్ ప్రదీప్

అది వ‌చ్చిన‌ట్లు కూడా ప్రేక్ష‌కులకు తెలియ‌దు. దాంతో మ‌ళ్లీ గో బ్యాక్ అనేసాడు ర‌వి. ఇక ఇప్పుడు ప్ర‌దీప్ కూడా త‌న ల‌క్ టెస్ట్ చేసుకుంటున్నాడు. ఈయ‌న హీరోగా ఓ కొత్త ద‌ర్శ‌కుడు సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. సుకుమార్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు దర్శకత్వ శాఖలో పని చేసన మున్నా అనే కొత్త కుర్రాడు ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈయ‌న చెప్పిన క‌థ న‌చ్చడంతో ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా త‌ను మారిపోవ‌డానికి ప్ర‌దీప్ కూడా రెడీ అవుతున్నాడు.

Anchor Pradeep debut as Hero with a periodical movie and Shooting Completed silently pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. anchor pradeep,anchor pradeep hero,anchor pradeep debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep twitter,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా
యాంకర్ రవి ఫైల్ ఫోటో
ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని కొత్త నిర్మాత‌లు నిర్మించ‌బోతున్నారు. 1947లో జరిగే పీరియాడిక‌ల్ క‌థ ఇది. రొటీన్ క‌థ‌ల‌తో కాకుండా కాస్త కొత్త‌గా ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని చూస్తున్నాడు ప్ర‌దీప్. అందుకే ఇలాంటి క‌థ ఎంచుకున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రదీప్ సరసన ఓ తమిళ బ్యూటీ న‌టించ‌బోతుంది. త్వ‌ర‌లోనే దీనిపై పూర్తి వివ‌రాలు బ‌య‌టికి రానున్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైపోయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల‌తో బిజీగా ఉంది ఈ చిత్రం.

Anchor Pradeep debut as Hero with a periodical movie and Shooting Completed silently pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. anchor pradeep,anchor pradeep hero,anchor pradeep debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep twitter,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా
యాంకర్ ప్రదీప్

చాలా సైలెంట్‌గా ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు ప్ర‌దీప్. అందుకే ఈ మ‌ధ్య గెట‌ప్ కూడా మార్చేసాడు ఈ యాంక‌ర్. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. సీనియ‌ర్ లిరిక్ రైట‌ర్ చంద్రబోస్ అన్ని పాటలు రాసిన‌ట్లు తెలుస్తుంది. కేవ‌లం కోటిన్నరతో మొద‌లు పెట్టిన ఈ చిత్రానికి దాదాపు 3.8 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి ప్ర‌దీప్ మీద ఇంత బ‌డ్జెట్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది చూడాలి.
First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...