ప్రదీప్ పెళ్లి ముచ్చట్లు.. దిమ్మతిరిగే సెటైర్ వేసుకున్న యాంకర్..

యాంకర్ ప్రదీప్ ఫైల్ ఫోటో

తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్స్‌లో ప్రదీప్ స్టార్. చాలా మంది మేల్ యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ కుర్ర యాంకర్. ప్రదీప్ హోస్టుగా చేస్తున్నాడంటే నవ్వులకు ఢోకా ఉండదు.

  • Share this:
తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్స్‌లో ప్రదీప్ స్టార్. చాలా మంది మేల్ యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ కుర్ర యాంకర్. ప్రదీప్ హోస్టుగా చేస్తున్నాడంటే నవ్వులకు ఢోకా ఉండదు. ఇక తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా ప్రదీపే. ప్రతీ షోలో కూడా ఈయన పెళ్లి గురించి కామెంట్స్ వినిపిస్తుంటాయి. స్టార్ మా ఛానెల్ అయితే ఏకంగా ప్రదీప్ కోసం స్వయంవరమే ఏర్పాటు చేసింది. ఈయన కోసం ప్రత్యేకంగా పెళ్లిచూపులు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. అది ఫ్లాప్ అయింది.. అది వేరే విషయం అనుకోండి.. కానీ ఆయన కోసం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసారు.
Anchor Pradeep opens about his marriage and hilarious punch on his wedding in KTUC 4 season pk తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్స్‌లో ప్రదీప్ స్టార్. చాలా మంది మేల్ యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ కుర్ర యాంకర్. ప్రదీప్ హోస్టుగా చేస్తున్నాడంటే నవ్వులకు ఢోకా ఉండదు. anchor pradeep marriage,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,
కంటతడి పెట్టిన ప్రదీప్

ఇక ఇప్పుడు మరోసారి ప్రదీప్ పెళ్లి టాపిక్ వచ్చింది. తాజాగా ఈయన కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్ 4తో బిజీగా ఉన్నాడు. ఇందులో అవికా గోర్‌తో పాటు ఓంకార్, అశ్విన్ వచ్చారు. రాజుగారిగది 3 ప్రమోషన్ కోసం వాళ్లు ఇక్కడికి వచ్చారు. అక్కడే చిన్న స్కిట్ కూడా చేసారు. అందులో భాగంగానే అవికా గోర్ పెళ్లి చూపుల్లో కూర్చుంటే చూసుకోడానికి పెళ్లి వాళ్లు వస్తారు. పెళ్లికొడుకుగా ప్రదీప్‌ను కూర్చోమని ఓంకార్ సైగ చేస్తాడు.
Anchor Pradeep opens about his marriage and hilarious punch on his wedding in KTUC 4 season pk తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్స్‌లో ప్రదీప్ స్టార్. చాలా మంది మేల్ యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ కుర్ర యాంకర్. ప్రదీప్ హోస్టుగా చేస్తున్నాడంటే నవ్వులకు ఢోకా ఉండదు. anchor pradeep marriage,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,
యాంకర్ ప్రదీప్ (Source: Twitter)

వెంటనే తన పెళ్లిపై అదిరిపోయే సెటైర్ వేసుకున్నాడు ఈ కుర్ర యాంకర్. అమ్మో.. దానికి మనకు అస్సలు పడదుగా.. పెళ్లికి మనం చాలా దూరం అంటూ పంచ్ వేసాడు. దాంతో అక్కడున్న వాళ్లకు నవ్వు ఆగలేదు. మొత్తానికి ప్రతీసారి కూడా తన పెళ్లిపై వచ్చే కమెంట్స్‌ను విని విని చివరికి తనే జోకులు వేసుకోవడం మొదలుపెట్టాడు ప్రదీప్. మొత్తానికి ఈ యాంకర్ పెళ్లి కోసం అభిమానులు కూడా బాగానే వేచి చూస్తున్నారు.
First published: