లవ్ గురుగా యాంకర్ ప్రదీప్.. కుర్రాళ్లకు 3 గంటల ప్రేమపాఠాలు..

తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 25, 2019, 3:43 PM IST
లవ్ గురుగా యాంకర్ ప్రదీప్.. కుర్రాళ్లకు 3 గంటల ప్రేమపాఠాలు..
యాంకర్ ప్రదీప్
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈయ‌న హీరోగా మార‌బోతున్నాడు. చాలా రోజుల నుంచి ప్ర‌దీప్ హీరో కావ‌డానికి ప్ర‌య‌త్నాలు అయితే చేస్తున్నాడు కానీ స‌రైన క‌థ దొర‌క‌లేదు. యాంక‌ర్ ర‌వి ఇప్ప‌టికే హీరోగా ప్ర‌య‌త్నించి మ‌ళ్లీ టీవీ షోల‌తో బిజీ అయిపోయాడు. ఆ మ‌ధ్య ఇది మా ప్రేమ‌క‌థ అంటూ వ‌చ్చాడు ర‌వి. అది వ‌చ్చిన‌ట్లు కూడా ప్రేక్ష‌కులకు తెలియ‌దు. దాంతో మ‌ళ్లీ గో బ్యాక్ అనేసాడు ర‌వి.

Anchor Pradeep Machiraju will take love classes for Youth and he is debut as hero as Love Guru subject pk తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. anchor pradeep,pradeep machiraju,pradeep machiraju hero,pradeep machiraju love guru,pradeep machiraju 30 rojullo preminchadam yela,pradeep machiraju love classes,pradeep machiraju ktuc 4,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా
యాంకర్ రవి ఫైల్ ఫోటో


ఇక ఇప్పుడు ప్ర‌దీప్ కూడా త‌న ల‌క్ టెస్ట్ చేసుకుంటున్నాడు. ఈయ‌న హీరోగా ఓ కొత్త ద‌ర్శ‌కుడు సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. సుకుమార్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు దర్శకత్వ శాఖలో పని చేసన మున్నా అనే కొత్త కుర్రాడు ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈయ‌న చెప్పిన క‌థ న‌చ్చడంతో ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా త‌ను మారిపోవ‌డానికి ప్ర‌దీప్ కూడా రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని కొత్త నిర్మాత‌లు నిర్మించ‌బోతున్నారు. 1947లో జరిగే పీరియాడిక‌ల్ క‌థ ఇది. రొటీన్ క‌థ‌ల‌తో కాకుండా కాస్త కొత్త‌గా ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని చూస్తున్నాడు ప్ర‌దీప్.

Anchor Pradeep Machiraju will take love classes for Youth and he is debut as hero as Love Guru subject pk తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. anchor pradeep,pradeep machiraju,pradeep machiraju hero,pradeep machiraju love guru,pradeep machiraju 30 rojullo preminchadam yela,pradeep machiraju love classes,pradeep machiraju ktuc 4,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా
యాంకర్ ప్రదీప్ (Twitter/Photo)




ఈ చిత్ర షూటింగ్‌లోనే గాయపడి నెల రోజులకు పైగా బెడ్ రెస్ట్ తీసుకున్నాడు ప్రదీప్. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రదీప్ మరో సినిమాలో కూడా హీరోగా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనికి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇందులో ప్రదీప్ లవ్ గురుగా నటిస్తున్నాడని తెలుస్తుంది. తొలి సినిమా ఇంతకీ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ రెండో సినిమాను కూడా సైలెంట్‌గా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

Anchor Pradeep Machiraju will take love classes for Youth and he is debut as hero as Love Guru subject pk తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. anchor pradeep,pradeep machiraju,pradeep machiraju hero,pradeep machiraju love guru,pradeep machiraju 30 rojullo preminchadam yela,pradeep machiraju love classes,pradeep machiraju ktuc 4,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా
యాంకర్ ప్రదీప్ ఫైల్ ఫోటో


ప్రదీప్ తొలి సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. సీనియ‌ర్ లిరిక్ రైట‌ర్ చంద్రబోస్ అన్ని పాటలు రాసిన‌ట్లు తెలుస్తుంది. కేవ‌లం కోటిన్నరతో మొద‌లు పెట్టిన ఈ చిత్రానికి దాదాపు 3.8 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండో సినిమాకు లవ్ గురు అవతారం ఎత్తుతున్నాడు ప్రదీప్. ఎలా ప్రేమించాలి అనే దానిపై ఈయన పాఠాలు చెప్పబోతున్నాడు ఈ చిత్రంలో. మరి యాంకర్ ప్రదీప్ ప్రేమపాఠాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
First published: December 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు