యాంకర్ ప్రదీప్ కోసం ఎదురు చూపులు.. రీ ఎంట్రీ ఎప్పుడంటే..

యాంకర్ ప్రదీప్

యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుండి బుల్లితెరపై కనిపించడం మానేసాడు. కొన్ని రోజులుగా ఆయన ఏ షోలో కూడా పెద్దగా కనిపించడం లేదు. పైగా ఉన్నట్లుండి ఆయన మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి కూడా తప్పుకున్నాడు.

  • Share this:
యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుండి బుల్లితెరపై కనిపించడం మానేసాడు. కొన్ని రోజులుగా ఆయన ఏ షోలో కూడా పెద్దగా కనిపించడం లేదు. పైగా ఉన్నట్లుండి ఆయన మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి కూడా తప్పుకున్నాడు. దాంతో అభిమానులు షాక్ అయ్యారు. ఈయన రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడం వల్లే తప్పించారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే ఆయన్ని కాదని.. రవిని రంగంలోకి దించారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. అయితే అసలు కారణం అది కాదని తర్వాత తెలిసింది. ప్రదీప్‌కు కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉంది. ఈయన హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు.. అందుకే ఆయన బుల్లితెరకు దూరంగా ఉన్నాడు.

Anchor Pradeep debut as Hero with a periodical movie and Shooting Completed silently pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. anchor pradeep,anchor pradeep hero,anchor pradeep debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep twitter,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా
యాంకర్ ప్రదీప్

అసలు ప్రదీప్ ఈ షో నుంచి తప్పుకోడానికి కారణం పారితోషికమో.. లేదంటే కామెడీ రాకపోవడమో కాదని ఇప్పటికే అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పటికీ ఈయన రాకపోవడంపైనే అనుమానాలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న యాంకర్ రవి కూడా యూ ట్యూబ్‌లో ప్రదీప్ రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రదీప్ అనారోగ్యం నుంచి బయటపడ్డాడని.. కొన్ని రోజుల్లోనే తిరిగి బుల్లితెరపై సందడి చేయబోతున్నాడని తెలుస్తుంది. స్మాల్ స్క్రీన్ కంటే ముందు హీరోగా చేస్తున్న సినిమాను కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈ యాంకర్.

Anchor Pradeep Machiraju re entry into small screen very soon and here the complete details pk యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుండి బుల్లితెరపై కనిపించడం మానేసాడు. కొన్ని రోజులుగా ఆయన ఏ షోలో కూడా పెద్దగా కనిపించడం లేదు. పైగా ఉన్నట్లుండి ఆయన మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి కూడా తప్పుకున్నాడు. anchor ravi,anchor ravi pradeep,pradeep anchor ravi,anchor ravi facebook,anchor ravi instagram,anchor pradeep health,anchor pradeer illness,anchor pradeep marriage,rashmi gautam,sudigali sudheer,dhee 12 anchor pradeep machiraju,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,ఢీ షో నుండి ప్రదీప్ మాచిరాజు ఔట్,ప్రదీప్ మాచిరాజు,యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్,
యాంకర్ ప్రదీప్ రవి

సినిమా పూర్తైన తర్వాత బుల్లితెరపై మళ్లీ పవర్ ఫుల్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు ప్రదీప్. అయితే ఈయన ఆరోగ్యంపై ఇంత హంగామా జరుగుతున్నా.. సోషల్ మీడియాలో ఇంతగా రచ్చ జరుగుతున్నా కూడా ఒక్కసారి కూడా ప్రదీప్ బయటికి రావడం లేదు.. దీనిపై ఒక్క ట్వీట్ కానీ.. ఇన్‌స్టాలో మెసేజ్ కానీ చేయడం లేదు. దాంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కచ్చితంగా నేడో రేపో ప్రదీప్ వచ్చి దీనిపై క్లారిటీ ఇస్తాడని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. లేకపోతే ఈయన అనారోగ్యంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో పుట్టుకురావడం ఖాయం.

Anchor Pradeep Machiraju re entry into small screen very soon and here the complete details pk యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుండి బుల్లితెరపై కనిపించడం మానేసాడు. కొన్ని రోజులుగా ఆయన ఏ షోలో కూడా పెద్దగా కనిపించడం లేదు. పైగా ఉన్నట్లుండి ఆయన మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి కూడా తప్పుకున్నాడు. anchor ravi,anchor ravi pradeep,pradeep anchor ravi,anchor ravi facebook,anchor ravi instagram,anchor pradeep health,anchor pradeer illness,anchor pradeep marriage,rashmi gautam,sudigali sudheer,dhee 12 anchor pradeep machiraju,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,ఢీ షో నుండి ప్రదీప్ మాచిరాజు ఔట్,ప్రదీప్ మాచిరాజు,యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్,
యాంకర్ ప్రదీప్ ఫైల్ ఫోటో

ఆరు వారాల విశ్రాంతి ఇప్పటికే చివరికి వచ్చేసిందని.. కచ్చితంగా మరో రెండు వారాల్లో ప్రదీప్ బుల్లితెరపై కనిపించడం ఖాయం అంటున్నారు అతడి సన్నిహితులు. తెలుగు బుల్లితెరపై ఎప్పుడూ బిజీగా ఉండే ప్రదీప్.. ఇలా ఒక్కసారిగా కనిపించడకుండా ఉండటాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా రెమ్యునరేషన్ రూమర్స్ కూడా రావడంతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈటీవీలో ఢీ జోడీతో పాటు జీ తెలుగులో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అంటూ సొంతంగా నిర్మాతగా ఓ టాక్ షో చేస్తున్నాడు. ఇక మిగిలిన ఛానెల్స్‌లో కూడా ప్రదీప్ బిజీ యాంకరే. మొత్తానికి ఈయన రీ ఎంట్రీ కోసం వేచి చూస్తున్న అభిమానులకు శుభవార్త ఎప్పుడొస్తుందో చూడాలిక.
First published: