‘ఢీ’ షో నుంచి ప్రదీప్ తప్పుకోవడానికి గల కారణాలు ఇవేనా..

తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షోకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘ఢీ’  ప్రోగ్రామ్ 11 సీజన్లు కంప్లీట్ చేసుకొని 12వ సీజన్లో అడుగుపెట్టింది. తాజాగా ఈ షో 12వ సీజన్‌లో ప్రదీప్‌ తప్పుకోవడానికి కారణాలు ఇవే అంటున్నారు.

news18-telugu
Updated: October 23, 2019, 1:03 PM IST
‘ఢీ’ షో నుంచి ప్రదీప్ తప్పుకోవడానికి గల కారణాలు ఇవేనా..
యాంకర్ ప్రదీప్ (Twitter/Photo)
  • Share this:
తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షోకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘ఢీ’  ప్రోగ్రామ్ 11 సీజన్లు కంప్లీట్ చేసుకొని 12వ సీజన్లో అడుగుపెట్టింది. ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మందిని డాన్సర్లతో పాటు డాన్స్ మాస్టర్స్‌ను చేసింది. తెలుగులో ‘ఢీ’ బెస్ట్ డాన్స్ షోగా గుర్తింపు పొందింది. ఐతే.. ఈ డాన్స్ షో లో కేవలం డాన్సే కాకుండా.. సుధీర్, రష్మీ గౌతమ్ రొమాంటిక్ కామెడీ.. ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ ఈ షోకు స్పెషల్ అస్సెట్‌గా నిలిచాయి. ఇక ప్రదీప్ విషయానికొస్తే.. ఈయన ఇప్పటికే ‘ఢీ 10’, ‘ఢీ జోడి’ సీజన్లకు యాంకర్‌గా వ్యవహరించాడు. ఈ రెండు సీజన్లకు సుధీర్,రష్మీ లు టీమ్ లీడర్లుగా ఉన్నారు. అయితే.. ‘ఢీ 12’ సీజన్‌కు అన్ని ఈక్వేషన్స్ మారిపోయాయి. ‘ఢీ’ అంటే వెంటనే అందరి మెదలో మెదిలేది ప్రదీప్ యాంకరింగ్. సుధీర్, రష్మీలు టీమ్ లీడర్లు అని అందరు ముందుగా ఫిక్సైపోయారు. కానీ ఈసారి మాత్రం ప్లాన్ మార్చేశారు ‘ఢీ’ షో నిర్వాహకులు.

anchor pradeep machiraju out of dhee 12 season due to rashmi gautam sudigali sudheer,anchor pradeep marriage,rashmi gautam,sudigali sudheer,dhee 12 anchor pradeep machiraju,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,ఢీ షో నుండి ప్రదీప్ మాచిరాజు ఔట్,ప్రదీప్ మాచిరాజు,యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్,
‘ఢీ’ యాంకర్ ప్రదీప్ (youtube/Photo)


ఈ షో నుంచి ప్రదీప్ తప్పుకోవడానికి కారణాలు ఇవే అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ‘ఢీ’ రెండు సీజన్స్‌కు యాంకర్‌గా వ్యవహరించి తనదైన శైలిలో రక్తి కట్టించాడు ప్రదీప్. ఐతే.. మూడో సీజన్ వచ్చేసరికి మల్లెమాల వాళ్లు ప్రదీప్ కోరినంద రెమ్యూనరేషన్ ఇవ్వలేదని సమాచారం. అంతేకాదు ప్రదీప్ కూడా తాను కూడా ఓ హీరో రేంజ్‌లో తనను ఊహించుకొని వాళ్ల ఇస్తానన్న పారితోషకానికి ఇంకా ఎక్కువ డిమాండ్ చేసినట్టు సమాచారం. రెమ్యునరేషన్ గొడవలతో పాటు ఈ షోలో సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌ల జోడి ఎక్కువ హైలెట్ కావడం ప్రదీప్ ఈ షో నుండి తప్పుకోవడానికి కారణాలని అందరు చెవులు కొరుక్కుంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 23, 2019, 1:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading