Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ మరో రికార్డు.. సౌతిండియాలో ఈ ఘనత ఇతనికే...

యాంకర్ ప్రదీప్(ఫైల్ ఫోటో)

Anchor Pradeep Machiraju | యాంకర్ ప్రదీప్ తెలుగు టీవీ తెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఇతను సౌతిండియాలో ఏ హీరో సాధించలేని రికార్డు క్రియేట్ చేసాడు.

  • Share this:
    యాంకర్ ప్రదీప్ తెలుగు టీవీ తెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు చాలా తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు.ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క ‘పెళ్లిచూపులు’ మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. అది తప్ప మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈయ‌న హీరోగా ప్రమోషన్ పొందాడు. యాంకర్‌గా ఉంటూనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ప్రదీప్.. ఇపుడు హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా చేసాడు. కరోనా లేకపోతే.. ఈ పాటికి ఈయన హీరోగా నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదలై ఉండేది. తాజాగా ఇతను సౌతిండియాలో ఏ హీరో సాధించలేని రికార్డును హీరోగా తొలి సినిమా రిలీజ్ కాకముందే చేసాడు.

    anchor pradeep machiraju neeli neeli akasham song first south indian telugu video song neeli neeli akasam reach 200 million views in youtube before release,pradeep machiraju,anchor predeep,anchor pradeep machiraju,pradeep machiraju neeli neeli akasham song creates new record in youtube,pradeep neeli neeli akasam song cross 200 million views,before relaease cross 200 million views,youtube,anchor predeep debut movie,anchor predeep 30 Rojullo Preminchatam Ela,30 Rojullo Preminchatam Ela,30 Rojullo Preminchatam Ela first look released,rana anchor pradeep,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju hero,pradeep machiraju love guru,pradeep machiraju 30 rojullo preminchadam yela,pradeep machiraju love classes,pradeep machiraju ktuc 4,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,30 రోజుల్లో ప్రేమించడం ఎలా,ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా,ప్రదీప్ మాచిరాజు నీలీ నీలీ ఆకాశం సాంగ్ కొత్త రికార్డు,నీలీ నీలీ ఆకాశం 200 మిలియన్ వ్యూస్,ప్రదీప్ మాచిరాజు
    30 రోజుల్లో ప్రేమించడం ఎలా రిలీజ్‌కు ముందే 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. (Twitter/Photo)


    వివారల్లోకి వెళితే.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా కంటే ముందు హీరోగా మరో సినిమా చేసినా.. .. ఆ చిత్రం విడుదల కాలేదు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని సుకుమార్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు దర్శకత్వ శాఖలో పని చేసిన మున్నా అనే కొత్త కుర్రాడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఎస్వీ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ఈ సినిమాలోని ‘నీలీ నీలీ ఆకాశం’ పాట యూట్యూబ్‌లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే రికార్డు స్ఠాయిలో వ్యూస్ దక్కించుకున్న ఈ పాట..తాజాగా యూట్యూబ్ 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. సౌతిండియాలో ఒక హీరో నటించిన ఓ పాట రిలీజ్ కాకముందు ఈ రికార్డు క్రియేట్ చేసింది. ఒకవేళ కరోనా రాకపోయి ఉంటే.. ఈ రికార్డు సాధ్యం అయ్యేది కాదు.

    30 రోజుల్లో ప్రేమించడం ఎలా (Twitter/Photo)
    30 రోజుల్లో ప్రేమించడం ఎలా (Twitter/Photo)


    ఆ సంగతి పక్కనపెడితే.. ఈ పాట లిరికల్ వీడియోతో పాటు ఫుల్ వీడియో సాంగ్ రెండు కలిపి 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఒక అప్ కమింగ్ హీరో నటించిన పాటకు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం నిజంగా గ్రేట్. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్, సునీత ఆలపించారు. మాములుగా తెలుగులో బడా హీరోలు నటించిన పాటలకు ఈ కూడా ఈ రేంజ్‌లో వ్యూస్ దక్కించుకోవడం లేదు. అలాంటిది ఒక యాంకర్ నటించిన పాట.. సినిమా విడుదల కాకముందే ఈ రేంజ్‌లో సక్సెస్ కావడం మాములు విషయం కాదు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: