యాంకర్ రవికి షాక్.. ఢీ ఛాంపియన్స్‌లో ప్రదీప్ మాచిరాజు రీ ఎంట్రీ..

బుల్లితెరపై గత వారం రోజులుగా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఏ షోలో ఎవరు వస్తున్నారో అసలు అర్థం కావడం లేదు. కొన్నేళ్లుగా ఫిక్స్ అయిపోయిన యాంకర్స్ కూడా ఇప్పుడు మారిపోతున్నారు. నాగబాబు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 27, 2019, 8:02 PM IST
యాంకర్ రవికి షాక్.. ఢీ ఛాంపియన్స్‌లో ప్రదీప్ మాచిరాజు రీ ఎంట్రీ..
యాంకర్ ప్రదీప్ రవి
  • Share this:
బుల్లితెరపై గత వారం రోజులుగా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఏ షోలో ఎవరు వస్తున్నారో అసలు అర్థం కావడం లేదు. కొన్నేళ్లుగా ఫిక్స్ అయిపోయిన యాంకర్స్ కూడా ఇప్పుడు మారిపోతున్నారు. నాగబాబు లాంటి వాళ్లే ఏళ్ల నుంచి చేస్తున్న షోలు వదిలేసి వెళ్లిపోయారు. అలాంటి యాంకర్స్ ఎంత..? ఇప్పుడు మరోసారి ఇలాంటి మార్పులే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఢీ ఛాంపియన్స్‌లోకి యాంకర్ ప్రదీప్ మాచిరాజు రీ ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తుంది. మొన్నామధ్య సర్జరీ కారణంగా నెల రోజులకు పైగా ఇంట్లోనే ఉన్నాడు ప్రదీప్. ఒక్క షో కూడా చేయలేదు.. పూర్తిగా రెస్ట్ తీసుకున్నాడు.

Anchor Pradeep Machiraju grand re entry into Dhee Champions and anchor Ravi out of the show pk బుల్లితెరపై గత వారం రోజులుగా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఏ షోలో ఎవరు వస్తున్నారో అసలు అర్థం కావడం లేదు. కొన్నేళ్లుగా ఫిక్స్ అయిపోయిన యాంకర్స్ కూడా ఇప్పుడు మారిపోతున్నారు. నాగబాబు.. anchor ravi,anchor ravi pradeep,pradeep anchor ravi,anchor ravi facebook,anchor ravi instagram,anchor pradeep health,anchor pradeer illness,anchor pradeep marriage,rashmi gautam,sudigali sudheer,dhee 12 anchor pradeep machiraju,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,ఢీ షో నుండి ప్రదీప్ మాచిరాజు ఔట్,ప్రదీప్ మాచిరాజు,యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్,
యాంకర్ ప్రదీప్


అలాంటి సమయంలో ఢీతో పాటు మరిన్ని షోలు కూడా తాత్కాలికంగా ఆపేసాడు ప్రదీప్. ఆ సమయంలోనే ఢీ ఛాంపియన్స్‌లోకి రవి వచ్చాడు. ఆయనతో పాటు వర్షిణిని కూడా తీసుకొచ్చారు. ఈ ఇద్దరూ యాంకర్స్‌గా మారి.. రష్మీ, సుడిగాలి సుధీర్ మెంటర్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ పాత పద్దతినే ఫాలో అయిపోతున్నారు మల్లెమాల. ఢీ ఛాంపింయన్స్‌కు ప్రదీప్ త్వరలోనే వస్తాడు గతంలోనే చెప్పాడు యాంకర్ రవి. అన్నట్లుగానే ఇప్పుడు వచ్చేసాడు. అది కూడా కొత్త గెటప్‌లో దర్శనమిచ్చాడు ప్రదీప్ మాచిరాజు.

Anchor Ravi opens sensational facts behing why Pradeep Machiraju out of Dhee Champions pk యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుండి బుల్లితెరపై కనిపించడం మానేసాడు. కొన్ని రోజులుగా ఆయన ఏ షోలో కూడా పెద్దగా కనిపించడం లేదు. పైగా ఉన్నట్లుండి ఆయన మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి కూడా తప్పుకున్నాడు. anchor ravi,anchor ravi pradeep,pradeep anchor ravi,anchor ravi facebook,anchor ravi instagram,anchor pradeep health,anchor pradeer illness,anchor pradeep marriage,rashmi gautam,sudigali sudheer,dhee 12 anchor pradeep machiraju,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,ఢీ షో నుండి ప్రదీప్ మాచిరాజు ఔట్,ప్రదీప్ మాచిరాజు,యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్,
సుధీర్ రష్మీ గౌతమ్ ప్రదీప్


తాజాగా సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రదీప్ కూడా కనిపించాడు. అది ఢీ ఛాంపియన్స్ సెట్‌లోనే జరిగింది. శేఖర్ మాస్టర్, సుధీర్, రష్మీ గౌతమ్, పూర్ణతో పాటు ప్రదీప్ మాచిరాజు కూడా ఉన్నాడు. దాంతో మళ్లీ ఈయన షో మొదలుపెట్టాడని అర్థమైపోతుంది. దాన్నిబట్టి రవిని మాత్రమే తప్పించి.. ప్రదీప్ మాచిరాజును మళ్లీ తీసుకొచ్చారు. ఇక వర్షిణి మాత్రం అలాగే ఉండిపోయింది. మరోవైపు రవి, ప్రదీప్ కలిసి జీ తెలుగులో ఓ కామెడీ షో చేస్తున్నారు. అందులోకే నాగబాబు జడ్జిగా వెళ్లాడు. అనసూయ కూడా అదే షోలో ఉంది.
Published by: Praveen Kumar Vadla
First published: November 27, 2019, 8:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading