రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టిన యాంకర్ ప్రదీప్.. అసలు ఏమైందంటే..?

యాంకర్ ప్రదీప్ ఫైల్ ఫోటో

యాంకర్ ప్రదీప్‌కు ఏమైంది.. ఎందుకు చాలా రోజుల నుంచి టీవీల్లో కనిపించడం లేదు అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరో ఒకరు వచ్చి క్లారిటీ ఇవ్వడమే కానీ ప్రదీప్ మాత్రం రాలేదు.

  • Share this:
యాంకర్ ప్రదీప్‌కు ఏమైంది.. ఎందుకు చాలా రోజుల నుంచి టీవీల్లో కనిపించడం లేదు అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరో ఒకరు వచ్చి క్లారిటీ ఇవ్వడమే కానీ ప్రదీప్ మాత్రం రాలేదు. ఇవన్నీ చూసి చూసి మనోడికి కూడా బోర్ కొట్టినట్లుంది.. అందుకే ప్రేక్షకుల ముందుకొచ్చేసాడు. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో లైవ్ చేసాడు ప్రదీప్. నెల రోజుల తర్వాత వచ్చి తన ఆరోగ్యంతో పాటు అన్ని విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చేసాడు. నెల రోజులు షూట్ చేయలేదని.. షూట్ ఉంటే కనీసం ప్రేక్షకులతో ఏదో ఒక ఇంటరాక్షన్ ఉంటుందని.. ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందని చెప్పాడు ప్రదీప్.

Anchor Pradeep Machiraju given clarity on his health in Facebook live and says about his re entry pk యాంకర్ ప్రదీప్‌కు ఏమైంది.. ఎందుకు చాలా రోజుల నుంచి టీవీల్లో కనిపించడం లేదు అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరో ఒకరు వచ్చి క్లారిటీ ఇవ్వడమే కానీ ప్రదీప్ మాత్రం రాలేదు. pradeep machiraju facebook live,pradeep machiraju live,pradeep machiraju re entry,anchor pradeep machiraju health condition,rumours on anchor pradeep health condition,anchor ravi,anchor ravi pradeep,pradeep anchor ravi,anchor ravi facebook,anchor ravi instagram,anchor pradeep health,anchor pradeer illness,anchor pradeep marriage,rashmi gautam,sudigali sudheer,dhee 12 anchor pradeep machiraju,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,ఢీ షో నుండి ప్రదీప్ మాచిరాజు ఔట్,ప్రదీప్ మాచిరాజు,యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్,
యాంకర్ ప్రదీప్ ఫైల్ ఫోటో

చాలా రోజుల నుంచి ఇంట్లో ఉండి ఉండి ఇప్పుడు ఎందుకో లైవ్ చేయాలనిపించింది.. మాట్లాడాలనిపించింది అంటూ తన సోషల్ మీడియా పేజీలో అభిమానులతో మాట్లాడాడు ఈయన. తను ఇన్ని రోజులు కనిపించకుండా పోయేసరికి చాలా మంది విషెస్ తెలియజేసారని.. బోలెడు మెసేజులు చేసారని.. కానీ తాను ఉన్న పరిస్థితుల్లో ఎవరికీ రిప్లై చేయలేదని చెప్పాడు ప్రదీప్. షోస్ గురించి అడుగుతున్నారని.. మళ్లీ ఎప్పట్నుంచి వస్తారంటూ ప్రశ్నిస్తున్నారని చెప్పాడు.. దానికి సమాధానం మరో వారంలోనే వచ్చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు ఈ యాంకర్.

Anchor Pradeep Machiraju given clarity on his health in Facebook live and says about his re entry pk యాంకర్ ప్రదీప్‌కు ఏమైంది.. ఎందుకు చాలా రోజుల నుంచి టీవీల్లో కనిపించడం లేదు అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరో ఒకరు వచ్చి క్లారిటీ ఇవ్వడమే కానీ ప్రదీప్ మాత్రం రాలేదు. pradeep machiraju facebook live,pradeep machiraju live,pradeep machiraju re entry,anchor pradeep machiraju health condition,rumours on anchor pradeep health condition,anchor ravi,anchor ravi pradeep,pradeep anchor ravi,anchor ravi facebook,anchor ravi instagram,anchor pradeep health,anchor pradeer illness,anchor pradeep marriage,rashmi gautam,sudigali sudheer,dhee 12 anchor pradeep machiraju,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,ఢీ షో నుండి ప్రదీప్ మాచిరాజు ఔట్,ప్రదీప్ మాచిరాజు,యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్,
యాంకర్ ప్రదీప్ ఫైల్ ఫోటో

ఇక అన్నింటికంటే ముఖ్యంగా బర్త్ డే విషెస్ చాలా బాగా చెప్పారని గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్ మొదలైన తర్వాత ఇన్ని రోజులు ఎప్పుడూ బ్రేక్ తీసుకోలేదని.. ఇప్పుడు తీసుకున్నా కూడా పెద్దగా బోర్ కొట్టలేదని చెప్పాడు ప్రదీప్. బ్రేక్ తీసుకున్నపుడు ఎలా టైమ్ పాస్ అవుతుందా అనుకున్నాను కానీ.. మీరు పెట్టే మెసేజ్‌లు చూస్తూ టైమ్ పాస్ చేసానని చెప్పాడు ఈయన. సోషల్ మీడియాలో పోస్టులు చూసి టైమ్ పాస్ అయిపోయేది అంటున్నాడు. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్ వీడియోస్, హెడ్డింగులు చూసి నవ్వొచ్చేదని.. వాళ్లు క్రియేటివ్‌గా రాసిన కొన్ని కథలు చూసి నవ్వినవ్వి చచ్చిపోయామని చెప్పాడు ఈ యాంకర్.

క్షీణించిన ఆరోగ్యం, ఇంకేదో ఇంకేదో అంటూ రాయడంతో చాలా మందికి తెలియదు కదా ఇలాంటి వీడియోస్ చూసి వాళ్లు కంగారు పడ్డారని.. అందుకే ఇప్పుడు నిజం చెప్పడానికి వచ్చానని చెప్పాడు ప్రదీప్. తనకు కాలికి ఫ్రాక్చర్ అయిందని.. షూటింగ్ చేస్తున్నపుడు దెబ్బ తగలడంతో డాక్టర్లు సర్జరీ చేసి నిల్చోవద్దని చెప్పినట్లు చెప్పాడు ప్రదీప్. అందుకే ఇన్ని రోజులు బ్రేక్ తీసుకున్నట్లు తెలిపాడు. మామూలుగా చేతికి అయితే యాంకరింగ్ చేసేవాన్ని కానీ తాను వేసే కోతి వేషాలకు ఉన్న కాలు కూడా విరిగిపోతుందని భయపడి దిండు మీద పెట్టి పడుకోబెట్టారని నవ్వించాడు ప్రదీప్. ఏదేమైనా కూడా ఇంకో వారంలో షూట్‌కు వస్తున్నానని శుభవార్త చెప్పాడు యాంకర్ ప్రదీప్.
First published: