Anchor Pradeep: ఆ హీరోయిన్‌తో ప్రదీప్ లిప్‌లాక్.. ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో కూడా నేనేమి తక్కువ కాదంటూ..

హీరోయిన్‌తో ప్రదీప్ లిప్‌లాక్ (Twitter/Photo)

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్.. యాంకరింగ్‌లో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసాడు. తెలుగు టీవీ తెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రదీప్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు.,

  • Share this:
    Anchor Pradeep: యాంకర్ ప్రదీప్.. యాంకరింగ్‌లో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసాడు. తెలుగు టీవీ తెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రదీప్. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు చాలా తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు.ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క ‘పెళ్లిచూపులు’ మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. అది తప్ప మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈయ‌న హీరో అయ్యాడు.  యాంకర్‌గా ఉంటూనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ప్రదీప్.. ఇపుడు హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా చేసాడు. కరోనా లేకపోతే.. ఈ పాటికి ఈయన హీరోగా నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదలై ఉండేది. కానీ ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట సూపర్ హిట్టైయింది.

    తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసారు. విజయ్ దేవరకొండ ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసాడు. ఈ ట్రైలర్‌లో ప్రదీప్.. ఒకవైపు గ్రామీణ యువకుడిగా నటిస్తూనే.. మరోవైపు కాలేజ్ స్టూడెంట్ పాత్రలో రెండు డిఫరెంట్ యాంగిల్స్‌లో నటించాడు.

    ఈ ట్రైలర్‌లో ప్రదీప్ .. హీరోయిన్ అమృత అయ్యర్‌ను లిప్‌లాక్‌ చేసాడు. ఓ పాటలో బిట్‌లో ఈ సీన్ ఉంది.  ఈ ట్రైలర్‌లో హీరో హీరోయిన్లు 30 రోజుల్లో ప్రేమించుకోవాలని డిసైడ్ అయితారు. తక్కువ సమయంలో వారి ప్రేమ ఫలించిందా లేదా అనేది తెరపై చూడాల్సిందే.

    Pradeep Machiraju Movie 30 Rojullo Preminchadam Ela Movie Release Date Fix, Pradeep Machiraju: శుభవార్త చెప్పిన యాంకర్ ప్రదీప్.. ఫ్యాన్స్‌కు పండగే..,pradeep machiraju,30 Rojullo Preminchadam Ela Release date Fix,30 Rojullo Preminchadam Ela Release On january 29Th,anchor predeep age,anchor pradeep machiraju,pradeep machiraju neeli neeli akasham song creates new record in youtube,pradeep neeli neeli akasam song cross 200 million views,before relaease cross 200 million views,youtube,anchor predeep debut movie,anchor predeep 30 Rojullo Preminchatam Ela,30 Rojullo Preminchatam Ela,30 Rojullo Preminchatam Ela first look released,rana anchor pradeep,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju hero,pradeep machiraju love guru,pradeep machiraju 30 rojullo preminchadam yela,pradeep machiraju love classes,pradeep machiraju ktuc 4,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,30 రోజుల్లో ప్రేమించడం ఎలా,ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా,ప్రదీప్ మాచిరాజు నీలీ నీలీ ఆకాశం సాంగ్ కొత్త రికార్డు,నీలీ నీలీ ఆకాశం 200 మిలియన్ వ్యూస్,ప్రదీప్ మాచిరాజు,జనవరి 29న రిలీజ్ కానున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ,ప్రదీప్ మాచిరాజు మూవీ విడుదల తేది ఖరారు
    ఈ నెల 29న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా విడుదల తేది ఖరారు..


    మరోవైపు ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట సూపర్ హిట్టైయింది. యూట్యూబ్‌లో ఈ పాట దాదాపు విడుదలకు ముందే 220  మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. కరోనా లేకపోయి ఉంటే ఈ రికార్డు సాధ్యమయ్యేది కాదు.  ఒక అప్ కమింగ్ హీరో నటించిన పాటకు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం నిజంగా గ్రేట్. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్, సునీత ఆలపించారు. మాములుగా తెలుగులో బడా హీరోలు నటించిన పాటలకు ఈ కూడా ఈ రేంజ్‌లో వ్యూస్ దక్కించుకోవడం లేదు. ఐతే.. అప్పట్లో ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్‌కున్న అన్ని అడ్డంకులు తొలిగాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 29 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఊపందుకున్నాయి.

    pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju 30 rojullo preminchadam ela movie in ott,30 rojullo preminchadam ela movie releasing in ott,30 rojullo preminchadam ela video songs,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ఓటిటి విడుదల
    30 రోజుల్లో ప్రేమించడం ఎలా (Twitter/Photo)


    30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా కంటే ముందు హీరోగా మరో సినిమా చేసినా.. .. ఆ చిత్రం విడుదల కాలేదు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని సుకుమార్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు దర్శకత్వ శాఖలో పని చేసిన మున్నా అనే కొత్త కుర్రాడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఎస్వీ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ చిత్రంతో హీరోగా ప్రదీప్ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: