కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నాను : అనసూయ

Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ అందగత్తే కాదు చురుకైన మాటలతో అలరిస్తూ వీలున్నప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ మంచి నటిగాను పేరు తెచ్చుకుంది.

news18-telugu
Updated: November 19, 2019, 9:15 AM IST
కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నాను : అనసూయ
Instagram/itsme_anasuya
  • Share this:
Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ అందగత్తే కాదు చురుకైన మాటలతో అలరిస్తూ వీలున్నప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ మంచి నటిగాను పేరు తెచ్చుకుంది. అందులో భాగంగానే అనసూయ అడవి శేష్ 'క్షణం', రామ్ చరణ్, సుకుమార్ రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టింది. ముఖ్యంగా రంగస్థలంలో గ్రామీణ మహిళ పాత్ర రంగమ్మత్తగా అనసూయను తప్పా.. మరోకరిని ఊహించుకోలేము. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయి అందరిని మెప్పించి ఫిదా చేసింది అనసూయ. అలా  ఒకవైపు డిగ్లామర్ పాత్రల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ గ్లామర్ పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఈ భామ నటించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'.. విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. అది అలా ఉంటే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్నీ, ఇతర సంగుతుల్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో అనసూయ రాస్తూ నేనో వారియర్, అంతేకాదు కనిపించని శత్రువుతో కనిపించే యుద్దం చేస్తున్నానని రాసుకుంది. అంతేకాదు ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది. 
Loading...

View this post on Instagram
 

Kanipinchani Satruvu to kanipinche yuddham chestunna Happy 🤣 ( sorry for the bad video quality! Telikunda dooram nunchi zoom chesi teesa.. so🙈) #MyCockaTales #HappyBharadwaj #MoluccanCockatoo


A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

అయితే ఇదంతా అనసూయ ఓ పక్షి గురించి చెప్తోంది. ఆ వీడియోలో తాను పెంచుకుంటున్న ఓ పక్షి కింది నుండి పైన ఉన్న టేబుల్‌పైకి రావాడానికి నానా తంటాలు పడుతోంది. దీంతో అదంతా తన ఫోన్ కెమెరాతో రికార్డ్ చేసిన అనసూయ ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, పక్షిని ఓ యుద్ద వీరునితో పోల్చింది.

అదిరిన ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫోటో షూట్..


First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...