యాంకర్ సుమకు జబర్దస్త్ అనసూయ సవాల్...ఎందుకో తెలుసా...?
పర్యావరణం కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అంతేకాదు నగరంలోని కెబిఆర్ పార్కులో అనసూయ మూడు మొక్కలు నాటారు.
news18-telugu
Updated: September 14, 2019, 10:31 PM IST

అనసూయ, సుమ సవాల్
- News18 Telugu
- Last Updated: September 14, 2019, 10:31 PM IST
పర్యావరణ పరిక్షణకు యాంకర్ అనసూయ నడుంబిగించారు.టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను ఆమె స్వీకరిస్తూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె పర్యావరణం కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అంతేకాదు నగరంలోని కెబిఆర్ పార్కులో అనసూయ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అనసూయ తనలాగే మొక్కలు నాటాలని యాంకర్ సుమ, అడవి శేష్, డైరక్టర్ వంశీ, నటుడు ప్రియదర్శిలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. అలాగే తన పెద్ద కుమారుడు శౌర్య భరద్వాజ్ కు కూడా గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఇదిలా ఉంటే యాంకర్ అనసూయ ఇటీవల అమెజాన్ అడవుల్లో అంటుకున్న కార్చిచ్చుపై కూడా ట్వీట్ చేసి తనలోని ప్రకృతి ప్రేమను వెలికితీశారు.
I've accepted #HaraHaiTohBharaHai #GreenIndiaChallengefrom @bonthurammohan Sir & thanks to @MPsantoshtrs Sir
Planted 3 saplings
I appeal to @ItsSumaKanakala @AdiviSesh @directorvamshi @priyadarshi_i & my elder son #ShauryaBharadwaj
to plant 3 🌱& continue the chain 🌱🌳 pic.twitter.com/192vOR3ccl— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 14, 2019
యాంకర్ అనసూయను ఫిదా చేసిన యువ హీరో...ఇద్దరూ కలిసి...
సుడిగాలి సుధీర్ దెబ్బకు తట్టుకోలేక పోతున్న హైపర్ ఆది...ఢీ కొట్టలేక...
నాగబాబుకు భారీ షాక్.. హ్యాండిచ్చిన జబర్దస్త్ కమెడియన్లు..
అనసూయకు సారీ చెప్పిన నెటిజన్... ఏకిపారేసిన బ్యూటీ
అనసూయ నీకు పెళ్లైంది అంత అవసరమా... నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
యాంకర్ రవికి ఘోర అవమానం...అనసూయ చేసిన పనికి...తలఎత్తుకోలేక...