అనసూయ నడుము అందాలకు శేఖర్ మాస్టర్ ఫిదా...బలపం పట్టి భామ ఒడిలో....

అనసూయ బలపం పట్టి భామ ఒళ్లో అఆ ఇఈ నేర్చుకుంటా పాటకు నడుము ఊపుతుంటే...షో అదిరిపోవడం ఖాయంగా కనిపిస్తోందని, ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

news18-telugu
Updated: January 17, 2020, 8:36 AM IST
అనసూయ నడుము అందాలకు శేఖర్ మాస్టర్ ఫిదా...బలపం పట్టి భామ ఒడిలో....
(Image: Youtube)
  • Share this:
అందాల యాంకర్ అనసూయ జీ తెలుగులో ప్రసారం అయ్యే లోకల్ గాంగ్స్ కార్యక్రమంలో తెగ సందడి చేస్తోంది. ముఖ్యంగా తన డాన్సులతో సెగలు రేపుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో అనసూయ బలపం పట్టి భామ ఒళ్లో అఆ ఇఈ నేర్చుకుంటా పాటకు నడుము ఊపుతుంటే...షో అదిరిపోవడం ఖాయంగా కనిపిస్తోందని, ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే తన నడుము వయ్యారాలను చూపుతూ డాన్స్ చేస్తుంటే, సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్ అందుకు తగ్గట్టుగా నడుముపై చేతులు వేసి ఊపు ఊపాడు. అంతే కాదు ఆమె ఒడిలో తల దూర్చి పాటకు న్యాయం చేశాడు. అటు లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాం ఇప్పటికే కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతే కాదు ఈ షోలో గ్లామర్ కోసం మరో టాలివుడ్ భామ  తేజస్వీ మడివాడ కూడా అదనపు అందం అనే చెప్పవచ్చు. తాజాగా శేఖర్ మాస్టర్ ఎంట్రీతో షో మరింత కలర్ ఫుల్ గా తయారు అయ్యింది.



First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు