తెలుగులో యాంకర్స్‌కు కోదువలేదు.. అయితే అందులో అందరూ ఒకేలా ఉండరు. యాంకర్స్‌లలో మెగాస్టార్ లాంటీ సుమ ఎటువంటీ వివాదాలకు పోకుండా సమయస్పూర్తితో అప్పటికప్పుడు నవ్వులను పండిస్తూ అలరిస్తుంది. ఇక ఆ తర్వాత ప్రస్తుతం పాపులారీటీ ఉన్న వారిలో మొదటి వరుసలో ఉంటారు.. అనసూయ, రష్మి అండ్ వర్షిణీలు. అనసూయ, రష్మి ఈ ఇద్దరూ ఈ టీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ రెండు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ షో ఇచ్చిన పాపులారిటీ కారణంగా ఈ ఇరువురు చాలా సినిమాల్లో నటించే అవకాశం కూడా పొందారు. ఇక ఇదే కోవలోకి వచ్చే మరో యువ యాంకర్ వర్షిణీ. ఈ భామ ఈటీవీలో వచ్చే ఢీ డ్యాన్స్ షోలో టీమ్ లీడర్‌గా హైపర్ ఆది సరసన చేసి సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ ముగ్గురు తాముచేస్తోన్న షోలకు కొంత గ్లామర్‌ను అద్ది.. అవసరమున్న మేరకు అందాలను ఆరబోస్తూ ఆ కార్యక్రమాలకు మరింత పాపులారిటీని తీసుకోస్తున్నారు. ఇక అదే క్రేజ్‌ను ఈ భామలు తమ సోషల్ మీడియా అకౌంట్లో కూడా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామలు లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్లు క్యాస్టుమ్స్ ధరించి రెగ్యులర్‌గా ఫోటో షూట్లను చేస్తుంటారు. అంతేకాకుండా వాటిని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. మరీ ఈ ముగ్గురిలో ఎవరు హాట్‌గా అదరగొడుతున్నారు.. మీరు ఓ లుక్కేయండీ..
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
అంతేకాకుండా వాటిని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. మరీ ఈ ముగ్గురిలో ఎవరు హాట్‌గా అదరగొడుతున్నారు.. మీరు ఓ లుక్కేయండీ..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor anasuya, Anchor rashmi gautam, Anchor varshini, Television News