అనసూయ ఆ శవాల మ‌ధ్య‌లో ఏం చేస్తుంది.. జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ ధైర్యం..

అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు అనసూయ చేసిందిదే. నిజంగానే ఈ భామ శ‌వాల మ‌ధ్య‌లో కూర్చుంది. అంత అవ‌స‌రం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ప‌్ర‌స్తుతం ఈమె వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 5, 2019, 2:45 PM IST
అనసూయ ఆ శవాల మ‌ధ్య‌లో ఏం చేస్తుంది.. జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ ధైర్యం..
కథనం మూవీ పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 5, 2019, 2:45 PM IST
అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు అనసూయ చేసిందిదే. నిజంగానే ఈ భామ శ‌వాల మ‌ధ్య‌లో కూర్చుంది. అంత అవ‌స‌రం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ప‌్ర‌స్తుతం ఈమె వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది. ఒక్కో సినిమాతో త‌న ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది. అస‌లు ముందు ఈమెను న‌టిగా కూడా ఎవ‌రూ చూడ‌లేదు. కేవ‌లం గ్లామ‌ర్ షో మాత్ర‌మే చేసి ఇమేజ్ తెచ్చుకుంది అన‌సూయ‌. కానీ క్ష‌ణం సినిమా త‌ర్వాత త‌నలో న‌టి కూడా ఉంద‌ని నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

Anchor Anasuya Bharadwaj new movie Kathanam ramzan poster released and actress sat before dead bodies pk.. అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు అనసూయ చేసిందిదే. నిజంగానే ఈ భామ శ‌వాల మ‌ధ్య‌లో కూర్చుంది. అంత అవ‌స‌రం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ప‌్ర‌స్తుతం ఈమె వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది. ramzan 2019,eid 2019,kathanam movie,kathanam movie teaser,anasuya kathanam movie,kathanam teaser,anasuya new movie,kathanam trailer,kathanam movie songs,kathanam movie trailer,anasuya kathanam movie teaser,anasuya kathanam,anasuya movies,anasuya bharadwaj,anchor anasuya,anasuya movie kadhanam,kathanam movie making video,anasuya kathanam movie motion teaser,anasuya kathanam motion teaser,kathanam anasuya movie,anasuya bharadwaj,anasuya bharadwaj kathanam teaser,kathanam teaser released by upasana konidela,jabardasth comedy show,anchor anasuya bharadwaj jabardasth comedy show,anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj hot photos,anasuya bharadwaj kathanam release date,kathanam teaser Women's day,anchor anasuya bharadwaj age,anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj movies,telugu cinema,అనసూయ భరద్వాజ్,కథనం టీజర్ విడుదల,కథనం టీజర్ విడుదల చేసిన ఉపాసన కొణిదెల,అనసూయ భరద్వాజ్ సినిమాలు,అనసూయ భరద్వాజ్ కథనం టీజర్,ఉమెన్స్ డే కథనం టీజర్,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర
అనసూయ భరద్వాజ్ ఫైల్ ఫోటో

ఇక ఆ త‌ర్వాత స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇప్పుడు మెయిన్ లీడ్ చేసే స్థాయికి వ‌చ్చేసింది. తాజాగా ఈమె న‌టిస్తున్న క‌థ‌నం పోస్ట‌ర్ విడుద‌లైంది. దీనికోస‌మే శ‌వాల మ‌ధ్య‌లో కూర్చుంది అన‌సూయ‌. రంజాన్ సంద‌ర్భంగా ఈ పోస్ట‌ర్ విడుద‌లైంది. కుర్చీలో కూర్చుని ఉంటే ముందు శ‌వాలుంటాయి. క‌థ‌నం సినిమాలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్ర టీజ‌ర్ చూస్తుంటే తెలియ‌కుండానే 16 ఏళ్ల కింద వ‌చ్చిన ఏ ఫిల్మ్ బై అర‌వింద్ క‌థ‌ను గుర్తు చేస్తుంది.

Anchor Anasuya Bharadwaj new movie Kathanam ramzan poster released and actress sat before dead bodies pk.. అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు అనసూయ చేసిందిదే. నిజంగానే ఈ భామ శ‌వాల మ‌ధ్య‌లో కూర్చుంది. అంత అవ‌స‌రం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ప‌్ర‌స్తుతం ఈమె వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది. ramzan 2019,eid 2019,kathanam movie,kathanam movie teaser,anasuya kathanam movie,kathanam teaser,anasuya new movie,kathanam trailer,kathanam movie songs,kathanam movie trailer,anasuya kathanam movie teaser,anasuya kathanam,anasuya movies,anasuya bharadwaj,anchor anasuya,anasuya movie kadhanam,kathanam movie making video,anasuya kathanam movie motion teaser,anasuya kathanam motion teaser,kathanam anasuya movie,anasuya bharadwaj,anasuya bharadwaj kathanam teaser,kathanam teaser released by upasana konidela,jabardasth comedy show,anchor anasuya bharadwaj jabardasth comedy show,anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj hot photos,anasuya bharadwaj kathanam release date,kathanam teaser Women's day,anchor anasuya bharadwaj age,anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj movies,telugu cinema,అనసూయ భరద్వాజ్,కథనం టీజర్ విడుదల,కథనం టీజర్ విడుదల చేసిన ఉపాసన కొణిదెల,అనసూయ భరద్వాజ్ సినిమాలు,అనసూయ భరద్వాజ్ కథనం టీజర్,ఉమెన్స్ డే కథనం టీజర్,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర
కథనం మూవీ పోస్టర్స్
ఇందులో అన‌సూయ రైటర్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఆమె రాసిన క‌థ బ‌య‌ట జ‌రుగుతుంది. అక్క‌డ గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ రాసిన క‌థే బ‌య‌ట కూడా జ‌రుగుతుంటుంది. ఇక్క‌డ కూడా క‌థ‌లో మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంద‌ని రాస్తే.. బ‌య‌ట కూడా జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చుట్టూ క‌థ‌నం క‌థ అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు రాజేష్ నాదెండ్ల‌. ఇందులో ఏకంగా ఫైటింగ్స్ కూడా చేస్తుంది అన‌సూయ‌. ఇది చాలా సీరియ‌స్ రోల్.

Anchor Anasuya Bharadwaj new movie Kathanam ramzan poster released and actress sat before dead bodies pk.. అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు అనసూయ చేసిందిదే. నిజంగానే ఈ భామ శ‌వాల మ‌ధ్య‌లో కూర్చుంది. అంత అవ‌స‌రం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ప‌్ర‌స్తుతం ఈమె వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది. ramzan 2019,eid 2019,kathanam movie,kathanam movie teaser,anasuya kathanam movie,kathanam teaser,anasuya new movie,kathanam trailer,kathanam movie songs,kathanam movie trailer,anasuya kathanam movie teaser,anasuya kathanam,anasuya movies,anasuya bharadwaj,anchor anasuya,anasuya movie kadhanam,kathanam movie making video,anasuya kathanam movie motion teaser,anasuya kathanam motion teaser,kathanam anasuya movie,anasuya bharadwaj,anasuya bharadwaj kathanam teaser,kathanam teaser released by upasana konidela,jabardasth comedy show,anchor anasuya bharadwaj jabardasth comedy show,anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj hot photos,anasuya bharadwaj kathanam release date,kathanam teaser Women's day,anchor anasuya bharadwaj age,anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj movies,telugu cinema,అనసూయ భరద్వాజ్,కథనం టీజర్ విడుదల,కథనం టీజర్ విడుదల చేసిన ఉపాసన కొణిదెల,అనసూయ భరద్వాజ్ సినిమాలు,అనసూయ భరద్వాజ్ కథనం టీజర్,ఉమెన్స్ డే కథనం టీజర్,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర
కథనం టీజర్ రిలీజ్ డేట్

ఇప్ప‌టి వ‌ర‌కు ఈమె చేయ‌ని పాత్ర ఇది.. పైగా సినిమా అంతా ఈమె భుజాల‌పై న‌డుస్తుంది. నిర్ణ‌యాలు తీసుకునేవాళ్లు నిద్ర‌పోయిన‌పుడు.. ఎవ‌రో ఒక‌రు మేల్కొంటారు స‌ర్ అని శ్రీ‌నివాస్ అవ‌స‌రాల చెప్పిన డైలాగ్ బ‌ట్టి చూస్తుంటే ఇందులో అన‌సూయ కారెక్ట‌ర్ ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ధ‌న‌రాజ్, వెన్నెల కిషోర్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.
First published: June 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...