అనసూయ చిట్టినడుముకు ఆ మాస్టర్ ఫిదా...యాంకర్ ప్రదీప్ చూస్తుండగానే...

ఎలాగైనా షోను హిట్ చేయించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న అనసూయ, తన శాయశక్తుల పనిచేస్తోంది. ఇక గ్లామర్ డోసు పెంచేసింది.

news18-telugu
Updated: December 8, 2019, 10:25 PM IST
అనసూయ చిట్టినడుముకు ఆ మాస్టర్ ఫిదా...యాంకర్ ప్రదీప్ చూస్తుండగానే...
(Image: Youtube)
  • Share this:
జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అనసూయ, లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాంలో రెచ్చిపోతోంది. స్వతహాగా మంచి డాన్సర్ అయిన అనసూయ ఈ షో కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా షోను హిట్ చేయించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న అనసూయ, తన శాయశక్తుల పనిచేస్తోంది. ఇక గ్లామర్ డోసు పెంచేసింది. అంతేకాదు...తనతో పాటు మరో జడ్జిగా ఉన్న జానీ మాస్టర్ కూడా అనసూయతో కెమిస్ట్రీ కలిపేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా షో ఎంట్రీలో ఇద్దరూ మంచి పాటకు డాన్స్ చేస్తూ ఓపెనింగ్ లోనే ప్రోగ్రాంకు మంచి కిక్ ఇచ్చేందుకు సిద్ధమై పోయారు. రాబోయే ఎపిసోడ్ లో చిట్టినడుమునే చూస్తున్నా...అనే పాటకు అనసూయ వేసిన స్టెప్స్‌కు షో దద్దరిల్లిపోయింది. పక్కనే ఉన్న యాంకర్ ప్రదీప్ సైతం అనసూయ ఎనర్జీకి నోట మాటరాకుండా ఉండిపోయాడు. ఇక జానీ మాస్టర్ అయితే దాదాపు షాక్ తిన్నంత పని అయ్యిందనే చెప్పవచ్చు. ఈ షోలో అనసూయ పెర్ఫార్మన్స్ కోసం నెటిజన్లు ఎదురుచూడటం విశేషం.First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>