అనసూయను దారుణంగా మోసం చేసిన విజయ్ దేవరకొండ డైరక్టర్...

ఈ సినిమాలో కీలక పాత్రలో అనసూయ నటిస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలవగా, అందులో అనసూయ సినిమా హీరో తరుణ్ భాస్కర్‌ను క్లాస్ పీకుతూ పైన చెప్పిన డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది.

news18-telugu
Updated: September 6, 2019, 7:05 PM IST
అనసూయను దారుణంగా మోసం చేసిన విజయ్ దేవరకొండ డైరక్టర్...
instagram
news18-telugu
Updated: September 6, 2019, 7:05 PM IST
మీ లాంటి వాళ్లు బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేస్తారు...కాల్ హిస్టరీ డిలీట్ చేస్తారు...వాట్సప్ చాట్ డిలీట్ చేస్తారు... అన్నీ దాచేసి దొరికి పోతే అప్పుడు చీటింగ్ కాదంటారు... అంటూ అనసూయ సీరియస్‌గా ఓ యంగ్ డైరక్టర్‌కు క్లాస్ పీకింది. ఆ డైరక్టర్ ఎవరో కాదు విజయ్ దేవరకొండను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించిన తరుణ్ భాస్కర్‌. ఇంతకీ వీళ్ల ఇద్దరి మధ్య గొడవ ఏంటంటే... విజయదేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్న'మీకు మాత్రమే చెప్తా' సినిమా టీజర్ విడుదలవగా, అందులో డైరక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రలో అనసూయ నటిస్తోంది. ఈ సినిమా టీజర్లో అనసూయ సినిమా హీరో తరుణ్ భాస్కర్‌ను క్లాస్ పీకుతూ పైన చెప్పిన డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. యూత్ ను ఆకట్టుకునే కాన్సెప్ట్ తో వచ్చిన 'మీకు మాత్రమే చెప్తా' టీజర్ యూట్యూబ్ లో యూత్ ను యమ అట్రాక్ట్ చేస్తోంది.First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...