• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ANASUYA LOOK IN VIJAY DEVARAKONDA AND TARUN BHASKAR MEEKU MATRAME CHEPTA SR

ముక్కు పోగుతో సామ్‌గా మారిన అనసూయ..

ముక్కు పోగుతో సామ్‌గా మారిన అనసూయ..

మీకు మాత్రమే చెప్తాలో అనసూయ లుక్ Instagram/itsme_anasuya/

విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వస్తోన్న ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది.

  • Share this:
    Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అందులో భాగంగా.. విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వస్తోన్న ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది అనసూయ. ఇతర ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం,  వాణి భోజన్ నటిస్తున్నారు.



     




    View this post on Instagram




     

    Sam 😊 #MeekuMaathrameChepta #MMC @kingofhillent


    A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on





    కాగా ఈరోజు ఆ సినిమాలో అనసూయ తన లుక్‌కు సంబందించిన ఓ పిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ పిక్‌లో అనసూయ కాస్తా సీరియస్‌గా చూస్తూ.. ముక్కుకు పోగుతో అదరగొడుతోంది. ఈ సినిమాలో అనసూయ సామ్ పాత్రలో నటిస్తోంది. షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేసిన.. ఈ. ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1న రిలీజ్ అయ్యేందుకు సిద్దం అవుతోంది.



     




    View this post on Instagram




     

    Release date ! Nov 1st ! #mmcmemecontest #meekumaathramecheptha #kingofthehill #vijaydevarakonda


    A post shared by Tharun Bhascker (@tharunbhascker) on




    First published:

    అగ్ర కథనాలు