ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న జబర్దస్త్ భామ అనసూయ...

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్.. తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' అనే కామెడీ షోతో పాపులర్ అయిన అందాల యాంకర్.

news18-telugu
Updated: November 8, 2019, 9:02 PM IST
ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న జబర్దస్త్ భామ అనసూయ...
Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్.. తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' అనే కామెడీ షోతో పాపులర్ అయిన అందాల యాంకర్.
  • Share this:
Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్..తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' అనే కామెడీ షోతో పాపులర్ అయిన అందాల యాంకర్. అయితే ఆమె కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా వీలున్నప్పడల్లా.. సినిమాల్లోను నటిస్తూ.. అక్కడ కూడా అదగొడుతోంది. అందులో భాగంగా 'క్షణం' అనే సినిమాలో మెరిసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. ఆ సినిమాలో రంగమ్మత్తగా.. అదరగొడుతూ.. ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఇంకా చెప్పాలంటే.. రంగమ్మత్తగా అనసూయను తప్పా.. మరోకరిని ఊహించుకోలేము. అంతలా మెప్పించింది అనసూయ. అలా అటూ డిగ్లామర్ పాత్రల్లో నటిస్తూనే.. అప్పుడప్పుడూ.. గ్లామర్ పాత్రల్లో నటిస్తూ.. ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ భామ నటించిన చిత్రం.. 'మీకు మాత్రమే చెప్తా'.. విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్.. హీరోగా నటించాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది.
 View this post on Instagram
 

👨‍👩‍👦‍👦🌪💪🏻🤦🏻‍♀️


A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

కాగా ఈరోజు తన చిన్న కుమారుడు  పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఫోటోస్‌ను అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన కుమారుడికి పుట్టిన రోజు విషేష్ తెలుపుతూ... ఓ పిక్‌ను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు కుమారుడి బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో పార్టీ చేసుకున్న అనసూయ దానికి సంబందించిన ఓ పిక్‌ను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 
View this post on Instagram
 

“She is stillness in a world of chaos.” Outfit & Styling by @gaurinaidu 😘 PC: @valmikiramu ❤️


A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

చీరలో మాళవిక శర్మ హాట్ ఫోటో షూట్..
First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading