అనసూయ అరాచకం మాములుగా లేదుగా ... టీవీ షోలో ఆ డాన్సులేంటి..

అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. తాజాగా అనసూయ, శేఖర్ మాస్టర్‌తో కలిసి లోకల్ గ్యాంగ్స్‌లో చేసిన ప్రోమో డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: January 16, 2020, 5:35 PM IST
అనసూయ అరాచకం మాములుగా లేదుగా ... టీవీ షోలో ఆ డాన్సులేంటి..
శేఖర్ మాస్టర్,అనసూయ (Source/Zee Telugu/Youtube)
  • Share this:
అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అంతేకాదు ఆమె ప్రధాన పాత్రలో సినిమాలు తెరకెక్కించేంతగా ఆమె క్రేజ్ పెరిగింది. అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా అనసూయ.. స్మాల్ స్క్రీన్ పై తనదైన శైలిలో రెచ్చిపోయి విశ్వరూపం చూపిస్తోంది. తాజాగా విడుదలైన ‘లోకల్ గ్యాంగ్ షో ప్రోమోలో   అనసూయ ఓ రేంజులో రెచ్చిపోయింది  నిజానికి ఇంతకు ముందు వేరే చానెల్స్ లో అనసూయ డాన్స్ లు చేసినా... అవి కేవలం ప్రోగ్రామ్ పరిచయ సన్నివేశాలకు చిన్న చిన్న స్టెప్పులకు మాత్రమే  పరిమితం అయ్యేవి. అయితే లోకల్ గ్యాంగ్స్ లో మాత్రం అనసూయ ఫుల్ స్వింగులో డ్యాన్స్ చేస్తోంది. అంతేకాదు అదిరిపోయే కాస్ట్యూమ్స్‌తో అభిమానులను అలరిస్తోంది. యాంకర్ స్థాయి నుండి జడ్జికి ప్రమోట్ కావడంతో ఆరబోత రేంజ్‌ను కూడా పెంచేసింది. అయితే ఇదే షోలో మరో జడ్జిగా వ్యవహరిస్తున్న టాలివుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాత్రం అనసూయ పెర్ఫార్మెన్స్ కు ఒక రేంజిలో ఫిదా అవుతున్నారనే చెప్పాలి. స్వతహాగా ఎనర్జిటిక్ డాన్సర్ గా పేరున్న జానీ మాస్టర్ తనతో పాటు స్టెప్పులు వేస్తున్న అనసూయ డ్యాన్సును పొగడకుండా ఉండలేకపోతున్నాడు. ఇప్పటివరకు జానీమాస్టర్ తో స్టేజ్‌ని షేక్ చేసిన అనసూయ.. తాజాగా శేఖర్ మాస్టర్‌తో జోడీ కట్టింది.

anasuya bharadwaj sekhar master dance in local gangs promo go viral on social media,anasuya bharadwaj,anasuya bharadwaj local gangs,anasuya bharadwaj sekhar master,sekhar master dance,anasuya bharadwaj in forest,anasuya bharadwaj with family,anasuya bharadwaj jabardasth comedy show,anasuay local gangs,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj instagram,anasuya bharadwaj, tana 2019, USDiaries, pawan kalyan, anasuya, kathanam, jabardasth, anchor anasuya, anchor rashmi, tollywood, roja, naga babu, chalaki chanti, america, అనసూయ, కథనం, జబర్దస్త్, anchor anasuya, jabardasth anchor anasuya, anasuya bharadwaj, Anchor Anasuya Bharadwaj Sesnational Video, Jabardash Anchor, Rangasthalam Movie, tollywood films, tollywood films in telugu, jabardasth comedy show, jabardasth latest promo, jabardasth judge nagababu, jabardasth judge roja,tollywood,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ లోకల్ గ్యాంగ్స్,అనసూయ భరద్వాజ్ జబర్ధస్త్ కామెడీ షో,జబర్ధస్త్ కామెడీ షో,అడివిలో అనసూయ,లోకల్ గ్యాంగ్,శేఖర్ మాస్టర్
శేఖర్ మాస్టర్,అనసూయ (Source/Zee Telugu/Youtube)


మంచి డాన్సర్‌గా  పేరున్నశేఖర్ మాస్టర్ తో డాన్స్ ఇరగదీస్తోంది అనసూయ. ఈ షోలో అనసూయ నడుముపై శేఖర్ మాస్టర్ చేతులు వేసి చేసిన డాన్స్ చూసి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఇటీవల ఈ పోగ్రామ్ ప్రోమో విడుదలయింది ఇది చూసిన కొంతమంది అనసూయ విశ్వరూపం చూపిస్తోంది అనుకుంటోంటే మరికొందరు టీవీ షోలకు కూడా సెన్సార్ కట్ వుంటే బాగుండును అనుకుంటున్నారు మరికొందరు. మొత్తానికి లోకల్ గ్యాంగ్స్ సాక్షిగా శేఖర్ మాస్టర్‌తో అనసూయ చేసిన డాన్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
First published: January 16, 2020, 5:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading