అనసూయ భరద్వాజ్‌పై మండిపడుతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్..

అనసూయ.. అందానికే అసూయ పుట్టేలా మారిపోతుంది రోజురోజుకీ ఈ ముద్దుగుమ్మ. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా కెరీర్‌కు అవన్నీ అడ్డు కావని నిరూపించింది ఈ బ్యూటీ. ఇప్పటికే ఈమె..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 31, 2019, 2:22 PM IST
అనసూయ భరద్వాజ్‌పై మండిపడుతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్..
అనసూయ భరద్వాజ్,విజయ్ దేవరకొండ (Twitter/Photo)
  • Share this:
అనసూయ.. అందానికే అసూయ పుట్టేలా మారిపోతుంది రోజురోజుకీ ఈ ముద్దుగుమ్మ. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా కెరీర్‌కు అవన్నీ అడ్డు కావని నిరూపించింది ఈ బ్యూటీ. ఇప్పటికే ఈమె అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తనదైన మార్క్ వేస్తుంది. తాజాగా ఈమె నటించిన మీకు మాత్రమే చెప్తా నవంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో అమ్మడు అందాలతో అదరగొట్టింది. పైగా ఈ చిత్రంలో తన పాత్ర గురించి కూడా చెప్పుకొచ్చింది అను. విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రాన్ని షమ్మీర్ సుల్తాన్ తెరకెక్కించాడు.

Anasuya Bharadwaj given shock to Vijay Devarakonda and revealed her character in Meeku Mathrame Cheptha movie pk అనసూయ.. అందానికే అసూయ పుట్టేలా మారిపోతుంది రోజురోజుకీ ఈ ముద్దుగుమ్మ. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా కెరీర్‌కు అవన్నీ అడ్డు కావని నిరూపించింది ఈ బ్యూటీ. ఇప్పటికే ఈమె.. jabardasth comedy show,vijay devarakonda anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,anasuya bharadwaj,meeku matrame chepta movie,meeku matrame chepta trailer,meeku matrame chepta movie trailer,meeku matrame cheptha trailer,meeku matrame cheptha movie,meeku maathrame cheptha movie,meeku matrame chepta movie trailer launch,meeku matrame chepta official trailer,Anasuya Bharadwaj Quits As Anchor,Anasuya Bharadwaj Quits jabardasth comedy show,anasuya bharadwaj tattoo,anasuya tattoo kahani,jabardasth anchor anasuya bharadwaj twitter,anasuya,jabardasth anchor anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj hot photos,anasuya bharadwaj instagram,anasuya with husband,jabardasth comedy show,anchor anasuya bharadwaj hot videos,anchor anasuya bharadwaj bold hot,anchor anasuya bharadwaj cleavage photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj instagram,jabardasth comedy show,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ భరద్వాజ్ హాట్,అనసూయ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర,అనసూయ చిరంజీవి,అనసూయ ఎద పై టాటు,అనసూయ టాటు కహాని,జబర్దస్త్ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్,జబర్ధస్త్ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్,
అనసూయ భరద్వాజ్ Instagram

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అను అందరికీ సారీ చెప్పింది. దానికి కారణం కూడా లేకపోలేదు. మీకు మాత్రమే చెప్తాలో ఈమె అక్క పాత్రలో నటించింది. ఏడాది కింద రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మైమరిపించింది అను. ఇక ఇప్పుడు అత్త నుంచి అక్కగా మారిపోయింది. అందాల అనసూయ అక్కేంటి.. అసలు అలా అనుకోవడమేంటి.. దర్శకుడు ఎలా అనుకున్నాడు అంటూ ఆమె ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు.

Anasuya Bharadwaj given shock to Vijay Devarakonda and revealed her character in Meeku Mathrame Cheptha movie pk అనసూయ.. అందానికే అసూయ పుట్టేలా మారిపోతుంది రోజురోజుకీ ఈ ముద్దుగుమ్మ. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా కెరీర్‌కు అవన్నీ అడ్డు కావని నిరూపించింది ఈ బ్యూటీ. ఇప్పటికే ఈమె.. jabardasth comedy show,vijay devarakonda anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,anasuya bharadwaj,meeku matrame chepta movie,meeku matrame chepta trailer,meeku matrame chepta movie trailer,meeku matrame cheptha trailer,meeku matrame cheptha movie,meeku maathrame cheptha movie,meeku matrame chepta movie trailer launch,meeku matrame chepta official trailer,Anasuya Bharadwaj Quits As Anchor,Anasuya Bharadwaj Quits jabardasth comedy show,anasuya bharadwaj tattoo,anasuya tattoo kahani,jabardasth anchor anasuya bharadwaj twitter,anasuya,jabardasth anchor anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj hot photos,anasuya bharadwaj instagram,anasuya with husband,jabardasth comedy show,anchor anasuya bharadwaj hot videos,anchor anasuya bharadwaj bold hot,anchor anasuya bharadwaj cleavage photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj instagram,jabardasth comedy show,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ భరద్వాజ్ హాట్,అనసూయ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర,అనసూయ చిరంజీవి,అనసూయ ఎద పై టాటు,అనసూయ టాటు కహాని,జబర్దస్త్ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్,జబర్ధస్త్ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్,
అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)

అందుకే అందరికీ క్షమాపణలు చెప్పింది అనసూయ. కుర్రాళ్లు తనను అక్క అని పిలవడం కష్టమే అయినా కూడా ఇప్పట్నుంచి అక్కను అయిపోతున్నానని చెప్పింది అనసూయ. ఈ విషయంలో తన అభిమానులకు సారీ చెప్పింది ఈ బ్యూటీ. సినిమాలో తను అక్క పాత్రలో నటిస్తున్నానని చెప్పడంతో.. అనసూయ పాత్రపై ఉన్న సస్పెన్స్ వీడిపోయింది.

Anasuya Bharadwaj given shock to Vijay Devarakonda and revealed her character in Meeku Mathrame Cheptha movie pk అనసూయ.. అందానికే అసూయ పుట్టేలా మారిపోతుంది రోజురోజుకీ ఈ ముద్దుగుమ్మ. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా కెరీర్‌కు అవన్నీ అడ్డు కావని నిరూపించింది ఈ బ్యూటీ. ఇప్పటికే ఈమె.. jabardasth comedy show,vijay devarakonda anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,anasuya bharadwaj,meeku matrame chepta movie,meeku matrame chepta trailer,meeku matrame chepta movie trailer,meeku matrame cheptha trailer,meeku matrame cheptha movie,meeku maathrame cheptha movie,meeku matrame chepta movie trailer launch,meeku matrame chepta official trailer,Anasuya Bharadwaj Quits As Anchor,Anasuya Bharadwaj Quits jabardasth comedy show,anasuya bharadwaj tattoo,anasuya tattoo kahani,jabardasth anchor anasuya bharadwaj twitter,anasuya,jabardasth anchor anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj hot photos,anasuya bharadwaj instagram,anasuya with husband,jabardasth comedy show,anchor anasuya bharadwaj hot videos,anchor anasuya bharadwaj bold hot,anchor anasuya bharadwaj cleavage photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj instagram,jabardasth comedy show,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ భరద్వాజ్ హాట్,అనసూయ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర,అనసూయ చిరంజీవి,అనసూయ ఎద పై టాటు,అనసూయ టాటు కహాని,జబర్దస్త్ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్,జబర్ధస్త్ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్,
యాంకర్ అనసూయ

ఇన్నాళ్లూ అనసూయ ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర చేస్తుందో అని ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు. సినిమా విడుదల వరకు కూడా ఈ పాత్ర గురించి చెప్పొద్దు అనుకుంటే అను తన పాత్ర గురించి బయట పెట్టేసింది. పైగా తనది చాలా స్ట్రిక్ట్‌గా ఉండే అక్క పాత్ర అని చెప్పింది. మొత్తానికి అత్త నుంచి అక్కగా ప్రమోషన్ అందుకుంది అను. మరి నెక్ట్స్ ఎలాంటి పాత్రలు చేయబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: October 31, 2019, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading