జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు అనసూయ ఇక గుడ్ బై చెప్పినట్టేనా.. కారణం ఆ హీరోల సినిమాలేనా..

జబర్దస్త్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ త్వరలోనే ఈ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పనుందా ? అంటే ఔననే అంటున్నాయి సినీ,మీడియా వర్గాలు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: June 25, 2019, 8:58 PM IST
జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు అనసూయ ఇక గుడ్ బై చెప్పినట్టేనా.. కారణం ఆ హీరోల సినిమాలేనా..
యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు తెలుగు ఇండస్ట్రీలో చాలా ఇమేజ్ ఉంది. దాన్ని వాడుకోడానికే గ్లామర్ రోల్స్ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ అనసూయ మాత్రం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ వైపు వెళ్తుంది. వరసగా అలాంటి సినిమాలే చేస్తుంది.
  • Share this:
జబర్దస్త్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ త్వరలోనే ఈ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పనుందా ? అంటే ఔననే అంటున్నాయి సినీ,మీడియా వర్గాలు. వివరాల్లోకి వెళితే.. జబర్దస్త్ షోను తన యాంకరింగ్‌తో మెప్పించిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన లక్‌ను పరీక్షించుకుంది. సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమిత కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో మెప్పించడం విశేషం. ముఖ్యంగా ‘క్షణం’,‘రంగస్థలం’ సినిమాలు నటిగా అనసూయకు మంచి పేరు తీసుకొచ్చాయి. అదే ఊపులో ఇపుడు అనసూయ ప్రధాన పాత్రలో ‘కథనం’ సినిమ ా  తెరకెక్కింది. తాజాగా ఈ భామకు వరుసగా సినిమా అవకాశాలు రావడంతో ఒకవైపు జబర్ధస్త్‌ ప్రోగ్రాంకు, మరోవైపు సినిమాలకు కాల్షీట్స్‌  కేటాయించలేకపోతున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇపుడు చేస్తోన్న జబర్థస్త్ ప్రోగ్రాంకు కాస్తంత విరామిచ్చి పూర్తిగా తన సమయాన్ని సినిమాలకు కేటాయించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.

Jabardasth Anchor Anasuya Bharadwaj going to play an important role in Chiranjeevi, Koratala Siva movie pk.. అన‌సూయ ఇప్పుడు కేవ‌లం యాంక‌ర్ మాత్ర‌మే కాదు.. న‌టి కూడా. ఆమెలో ఉన్న మంచి న‌టిని గుర్తించి ప్ర‌త్యేకంగా పాత్ర‌లు సృష్టిస్తున్నారు ద‌ర్శ‌కులు. కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్ మాత్ర‌మే కాకుండా క్ష‌ణం, రంగ‌స్థ‌లం లాంటి సినిమాల‌తో నటిగా ప్రూవ్ చేసుకుంది. jabardasth,jabardasth comedy show anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya yatra movie,jabardasth comedy show,jabardasth anasuya remuneration,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj chiranjeevi,anchor anasuya,jabardasth anasuya,anasuya,jabardasth anchor anasuya hot photos,jabardasth anchor anasuya hot videos,jabardasth anchor anasuya hot songs,jabardasth anchor anasuya item songs,jabardasth anchor anasuya,extra jabardasth,anchor anasuya bharadwaj,anchor anasuya family photos,anasuya dance,anasuya family,jabardasth anchor anasuya bharadwaj all telugu movies list,anasuya bharadwaj dance,anchor anasuya dance,anasuya bharadwaj serious warning,jabardasth anchor anasuya bharadwaj movies list,jabardasth latest promo,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ చిరంజీవి,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,అనసూయ భరద్వాజ్ కొరటాల శివ,తెలుగు సినిమా
అనసూయ చిరంజీవి


ముఖ్యంగా చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముఖ్యపాత్ర కావడం.. దానికి వరుసగా ఎక్కువ డేట్లు కేటాయించాల్సి రావడంతో అనసూయ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరోవైపు నాగార్జున..కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోయే ‘బంగార్రాజు’ సీక్వెల్‌లో కూడా అనసూయ ది కీలక పాత్ర అని చెబుతున్నారు. ఈ రెండు సినిమాలకు దాదాపు ఒకేసారి డేట్స్ కేటాయించాల్సి రావడంతో అనసూయ..జబర్దస్త్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి జబర్ధస్త్ పోగ్రాంతో వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న అనసూయ.. ఇపుడు వరుసగా సినిమా అవకాశాలతో జబర్దస్త్‌కు విరామం ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. మొత్తానికి ఉప్పు లేని పప్పు.. మసాలా లేని కూరల అనసూయ లేని జబర్ధస్త్ ప్రోగ్రాం చూడటం అభిమానులకు కాస్తంత నిరాశ కలిగించే అంశమనే చెప్పాలి.

 
Published by: Kiran Kumar Thanjavur
First published: June 25, 2019, 8:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading