సంచలన దర్శకుడి చిత్రంలో అనసూయకు అదిరిపోయే పాత్ర..

తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. తాజాగా అనసూయ మరో క్రేజీ దర్శకుడి ప్రాజెక్ట్‌లోకీలక పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: November 29, 2019, 10:51 AM IST
సంచలన దర్శకుడి చిత్రంలో అనసూయకు అదిరిపోయే పాత్ర..
అనసూయ (Instagram/photo)
  • Share this:
తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్నా చితక పాత్రల్లో నటించినా అంతగా గుర్తింపు రాని అనసూయ.. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో ఒక్కసారిగా అనసూయకు అవకాశాల మీద అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు  ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈమె చిరంజీవి, కొరటాల శివ సినిమాతో సుకుమార్, అల్లు అర్జున్ సినిమాల్లో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా అనసూయ.. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ చాలా యేళ్ల తర్వాత తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

anasuya bharadwaj play key role in krishna vamsi ranga marthanda movie,anasuay bharadwaj,jabardasth comedy show,local gangs,krishna vamsi,anasuay bharadwaj krishna vamsi,ranga marthanda,ranga marthanda krishna vamsi anasuya bharadwaj,jabardasth comedy show,jabardasth anchor anasuya,ansuya bharadwaj instagram,ansuya bharadwaj facebook,ansuya bharadwaj twitter,anasuya meeku maathrame cheptha,anasuya meeku maathrame cheptha,anasuya bharadwaj vijay devarakonda,Tharun Bhascker vijay devarakonda,Tharun Bhascker,anasuya bharadwaj vijay devarakonda meeku maathrame cheptha,Anasuya Bharadwaj hot,Anasuya Bharadwaj fb,Anasuya Bharadwaj facebook,Anasuya Bharadwaj insta,Anasuya Bharadwaj instagram,Anasuya Bharadwaj twitter,Anasuya Bharadwaj age,Anasuya Bharadwaj size,Anasuya Bharadwaj,anasuya bharadwaj,anchor anasuya,anasuya,anasuya hot,anasuya hot photos,anchor anasuya bharadwaj,anasuya bharadwaj husband,anasuya bharadwaj dance,anasuya bharadwaj house,anasuya bharadwaj family,anasuya bharadwaj images,anasuya bharadwaj age,anasuya bharadwaj wiki,anasuya bharadwaj movies,anasuya bharadwaj height,anasuya movies,anasuya bharadwaj backless,anasuya bharadwaj vacation,anasuya bharadwaj marriage,anasuya bharadwaj hot navel,anchor anasuya,jabardasth anchor anasuya,anasuya hot,jabardasth anasuya,jabardasth,anasuya bharadwaj,anchor anasuya family photos,jabardasth anchor,jabardasth comedy show,extra jabardasth,anasuya dance,anasuya birthday,anchor anasuya birthday,anasuya birthday celebrations,anchor rashmi,anasuya son birthday,jabardasth anasuya,anchor anasuya dance,anchor anasuya birthday celebration,jabardasth anchor anasuya,anasuya birthday celebrations with family photos,jabardasth,extra jabardasth,extra jabardsth,etv shows,etv comedy show,rashmi,raghava,dhee jodi,naga babu,roja,anchor anasuya,dhana dhan dhanraj,dhanraj,roller raghu,yedukondalu,chamak chandra,chalaki chanti,rocket raghava,telugu comedy tracks,chanti,chandra,venu wonders,comedy skits in telugu,venu,అనసూయ,అనసూయ పుట్టినరోజు,అనసూయ పుట్టినరోజు ఫోటోస్,అనసూయ ఫోటోస్,అనసూయ హాట్ ఫోటోస్,అనసూయ టాటూస్,వైట్ ఫ్రాక్‌లో అనసూయ,అమెరికాలో అనసూయ,తానా సభలు,ఫ్యామిలీతో అనసూయ,తరుణ్ భాస్కర్, మీకు మాత్రమే చెబుతా అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ అదృష్టం,అనసూయ భరద్వాజ్ మీకు మాత్రమే చెబుతా,రంగమార్తాండ,రంగమార్తాండలో అనసూయ,ప్రకాష్ రాజ్
కృష్ణవంశీ,అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)


ప్రకాష్  రాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కూతురు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అనసూయ పాత్రే ఈ సినిమాలో కథలో కీలకం అని చెబుతున్నారు. అందుకే కృష్ణ వంశీ ఏరికోరి అనసూయను ఈ పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. ‘రంగమార్తాండ’ సినిమా విషయానికొస్తే.. ఓ సినీయర్ నటుడిని అతడి పిల్లలు చివరి రోజుల్లో ఎలా నిర్లక్ష్యం చేసారనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా మరాఠీలో నానా పాటేకర్ ముఖ్యపాత్రలో నటించిన ‘నటసమ్రాట్’ సినిమాకు రీమేక్.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 29, 2019, 10:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading