Home /News /movies /

ANASUYA BHARADWAJ LOOKS STUNNING IN WHITE DRESS SHARES ON INSTAGRAM SR

అదిరిన అనసూయ నాభి అందాలు..

అప్పుడెప్పుడో 16 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ అయిపోయింది.. వెంటనే జబర్దస్త్ యాంకర్ అయిపోయింది.. ఆ తర్వాత నటిగా మారింది.. ఇప్పుడు స్టార్ అయిపోయింది. అన్నింటికి మించి అనసూయకు పెళ్లై అప్పుడే పదేళ్లైపోయింది.

అప్పుడెప్పుడో 16 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ అయిపోయింది.. వెంటనే జబర్దస్త్ యాంకర్ అయిపోయింది.. ఆ తర్వాత నటిగా మారింది.. ఇప్పుడు స్టార్ అయిపోయింది. అన్నింటికి మించి అనసూయకు పెళ్లై అప్పుడే పదేళ్లైపోయింది.

Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ అందగత్తే కాదు చురుకైన మాటలతో అలరిస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.

    Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ అందగత్తే కాదు చురుకైన మాటలతో అలరిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ భామ కేవలం టీవీ తెరకే పరిమితం కాకుండా వీలున్నప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ మంచి నటిగాను పేరు తెచ్చుకుంది. అందులో భాగంగానే అనసూయ అడవి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన 'క్షణం', రామ్ చరణ్, సుకుమార్ రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాలో అనసూయ గ్రామీణ మహిళ పాత్ర రంగమ్మత్తగా ఒదిగిపోయి అందరిని మెప్పించి ఫిదా చేసింది. అలా  ఒకవైపు డిగ్లామర్ పాత్రల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ గ్లామర్ పాత్రల్లో నటిస్తోంది. తాజాగా అనసూయ నటించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'.. విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు. అది అలా ఉంటే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్నీ, ఇతర సంగుతుల్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో అనసూయ అదిరిపోయే లుక్స్‌తో కేకపెట్టిస్తోంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ కూడా తెగ రెస్పాండ్ అవుతూ.. అనసూయ హాట్ బ్యూటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.




    అదిరిన అనసూయ నాభి అందాలు..
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Anasuya Bharadwaj, Telugu Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు