జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ నడుము చూసిన హైపర్ ఆది..

హైపర్ ఆది అనసూయ భరద్వాజ్

జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్‌తో ఆయన చేసే ట్రాక్స్ అదిరిపోతాయి. ప్రతీ ఎపిసోడ్‌లో కూడా అనసూయతో కచ్చితంగా డ్యూయెట్..

  • Share this:
జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్‌తో ఆయన చేసే ట్రాక్స్ అదిరిపోతాయి. ప్రతీ ఎపిసోడ్‌లో కూడా అనసూయతో కచ్చితంగా డ్యూయెట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు ఆది. వీళ్ల కెమిస్ట్రీ కూడా అదిరిపోవడంతో దర్శకులు కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ప్రతివారం అనుతో పాట పాడకుండా.. డాన్సులు చేయకుండా ఉండలేకపోతున్నాడు హైపర్ ఆది. ఇప్పుడు అంతకంటే ఎక్కువే చేసాడు. వచ్చేవారం ప్రోమోలో అనసూయ భరద్వాజ్‌తో అదిరిపోయే స్పూఫ్ చేసాడు ఆది.

Anasuya Bharadwaj hot hip show in Jabardasth Comedy Show and Hyper Aadhi Khushi spoof hilarious pk జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్‌తో ఆయన చేసే ట్రాక్స్ అదిరిపోతాయి. ప్రతీ ఎపిసోడ్‌లో కూడా అనసూయతో కచ్చితంగా డ్యూయెట్.. jabardasth Comedy show,anasuya bharadwaj,anasuya bharadwaj instagram,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj hyper aadi,jabardasth comedian hyper aadi,hyper aadi,anasuya bharadwaj,anchor anasuya,anasuya hyper aadi hug,jabardast controversy || anasuya supports hyper aadi,jabardasth hyper aadi,case against hyper aadi,anasuya anchor,anasuya on jabardast controversy,down for the hyper aadi,jabardasth ratings down for the hyper aadi,anasuya interview,anchor anasuya dance,hyper aadi skits,anasuya hot,jabardasth hyper aadi raising raju performance,hyper aadi skitt,hyper aadi instagram,hyper aadi facebook,hyper aadi twitter,Anasuya Bharadwaj Serious on Hyper Aadi,tollywood,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ హైపర్ ఆది,అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్,అనసూయ భరద్వాజ్ ఫేస్‌బుక్,అనసూయ ఇన్‌స్టాగ్రామ్,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,జబర్ధస్త్ కామెడీ షో,జబర్ధస్త్ షో హైపర్ ఆది అనసూయ,హైపర్ ఆది,జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఫ్లాప్ షో,సినిమాల్లో హైపర్ ఆదికి షాక్,జబర్దస్త్ హైపర్ ఆది,పవన్ కళ్యాణ్ హైపర్ ఆది,జనసేనలో హైపర్ ఆది,జబర్దస్థ్ హైపర్ ఆది పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా
హైపర్ ఆది అనసూయ భరద్వాజ్


పవన్ కల్యాణ్ అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోయే నడుము సీన్‌ను తన స్కిట్‌లో చూపించాడు హైపర్ ఆది. అందులో అనసూయ నడుము సీన్ బాగా చూపించేసాడు ఆది. ఈ సారి ఎపిసోడ్‌కు తరుణ్ భాస్కర్, రాజ్ తరుణ్ జడ్జిలుగా వచ్చారు. ఇక నడుము సీన్‌లో పంచులతో స్కిట్ అంతా పిచ్చెక్కించాడు హైపర్ ఆది. అనసూయ కూడా హాట్ హిప్ షోతో అదరగొట్టేసింది. అది చూసి అక్కడున్న వాళ్లంతా పండగ చేసుకున్నారు. అభిమానులు అయితే హైపర్ ఆది, అనసూయ భరద్వాజ్ కెమిస్ట్రీ చూసి సైరా అంటున్నారు.

గతంలోనూ పవన్ కల్యాణ్ సీన్స్ చాలా వరకు స్పూఫ్ చేసాడు హైపర్ ఆది. ఇప్పుడు ఖుషీ నడుము సీన్ కూడా ఓ రేంజ్‌లో పేలింది. మొత్తానికి అలా పవన్ కల్యాణ్.. మెగా ఫ్యామిలీని నమ్ముకుని కానిచ్చేస్తున్నాడు హైపర్ ఆది.
Published by:Praveen Kumar Vadla
First published: