Home /News /movies /

ANASUYA BHARADWAJ GETS SHOCK IN LOCAL GANGS PROGRAM STAGE HERE ARE THE DETAILS MK

అనసూయ నడుముకు మాస్టర్ ఫిదా... స్టేజ్ మీదనే కొంటె పని చేస్తూ...

(Image: Youtube)

(Image: Youtube)

లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాంలో తాజాగా విడుదలైన ప్రోమోలో అనసూయ డ్యాన్సు ఇరగదీసింది. పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో పాటకు అనసూయ సెప్పులు అదిరిపోయాయనే చెప్పాలి. ముఖ్యంగా జానీ మాస్టర్ అయితే అనసూయ కొంగు చాటులో తలపెట్టి మరీ డ్యాన్సులో లీనమయ్యాడనే చెప్పాలి.

ఇంకా చదవండి ...
    లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాంలో అనసూయ విశ్వరూపం చూపిస్తోంది. ముఖ్యంగా ఈ షోలో అనసూయ ఒక రేంజులో రెచ్చిపోతుందనే చెప్పాలి. నిజానికి ఇంతకు ముందు వేరే చానెల్స్ లో అనసూయ డాన్స్ లు చేసేది. అయితే అవి కేవలం కొద్దిగా చిన్న చిన్న స్టెప్పులకు మాత్రమే పరిమితం అయ్యేవి. అయితే లోకల్ గ్యాంగ్స్ లో మాత్రం అనసూయ ఫుల్ స్వింగులో డ్యాన్స్ చేస్తోంది. అంతేకాదు అదిరిపోయే కాస్ట్యూమ్స్‌తో అభిమానులను అలరిస్తోంది. అయితే ఇదే షోలో మరో జడ్జిగా వ్యవహరిస్తున్న టాలివుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాత్రం అనసూయ పెర్ఫార్మెన్స్ కు ఒక రేంజిలో ఫిదా అవుతున్నారనే చెప్పాలి. స్వతహాగా ఎనర్జిటిక్ డాన్సర్ గా పేరున్న జానీ మాస్టర్ తనతో పాటు స్టెప్పులు వేస్తున్న అనసూయ డ్యాన్సును పొగడకుండా ఉండలేకపోతున్నాడు. దీంతో అతడు తన ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

    అయితే లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాంలో తాజాగా విడుదలైన ప్రోమోలో అనసూయ డ్యాన్సు ఇరగదీసింది. పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో పాటకు అనసూయ సెప్పులు అదిరిపోయాయనే చెప్పాలి. ముఖ్యంగా జానీ మాస్టర్ అయితే అనసూయ కొంగు చాటులో తలపెట్టి మరీ డ్యాన్సులో లీనమయ్యాడనే చెప్పాలి. ఈ అనుకోని పరిణామంతో అనసూయ కాస్త తటపటాయించినప్పటికీ, జానీ మాస్టర్ తో కలిసి స్టెప్పులు వేస్తూ మళ్లీ డ్యాన్సులో లీనమైపోయింది. అయింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Anasuya, Anasuya Bharadwaj, Anchor anasuya, Local gangs, Zee5

    తదుపరి వార్తలు