విజయ్ దేవరకొండ ‘ఫైటర్’లో అనన్య పాత్ర ఇదేనా..

అనన్య పాండే... తాజాగా ఈ భామ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇపుడు చేస్తోన్నఫైటర్ సినిమాలో తన క్యారెక్టర్ పై స్పందించింది.

news18-telugu
Updated: February 27, 2020, 8:09 AM IST
విజయ్ దేవరకొండ ‘ఫైటర్’లో అనన్య పాత్ర ఇదేనా..
విజయ్ దేవరకొండ సరసన ఛార్మి (Twitter/Photo)
  • Share this:
కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతరు అనన్య పాండే. తాజాగా ఈ భామ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది.  రీసెంట్‌గా ఈ భామ సినిమా షూటింగ్‌లో పాల్గొంది. ఈ నేపథ్యంలో అనన్య పాండే ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాదు ‘ఫైటర్’ సినిమాలో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో చేస్తోన్న పాత్ర తన రియల్ లైఫ్‌కు ఎంతో దగ్గరగా ఉందని చెప్పుకొచ్చింది. ఎంతో తెలివైన, అందమైన అమ్మాయిలకు నా పాత్రతో సంబంధముంటుందని భావిస్తున్నానంది. ఈ సినిమా ఒప్పుకునే ముందు నుంచే తెలుగు మాట్లాడేందకు ప్రయత్నిస్తున్నాను. వీలైతే తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాని విరవణ ఇచ్చింది. మొత్తానికి అనన్య ‘ఫైటర్’ సినిమాలో తన పాత్ర పై క్లారిటీ ఇచ్చింది.

ananya panday to play naughty and smart girl character in vijay devarakonda puri jagannadh movie,vijay devarakonda,ananya panday,vijay devarakonda ananya panday,fighter,fighter movie,puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh fighter,puri jagannadh vijay devarakonda fighter movie,puri jagannadh vijay devarakonda movie title fighter,puri jagannadh facebook,vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda facebook,vijay devarakonda puri movie,vijay devarakonda puri movie from november,mahesh babu,puri jagannadh star heroes,mahesh babu movies,puri jagannadh about mahesh babu,puri jagannadh interview,puri jagannadh movies,puri jagannadh interview mahesh babu,puri jaganndh about mahesh babu,puri jagannadh comments on mahesh babu,why puri jagannadh insults mahesh babu,director puri jagannadh comments on mahesh babu,director puri jagannadh,puri jagannadh vijay devarakonda,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఫైటర్,ఫైటర్ తెలుగు సినిమా,విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ స్టార్ హీరోలు,తెలుగు సినిమా,అనన్యా పాండే,అనన్యా పాండే
‘ఫైటర్’ మూవీలో విజయ్ దేవరకొండతో అనన్య పాండే (Twitter/Photo)


ఈ చిత్రాన్ని తెలుగు,హిందీతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఇస్మార్ట్ శంకర్ మాదిరే ఈ సినిమాను కూడా పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, చార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీలో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది ఫైటర్. మరి ఈ చిత్రంతో పూరీ, విజయ్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 27, 2020, 8:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading