తాప్సీ ప్రతీకారం ఆ హీరో పైనేనా..కారణం ఏంటో తెలుసా..

ఎపుడైతే టాలీవుడ్‌కు టాటా చెప్పి ..బాలీవుడ్‌కు మకాం మార్చిందో అప్పటి నుంచి హీరోయిన్‌గా తాప్సీ దశ తిరిగిపోయింది. ప్రస్తుతం ఈ భామ..హిందీలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌‌కు  బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఇప్పటికే ‘పింక్’, ‘ముల్క్’ వంటి సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకుంది తాప్సీ. 

news18-telugu
Updated: February 12, 2019, 4:24 PM IST
తాప్సీ ప్రతీకారం ఆ హీరో పైనేనా..కారణం ఏంటో తెలుసా..
Actress Taapsee Photo: Taapsee/Instagram
news18-telugu
Updated: February 12, 2019, 4:24 PM IST
ఎపుడైతే టాలీవుడ్‌కు టాటా చెప్పి ..బాలీవుడ్‌కు మకాం మార్చిందో అప్పటి నుంచి హీరోయిన్‌గా తాప్సీ దశ తిరిగిపోయింది. ప్రస్తుతం ఈ భామ..హిందీలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌‌కు  బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఇప్పటికే ‘పింక్’, ‘ముల్క్’ వంటి సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకుంది తాప్సీ.

తాజాగా ఈ భామ సుజయ్ ఘోష్ దర్శకత్వంలో ‘బద్లా’ మూవీ చేస్తోంది. ‘బద్లా’ అంటే ప్రతీకారం అనే అర్థం ఉంది. అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది.ఈ ట్రైలర్ చూస్తుంటే మొత్తం థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ప్రముఖ బిజినెస్ ఉమెన్ అయిన తాప్సీని ఓ హోటల్‌లో బంధిస్తారు. ఆమెకు మెలుకువ వచ్చేసరిరిక ఆమె పక్కనే ఒక డెడ్ బాడీ ఉంటుంది. ఇంతకీ తాప్సీ నిజంగానే ఆ మర్డర్ చేసిందా లేకపోతే వేరే ఎవరైనా చంపి ఈమెపై హత్యానేరం మోపరా అనేదే ‘బద్లా’ మూవీ స్టోరీ. ఈ కేసులో బయటపడటానికి తాప్సీ పేరున్న ఓ లాయర్ సాయం తీసుకుంటోంది. ఆ న్యాయవాది పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు.Amitabh Bachchan Taapsee Pannu Badla Movie Trailer Talk. తాప్సీ ప్రతీకారం ఆ హీరో పైనేనా..కారణం ఏంటో తెలుసా..,Badla, Badla Movie Trailer, Badla movie Trailer Talk, Amitabh Bachchan Taapsee Pannu Badla Movie Trailer Talk, Tapsee Pannu, Amitabh Bachchan, Badla Movie Amitabh Bachchan Tapsee Pannu, Ratha Saptami 2019, Bollywood News, Hindi Film News, బద్లా, బద్లా మూవీ, బద్లా మూవీ ట్రైలర్, అమితాబ్ బచ్చన్ తాప్సీ బద్లా మూవీ ట్రైలర్, అమితాబ్ బచ్చన్ బిగ్ బీ తాప్సీ పన్ను బద్లా మూవీ ట్రైలర్ టాక్, తాప్సీ, తాప్సీ పన్ను, అమితాబ్ బచ్చన్, బద్లా అమితాబ్ బచ్చన్
బద్లా మూవీ పోస్టర్


‘పింక్’ తర్వాత మరోసారి అమితాబ్ బచ్చన్, తాప్సీలు ఈ సినిమాలో కలసి నటించారు. ఈ సినిమాను కూడా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కాంరు. మొత్తానికి ట్రైలర్‌తో అట్రాక్ట్ చేసేలా ‘బద్లా’ సినిమా మార్చి 8న విడుదల కానుంది.

సౌందర్య రజనీకాంత్ జీవితంలో ముఖ్యమైన ముగ్గురు మగాళ్లు

Loading...


ఇవి కూడా చదవండి 

మగధీర రీల్ హీరో.. అతను మాత్రం రియల్ హీరో... ఇంతకీ ఎవరో తెలుసా..

‘సైరా నరసింహారెడ్డి’లో జగపతి బాబు లుక్ అదుర్స్...

‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ డేట్ పిక్స్.. జోష్‌లో నందమూరి అభిమానులు..
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...