చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్‌ సరసన రమ్యకృష్ణ..

దక్షిణాదిలో తనదైన నటనతో మెప్పించిన కథానాయికల్లో రమ్యకృష్ణ ఒకరు. హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు. తాజాగా ఈ భామ 20 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో నటించడానికీ రెడీ అవుతోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 4, 2019, 11:53 AM IST
చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్‌ సరసన రమ్యకృష్ణ..
రమ్యక‌ృష్ట
  • Share this:
దక్షిణాదిలో తనదైన నటనతో మెప్పించిన కథానాయికల్లో రమ్యకృష్ణ ఒకరు. హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలిలో శివగామిగా రమ్యకృష్ణను తప్పించి వేరే నటినీ ఊహించుకోవడం కష్టమే. అంతలా ఆ  పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దేశ వ్యాప్తంగా పేరు గడించింది. తాజాగా ఈ భామ తమిళవాసన్ దర్శకత్వంలో ‘ఉయర్నత మనిథన్’ అనే సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ,అమితాబ్ బచ్చన్‌కు జోడిగా నటిస్తోంది.దాదాపు 20 ఏళ్ల క్రితం డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన ‘బడేమియా చోటే మియా’ సినిమాలో అమితాబ్, రమ్యకృష్ణలు హీరో,హీరోయిన్లుగా నటించారు. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాలో జోడిగా కనిపించనున్నారు.

Amitabh Bachchan and Baahubali Actress Ramya Krishnan Reunite After 20 Years,దక్షిణాదిలో తనదైన నటనతో మెప్పించిన కథానాయికల్లో రమ్యకృష్ణ ఒకరు. హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు. తాజాగా ఈ భామ 20 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో నటించడానికీ రెడీ అవుతోంది.amitabh bachchan,ramya Krishna,amitabh bachchan songs,amitabh bachchan movies,amitabh bachchan movie,ramya Krishna pairs with amitabh bachchan,ramya krishna to pair up with amitabh bachchan,rajini amitabh bachchan,Uyarntha Manithan,big b amitabh bachchan,sj surya next with amitabh bachchan,amithabh bachchan,desh premee amitabh bachchan,amitabh bachchan hits,bollywood actor amitabh bachchan,ramya krishna,amitabh bachchan films,Bollywood News,Kollywood News,Telugu cinema News,Tollywood,Ramya krishna Chiranjeevi,రమ్యకృష్ణ,అమితాబ్ బచ్చన్,రమ్యకృష్ణ అమితాబ్ బచ్చన్,బిగ్‌బీ,ఉయర్నత మనిథన్,రజినీకాంత్,రమ్యకృష్ణ చిరంజీవి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,కోలీవుడ్ న్యూస్,బాలీవుడ్ న్యూస్,
అమితాబ్ బచ్చన్, రమ్యకృష్ణ

ఈ సినిమాను తమిళంతో పాటు హిందీలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శక, నటుడు ఎస్.జెే.సూర్య ఈ సినిమా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్ విడుదల చేసారు.

ఇప్పటికే ముంబాయిలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటికే రమ్యకృష్ణ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ జాయిన్ అయ్యారు.

Amitabh Bachchan and Baahubali Actress Ramya Krishnan Reunite After 20 Years,దక్షిణాదిలో తనదైన నటనతో మెప్పించిన కథానాయికల్లో రమ్యకృష్ణ ఒకరు. హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు. తాజాగా ఈ భామ 20 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో నటించడానికీ రెడీ అవుతోంది.amitabh bachchan,ramya Krishna,amitabh bachchan songs,amitabh bachchan movies,amitabh bachchan movie,ramya Krishna pairs with amitabh bachchan,ramya krishna to pair up with amitabh bachchan,rajini amitabh bachchan,Uyarntha Manithan,big b amitabh bachchan,sj surya next with amitabh bachchan,amithabh bachchan,desh premee amitabh bachchan,amitabh bachchan hits,bollywood actor amitabh bachchan,ramya krishna,amitabh bachchan films,Bollywood News,Kollywood News,Telugu cinema News,Tollywood,Ramya krishna Chiranjeevi,రమ్యకృష్ణ,అమితాబ్ బచ్చన్,రమ్యకృష్ణ అమితాబ్ బచ్చన్,బిగ్‌బీ,ఉయర్నత మనిథన్,రజినీకాంత్,రమ్యకృష్ణ చిరంజీవి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,కోలీవుడ్ న్యూస్,బాలీవుడ్ న్యూస్,
అమితాబ్ బచ్చన్, తమిళ మూవీ

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్..తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఉయ్యాలవాడ గురువు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బిగ్ బీకి సంబంధించిన షూటింగ్ పార్ట్ రీసెంట్‌గా కంప్లీటైంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 4, 2019, 11:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading