రణ్‌వీర్ సాంగ్‌కు డొనాల్డ్ ట్రంప్ డాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రణ్‌వీర్ సింగ్, డొనాల్డ్ ట్రంప్

నటుడిగా రణ్‌వీర్ సింగ్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘బాజీరావు మస్తానీ’. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో ఓవర్ నైట్ రణ్‌వీర్ సింగ్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో మల్హరీ సాంగ్‌లో రణ్‌వీర్ సింగ్ వేసిన స్టెప్పులు అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఇక పాటకు డొనాల్డ్ ట్రంప్ చేసిన డాన్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Share this:
నటుడిగా రణ్‌వీర్ సింగ్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘బాజీరావు మస్తానీ’. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో ఓవర్ నైట్ రణ్‌వీర్ సింగ్ స్టార్ హీరో అయ్యాడు. అంతేకాదు హీరోగా రణ్‌వీర్ సింగ్ కెరీర్ పరుగులు పెట్టింది ఈ సినిమాతోనే.

ఈ  చిత్రంలో బాజీరావుగా రణ్‌వీర్ నటనను ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమాలో మల్హరీ సాంగ్‌లో రణ్‌వీర్ సింగ్ వేసిన స్టెప్పులు అప్పట్లో పెద్ద సెన్సేషన్.ఇక పాటకు డొనాల్డ్ ట్రంప్ చేసిన డాన్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Donald Trump makes a steps into Ranveer Singh Baji Rao Mastani song, Donald Trump, Peshwa Warrior Trump, Donald Trump Ranveer singh, Donald Trump Ranveer singh bajirao mastani malhari song, Donald Trump makes a steps into Ranveer Singh Baji Rao Mastani song, Bollywood News, morphing video, America President Donald Trump, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,డొనాల్డ్ ట్రంప్ డాన్స్ రణ్‌వీర్ సింగ్, రణ్‌వీర్ సింగ్ బాజీరావు మస్తానీ మల్హరీ సాంగ్‌కు రణ్‌వీర్ సింగ్ స్టెప్పులు, పేష్వా వారియర్ ట్రంప్, రణ్‌వీర్ సింగ్ డాన్స్‌కు ట్రంప్ స్టెప్పులు, బాలీవుడ్ న్యూస్, అమెరికా న్యూస్
రణ్‌వీర్ సింగ్, డొనాల్డ్ ట్రంప్


కానీ డొనాల్డ్ ట్రంప్..రణ్వీర్ సింగ్‌ల స్టెప్పులేయ్యలేదు. వివరాల్లోకి వెళితే..రణ్‌వీర్ సింగ్‌ చేసిన డాన్స్‌కు డొనాల్డ్ ట్రంప్ ముఖంతో మార్ఫింగ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటలో ట్రంప్ నిజంగా స్టెప్పులేసినట్టు ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి.


ఈ వీడియోకుక ‘పేష్వా వారియర్ ట్రంప్’ అనే పేరు పెట్టారు. ఎంతో ఫన్నీగా ఉన్న ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

.
First published: