అమేజాన్ ప్రైమ్‌తో అక్ష‌య్ కుమార్.. డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ఖిలాడీ ఎంట్రీ..

ఇప్పుడు హీరోలు కూడా డిజిటల్ మీడియాపై ప‌డిపోతున్నారు. వెండితెర‌పై ఎంత స్టార్ డ‌మ్ ఉన్నా కూడా ఇప్పుడు బుల్లితెర‌పై కూడా వాళ్ల స‌త్తా చూపించ‌డానికి వ‌చ్చేస్తున్నారు. తెలుగులో రానా, జ‌గ‌ప‌తిబాబు లాంటి వాళ్లు ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్‌ల వైపు అడుగేస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 6, 2019, 6:49 AM IST
అమేజాన్ ప్రైమ్‌తో అక్ష‌య్ కుమార్.. డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ఖిలాడీ ఎంట్రీ..
అక్షయ్ కుమార్ అమేజాన్
  • Share this:
ఇప్పుడు హీరోలు కూడా డిజిటల్ మీడియాపై ప‌డిపోతున్నారు. వెండితెర‌పై ఎంత స్టార్ డ‌మ్ ఉన్నా కూడా ఇప్పుడు బుల్లితెర‌పై కూడా వాళ్ల స‌త్తా చూపించ‌డానికి వ‌చ్చేస్తున్నారు. తెలుగులో రానా, జ‌గ‌ప‌తిబాబు లాంటి వాళ్లు ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్‌ల వైపు అడుగేస్తున్నారు. కానీ బాలీవుడ్లో మాత్రం ఇప్ప‌టికే స్టార్ హీరోలు వెబ్ సిరీస్ ఎంట్రీ ఇచ్చేసారు. న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్లు ఇప్ప‌టికే బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు అక్ష‌య్ కుమార్ కూడా ఇదే చేయ‌బోతున్నాడు. ఈయ‌న కూడా త్వ‌ర‌లోనే వెబ్ సిరీస్ చేయ‌బోతున్నాడు.

Amazon Prime Video deal with Bollywood Super Star Akshay Kumar for The End Series pk.. ఇప్పుడు హీరోలు కూడా డిజిటల్ మీడియాపై ప‌డిపోతున్నారు. వెండితెర‌పై ఎంత స్టార్ డ‌మ్ ఉన్నా కూడా ఇప్పుడు బుల్లితెర‌పై కూడా వాళ్ల స‌త్తా చూపించ‌డానికి వ‌చ్చేస్తున్నారు. తెలుగులో రానా, జ‌గ‌ప‌తిబాబు లాంటి వాళ్లు ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్‌ల వైపు అడుగేస్తున్నారు. amazon prime video,amazon prime video akshay kumar,amazon prime video deal with Akshay kumar,amazon prime video the end web series,amazon prime video the end web series akshay kumar,netflix movies,hotstar movies,amazon prime movies,akshay kumar movies,akshay kumar twitter,hindi cinema,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ అమేజాన్ ప్రైమ్,అమేజాన్ ప్రైమ్‌లో అక్షయ్ కుమార్,ది ఎండ్ వెబ్ సిరీస్ అక్షయ్ కుమార్ అమేజాన్ ప్రైమ్ వీడియో,నెట్ ఫ్లిక్స్,హాట్ స్టార్ మూవీస్
అక్షయ్ కుమార్ అమేజాన్


ఏడాదికి క‌నీసం 3 సినిమాలు చేస్తూ.. అందులో క‌నీసం రెండు విజ‌యాలు అందుకుంటాడు అక్ష‌య్ కుమార్. ఇంత బిజీగా ఉండి కూడా ఇప్పుడు డిజిట‌ల్ మీడియాలోకి వ‌స్తున్నాడు ఈయ‌న‌. తాజాగా ఈయ‌న కోసం అమేజాన్ ప్రైమ్ కోట్లు ఖ‌ర్చు పెడుతుంది. ఇప్ప‌టికే డిజిట‌ల్ ప్ర‌పంచంలో అమెజాన్ ప్రైమ్ వీడియోస్, నెట్ ఫ్లిక్స్, విఐయు హాట్ స్టార్ లాంటి సంస్థ‌లు సంచ‌ల‌న మార్పులు తీసుకొచ్చాయి. సినిమాలు కూడా వీటిని త‌ట్టుకోలేక చేతులెత్తేస్తున్నాయి.

Amazon Prime Video deal with Bollywood Super Star Akshay Kumar for The End Series pk.. ఇప్పుడు హీరోలు కూడా డిజిటల్ మీడియాపై ప‌డిపోతున్నారు. వెండితెర‌పై ఎంత స్టార్ డ‌మ్ ఉన్నా కూడా ఇప్పుడు బుల్లితెర‌పై కూడా వాళ్ల స‌త్తా చూపించ‌డానికి వ‌చ్చేస్తున్నారు. తెలుగులో రానా, జ‌గ‌ప‌తిబాబు లాంటి వాళ్లు ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్‌ల వైపు అడుగేస్తున్నారు. amazon prime video,amazon prime video akshay kumar,amazon prime video deal with Akshay kumar,amazon prime video the end web series,amazon prime video the end web series akshay kumar,netflix movies,hotstar movies,amazon prime movies,akshay kumar movies,akshay kumar twitter,hindi cinema,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ అమేజాన్ ప్రైమ్,అమేజాన్ ప్రైమ్‌లో అక్షయ్ కుమార్,ది ఎండ్ వెబ్ సిరీస్ అక్షయ్ కుమార్ అమేజాన్ ప్రైమ్ వీడియో,నెట్ ఫ్లిక్స్,హాట్ స్టార్ మూవీస్
అక్షయ్ కుమార్ అమేజాన్




ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు అక్ష‌య్ కుమార్ కూడా డిజిట‌ల్ రంగంలోకి వ‌చ్చేస్తున్నాడు. ఈయ‌న‌తో అమెజాన్ ప్రైమ్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ప్రైమ్‌‌లో ది ఎండ్ పేరుతో ఓ సిరీస్ వ‌స్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్ చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఇది ప్ర‌సారం కానుంది. ఈ ప్ర‌మోష‌న్ లో భాగంగానే ఒంటిని నిప్పంటించుకుని ర‌చ్చ చేసాడు అక్ష‌య్ కుమార్.
First published: March 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు