హోమ్ /వార్తలు /సినిమా /

ర‌వితేజ హ్యాట్రిక్ డిజాస్ట‌ర్స్ @2018.. ప‌రాజ‌యం ప‌రిపూర్ణం..

పరాజయం పరిపూర్ణం అయిపోయింది. 2018ని రిక్తహస్తాలతోనే పూర్తి చేయబోతున్నాడు రవితేజ. ఈ ఏడాది మూడు సినిమాలతో వచ్చాడు అనే సంతోషం తప్ప.. హిట్ కొట్టాలన్న కోరిక.. కొట్టానన్న ఆనందం మాస్ రాజాలో కనిపించడం లేదు. వరసగా మూడు డిజాస్టర్లతో ఈ ఏడాదిని ముగిస్తున్నాడు రవితేజ. కచ్చితగా 2019 తనకు మంచి చేస్తుందని నమ్ముతున్నాడు మాస్ రాజా.

ఇంకా చదవండి ...

2017కు ముందు ర‌వితేజ రెండేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. అస‌లు ర‌వితేజ ఏంటి రెండేళ్లు బ్రేక్ తీసుకోవ‌డం ఏంటి అనుకున్నారంతా. కానీ ఆయ‌న తీసుకున్నా కూడా రెండేళ్ళ త‌ర్వాత వ‌చ్చి "రాజా ది గ్రేట్"తో గ్రేట్ అనిపించుకున్నాడు. ఈ చిత్రం 30 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసి మాస్ రాజాను మ‌ళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చింది. అయితే ఆ త‌ర్వాత మ‌ళ్లీ ర‌వితేజ పాత రోజుల్లోకి వెళ్లిపోయాడు. అస‌లు క‌థ‌ను ప‌ట్టించుకోకుండా వ‌ర‌స‌గా సినిమాలు చేసాడు. ఇక ఇప్పుడు దీనికి ఫ‌లితం అనుభ‌విస్తున్నాడు.

Amar Akbar Anthony poor openings.. Ravi Teja Hat-trick Disasters in 2018.. పరాజయం పరిపూర్ణం అయిపోయింది. 2018ని రిక్తహస్తాలతోనే పూర్తి చేయబోతున్నాడు రవితేజ. ఈ ఏడాది మూడు సినిమాలతో వచ్చాడు అనే సంతోషం తప్ప.. హిట్ కొట్టాలన్న కోరిక.. కొట్టానన్న ఆనందం మాస్ రాజాలో కనిపించడం లేదు. వరసగా మూడు డిజాస్టర్లతో ఈ ఏడాదిని ముగిస్తున్నాడు రవితేజ. కచ్చితగా 2019 తనకు మంచి చేస్తుందని నమ్ముతున్నాడు మాస్ రాజా. రవితేజ హ్యాట్రిక్ డిజాస్టర్స్,రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్, రవితేజ 2018 మూవీస్,రవితేజ విఐ ఆనంద్ మూవీ,విఐ ఆనంద్ రవితేజ సినిమా,సైంటిఫిక్ నేపథ్యంలో రవితేజ చిత్రం,అమర్ అక్బర్ ఆంటోనీ,ravi teja hat-trick disasters 2018,amar akbar anthony poor opnings,amar akbar anthony flop,ravi teja market,,ravi teja amar akbar anthony,amar akbar anthony ravi teja,ravi teja vi anand movie,
అమర్ అక్బర్ ఆంటోనీ

2018లో మూడు సినిమాలతో వ‌చ్చాడు అనే మాటే కానీ ఒక‌దాన్ని మించి మ‌రోటి డిజాస్ట‌ర్స్ అయిపోయాయి. అస‌లు మాస్ రాజా క్రేజ్.. మార్కెట్ కు అవి ప్ర‌శ్నార్ధ‌కంగా మారిపోయాయి. ఇప్పుడు విడుద‌లైన "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ"తో స‌హా. శీనువైట్ల‌ను న‌మ్మి చేసిన ఈ చిత్రం కూడా డిజాస్ట‌ర్ అయిపోయింది. టాక్ తేడాగా వ‌చ్చినా క‌నీసం ఓపెనింగ్స్ అయినా వ‌స్తాయేమో అనుకుంటే తొలి రోజే ప‌డిపోయింది ఈ చిత్రం. మూడు రోజుల్లో క‌నీసం 7 కోట్లు కూడా తీసుకురాలేక చేతులెత్తేసింది. దాంతో ప‌రాజ‌యం ప‌రిపూర్ణం అయిపోయింది.

Amar Akbar Anthony poor openings.. Ravi Teja Hat-trick Disasters in 2018.. పరాజయం పరిపూర్ణం అయిపోయింది. 2018ని రిక్తహస్తాలతోనే పూర్తి చేయబోతున్నాడు రవితేజ. ఈ ఏడాది మూడు సినిమాలతో వచ్చాడు అనే సంతోషం తప్ప.. హిట్ కొట్టాలన్న కోరిక.. కొట్టానన్న ఆనందం మాస్ రాజాలో కనిపించడం లేదు. వరసగా మూడు డిజాస్టర్లతో ఈ ఏడాదిని ముగిస్తున్నాడు రవితేజ. కచ్చితగా 2019 తనకు మంచి చేస్తుందని నమ్ముతున్నాడు మాస్ రాజా. రవితేజ హ్యాట్రిక్ డిజాస్టర్స్,రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్, రవితేజ 2018 మూవీస్,రవితేజ విఐ ఆనంద్ మూవీ,విఐ ఆనంద్ రవితేజ సినిమా,సైంటిఫిక్ నేపథ్యంలో రవితేజ చిత్రం,అమర్ అక్బర్ ఆంటోనీ,ravi teja hat-trick disasters 2018,amar akbar anthony poor opnings,amar akbar anthony flop,ravi teja market,,ravi teja amar akbar anthony,amar akbar anthony ravi teja,ravi teja vi anand movie,
రవితేజ ఫేస్‌బుక్ ఫోటో

"నేల‌టికెట్".. "ట‌చ్ చేసి చూడు" క‌నీసం 10 కోట్ల మార్క్ అందుకోక‌పోవ‌డంతో "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" బిజినెస్ కూడా 22 కోట్ల‌కే చేసారు. కానీ ఇప్పుడు అది కూడా అందుకోకుండా ప‌డిపోతుంది సినిమా. దాంతో ఇప్పుడు మాస్ రాజా బ్రేక్ తీసుకోవాల‌ని ఫిక్స్ అయిపోయాడు. ఒక‌టి రెండు కాదు.. కొన్ని నెల‌ల పాటు ఎవ‌రికీ క‌నిపించ‌కూడ‌ద‌నుకుంటున్నాడు. అందుకే విఐ ఆనంద్ సినిమా కాస్త ఆల‌స్యంగా ప‌ట్టాలెక్కించ‌నున్నాడు ఈ హీరో. ఈ చిత్రం సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ అని తెలుస్తుంది. క‌చ్చితంగా ఈ చిత్రం త‌ను కోరుకుంటున్న బ్రేక్ ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాడు మాస్ రాజా. మ‌రి చూడాలిక‌.. ఈయ‌న్ని మ‌ళ్లీ అభిమానులు పాత ర‌వితేజ‌లా చూసే రోజు ఎప్పుడొస్తుందో..?

First published:

Tags: Ravi Teja, Telugu Cinema