అమలాపాల్ సాహసం... ఆ సీన్ కోసం 20 రోజులు నగ్నంగానే...

అమలా పాల్ మాత్రమే ఇలాంటి సాహసం చేసిందని చర్చించుకుంటున్నారు. కథ కోసం ఇలాంటి సీన్ చేయడానికి ముందుకు వచ్చిన అమలా పాల్‌ను సినీ ప్రముఖుల ప్రశంసిస్తున్నారు.

news18-telugu
Updated: June 23, 2019, 12:08 PM IST
అమలాపాల్ సాహసం... ఆ సీన్ కోసం 20 రోజులు నగ్నంగానే...
‘ఆమె’లో అమలా పాల్ (యూ ట్యూబ్ చిత్రం)
  • Share this:
అమలపాల్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. తమిళ సినిమాలతో పాటు.. తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ భామ..తాజాగా నటిస్తున్న సినిమా హాట్ టాపిక్‌గా మారింది. అమలాపాల్ సినిమా‘ఆడై’ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌‌లో ఉన్న ఈ ట్రైలర్‌లో అమలాపాల్ న్యూడ్‌గా కనిపిస్తోంది. కేరళ ముద్దుగుమ్మను ఇలా చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు.

అయితే ఈ సినిమాలో ఓ సీన్ కోసమే మళయాళ బ్యూటీ ఇలా నటించాల్సి వచ్చింది. ఓ బిల్డింగ్‌లో అమలాపాల్ ఒంటిపై చిన్న వస్త్రం కూడా లేకుండా పడి ఉంటుంది. అయితే సినిమా స్టోరీలోని తీవ్రత, ఇంటెన్సిటీ జనానికి అర్థమవ్వడానికే ఈ న్యూడ్ సీన్ తీశారు. టీజర్‌లో ఇదే సీన్‌ను హైలేట్ చేశారు.  ఇలా విడుదలైన టీజర్ ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసింది.

అమలా పాల్ (ఆదై సినిమా)


అయితే ఈ న్యూడ్ సీన్ తీయడానికి మూవీ టీంకు మొత్తం 20 రోజులు పట్టిందట. అయితే ఈ సీన్ చేసి అమలాపాల్ ఓ రికార్డ్ క్రియేట్ చేసిందని తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తమిళ సినీ చరిత్రలో ఏ హీరోయిన్ కూడా ఇలా ఏకంగా 20 రోజుల పాటు వరుసపెట్టి న్యూడ్ సీన్లో నటించలేదని అక్కడి సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అమలా పాల్ మాత్రమే ఇలాంటి సాహసం చేసిందని చర్చించుకుంటున్నారు. కథ కోసం ఇలాంటి సీన్ చేయడానికి ముందుకు వచ్చిన అమలా పాల్‌ను సినీ ప్రముఖుల ప్రశంసిస్తున్నారు.

Amala Paul Aadai movie completes censor and got the A certificate for over dose of adult content pk.. అవును.. ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఇన్నాళ్లూ ఏమో కానీ ఇప్పుడు మ‌రింత డోస్ పెంచేసింది పాల్. ఈ భామ సెగ‌ల‌కు గూగుల్ సైతం వేడెక్కిపోతుంది. స్టార్ హీరోయిన్‌గా ఉన్నపుడే దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది అమలాపాల్. amala paul,amala paul twitter,amala paul instagram,amala paul aadai movie,amala paul aadai movie censor,amala paul aadai movie censor completed,amala paul aadai movie censor a certificate,amala paul hot,amala paul,amala paul hot compilation,amala paul hot navel,amala paul hot video,amala paul edit,amala paul yoga,amala paul songs,amala paul boobs,amala paul movies,amala paul sexy,amala paul romance,amala paul navel,amala paul very hot,aadai movie release date,tamil cinema,telugu cinema,అమలాపాల్,అమలాపాల్ ఆడై సినిమా,అమలాపాల్ ఆడై సినిమా సెన్సార్,అమలాపాల్ సెన్సార్ ఏ సర్టిఫికేట్,అమలాపాల్ హాట్ షో,తెలుగు సినిమా
ఆడై సినిమా పోస్టర్


మహిళలకు స్వేచ్ఛ ఏమేరకు ఉంది? స్వేచ్ఛ లభించిన వారు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? అనే అంశం చుట్టూ ‘ఆడై’ సినిమా కథ సాగుతుంది. అంటున్నారు.అమలా పాల్ నటించిన ఈ సీన్ గ్లామర్ షో ఏ మాత్రం కాదని చెబుతున్నారు. సినిమా కథలో వచ్చే ఒక దారుణ సంఘటన నేపథ్యంలో ఈ సీన్ వస్తుందని అంటున్నారు.మరి అమలాపాల్ సినిమా ఆడై ఏమేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ‘ఆడై’ సినిమాను తెలుగులో ఆమె పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: June 23, 2019, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading