ఆ విషయంలో నిర్మాతలకు నా సాయం ఎపుడు ఉంటుందంటున్న అమలాపాల్..

news18-telugu
Updated: June 28, 2019, 5:49 PM IST
ఆ విషయంలో నిర్మాతలకు నా సాయం ఎపుడు ఉంటుందంటున్న అమలాపాల్..
అమలాపాల్ Photo: Instagram/amalapaul
  • Share this:
అమలా పాల్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ఆడై’. ఈ సినిమాను తెలుగులో ‘ఆమె’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఈ టీజర్‌లో అమలా పాల్ న్యూడ్‌గా నటించడమే. ఈ రకంగా పాత్ర కోసం అమలా పాల్ నటించడాన్ని కొంత మంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే.. మరికొందరు సినిమాకు హైప్ తీసుకురావడానికి ఇంతలా బరి తెగించాలా అమలా పాల్ న్యూడిటినీ విమర్శిస్తున్నారు. ఈ సినిమాలో అమలా పాల్ న్యూడ్‌గా నటించినందుకు గాను  అమలాపాల్ నటించబోయే మరుసటి సినిమాలో నిర్మాతలు ఆమెను తొలిగించారు. ఐతే ప్రొడ్యూసర్స్ మాత్రం అమలా పాల్ ఈ సినిమా చేయడానికి  ముందు ఒప్పుకున్న దాని కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అడగడం.. కొత్త షరతులు విధించడం వల్లే అమలను తప్పించామని వివరణ ఇచ్చారు. ఐతే..అమలాపాల్ ముందు నుంచి నిర్మాతలను ఇబ్బందులు పెట్దే రకమే అంటూ కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.

Amala Paul Aame Telugu Teaser Goes Sensation on Social Media,amala paul,amala paul nude,amala paul nude aame teaser,amala paul no dress in her body,amala paul age,amala paul sexy video,amala paul nude video,amala paul instagram,amala paul twitter,amala paul facebook,amala paul aame telugu teaser,amala paul aame teaser sensation on social media,amala paul movies,amala paul hot,aadai amala paul,amala paul songs,amala paul in aadai movie,amala paul in adai,amala paul topless,amala paul new movie,aadai amala paul topless,amala paul new movie trailer,amala,amala paul sexy,amala paul romantic,amala paul aadai teaser,amala paul latest movie,amala paul latest video,amala paul new viral video,amala paul hot with mohanlal,అమలా పాల్,అమలా పాల్ న్యూడ్,అమలా పాల్ న్యూడ్ వీడియో,అమలా పాల్ ఆమె తెలుగు టీజర్,బరితెగించిన అమలా పాల్,అమలా పాల్ సెన్సేసషన్,అమలా పాల్ మరి ఇంత పచ్చిగానా.అమలా పాల్ ట్విట్టర్,అమలా పాల్ ఇన్‌స్టాగ్రామ్,
‘ఆమె’లో అమలా పాల్ (యూ ట్యూబ్ చిత్రం)


అమలా పాల్ ముందుగా.. సినిమా కోసం రేటు మాట్లాడుకుని ఆ తరువాత అప్పుడప్పుడు డబ్బులు అడుగుతూ అనుకున్న దానికన్నా ఎక్కువ తీసేసుకుంటుందని తమిళ సినీపరిశ్రమలో టాక్ ఉంది. ఇక  అమలాపాల్‌ను తప్పించి ఆ స్థానంలో మేఘ ఆకాష్ ను ఎంపిక చెయ్యడానికి కూడా  అమలాపాల్ తన రెమ్యూనరేషన్ పెంచడమే కారణమని చెబుతున్నారు. తనపై వస్తోన్న వార్తలన్ని నిజం కాదని అంటోంది అమలాపాల్. నేను నిర్మాతలను ఎప్పుడూ అలా ఇబ్బంది పెట్టలేదు. వారు ఎంత ఇస్తే అంతే తీసుకుంటూ వచ్చానని వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు సినిమాల పరంగా నిర్మాతలకు ఎపుడు సహకరిస్తూనే ఉన్నానని చెప్పారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపండి అంటూ అమలాపాల్ సోషల్ మీడియా వేదికగా వేడుకుంటోంది. `నేను విజయ్ సేతుపతితో కలిసి నటించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.ఈ సారి అవకాశం వచ్చింది. అయితే నా పై ఎవరెవరో తప్పుడు ఆరోపణలు చేస్తూ నన్ను సినిమా నుంచి తొలగించేలా చేశారన్నారు. ఇప్పటి వరకూ తాను నటించిన చిత్రాలన్నింటికీ నిర్మాతలకు సపోర్టుగానే ఉన్నానని చెప్పారు. ఇంత కాలంగా నటిస్తున్న తనపై ఇప్పటి వరకు ఇలాంటి నేరం మోపలేదని వాపోయింది . ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ చిత్రానికి తన పారితోషికంలో కొంత మొత్తాన్ని తీసుకోలేదన్నారు. అంతే కాకుండా ఆ చిత్ర నిర్మాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే తాను అప్పుగా కొంత డబ్బు ఇచ్చానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 28, 2019, 5:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading