అమలా పాల్ న్యూడ్ సీన్స్ షూటింగ్‌‌లో ఎంత మంది సెట్‌లో ఉన్నారో తెలుసా...

డేరింగ్ అండ్ డాషింగ్ బిహేవియర్‌తో ‘ఆడైై’ చిత్రంలో నగ్నంగా స్క్రీన్ పై కనిపించి  విమర్శలు పాలైంది అమలాపాల్. కొంత మంది నటిగా ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే.. మరికొంత మంది అవకాశాల కోసం ఇంతలా దిగజారాల అంటూ విమర్శించిన వారున్నారు. తాజాగా ఈ సినిమాలో న్యూడ్ సన్నివేశాల చిత్రీకరణలో ఎంత మంది పార్టిసిపేట్ చేసారో చెప్పింది.

news18-telugu
Updated: July 11, 2019, 3:50 PM IST
అమలా పాల్ న్యూడ్ సీన్స్ షూటింగ్‌‌లో ఎంత మంది సెట్‌లో ఉన్నారో తెలుసా...
‘ఆమె’ సినిమాలో బేర్ బాడీతో అమలా పాల్
  • Share this:
డేరింగ్ అండ్ డాషింగ్ బిహేవియర్‌తో ‘ఆడైై’ చిత్రంలో నగ్నంగా స్క్రీన్ పై కనిపించి  విమర్శలు పాలైంది అమలాపాల్. కొంత మంది నటిగా ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే.. మరికొంత మంది అవకాశాల కోసం ఇంతలా దిగజారాల అంటూ విమర్శించిన వారున్నారు. అలాంటి విమర్శకులను అస్సలు పట్టించుకోను అంటూ విమర్శించే వారిని తనదైన భాణిలో ధీటుగానే బదులిస్తోంది. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘ఆడై’ చిత్రం విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ సినిమాను తెలుగులో ‘ఆమె’  పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలలో అమలాపాల్ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా నటించింది. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో అమలాపాల్‌ పోషించిన పాత్ర గురించే చాల చర్చలు నడుస్తున్నాయి. 

Amala Paul Sensational tweet goes viral in Social media.. Is she targeted her Ex Husband AL Vijay pk.. సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే పేరు అమ‌లాపాల్. ఈ మ‌ధ్యే రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వ‌రస సినిమాల‌తో ర‌ప్ఫాడిస్తుంది. ఈమె న‌టించిన ఆడై సినిమా ఇప్పుడు సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. amala paul,amala paul twitter,amala paul instagram,amala paul aadai movie,amala paul nude scene,amala paul hot images,amala paul hot photos,amala paul hot videos,amala paul tweet,amala paul al vijay movies,al vijay amala paul,amala paul al vijay divorce,al vijay,al vijay movies,amala paul movies,al vijay marriage,amala paul aadai,amala paul (film actor),amala paul wedding,amala paul vijay wedding video,amala paul al vijay,al vijay next marriage,al vijay second marriage,amala paul divorce,amala paul marriage photos,amala paul (award winner),telugu cinema,అమలాపాల్,ఏఎల్ విజయ్,అమలాపాల్ ఏఎల్ విజయ్,తెలుగు సినిమా,అమలాపాల్ ట్విట్టర్
అమలా పాల్ (ఆడై సినిమా)


అమలాపాల్ అలా నటించినందుకు కొందరు విమర్శించినా.. ఆమె ధైర్యానికి చాలా మంది అభినందిస్తున్నారు. ఇదిలావవుంటే .. ఈ చిత్రంలో నగ్న సన్నివేశాలపై అమలాపాల్ మాట్లాడుతూ 'తాను న్యూడ్‌గా నటించే సన్నివేశాల్లో ప్రత్యేకమైన దుస్తులు ధరించవచ్చునని దర్శక,నిర్మాతలు తనకు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  అంతేకాదు ఆ సన్నివేశాల చిత్రీకరణ రోజున షూటింగ్‌కు బయలుదేతున్నప్పుడే కాస్త భయం వేసిందని,సెట్‌లో ఏం జరుగుతుందో అని ఒకటే టెన్షన్‌కు గురైనట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు షూటింగ్ స్పాట్‌లో ఎవరెవరు ఉంటారో..సరైన ప్రొటక్షన్ ఉంటుందా? అంటూ ఆ సమయం లో తాను పడ్డ భయాన్ని వెల్లడించింది . ఐతే  ఈ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చిత్ర యూనిట్‌కు చెందిన నమ్మకమైన 15 మందిని మాత్రమే సెట్‌లో ఉండేలా జాగ్రత్త పడ్డారని,వారి నుంచి కూడా సెల్‌ఫోన్లను తీసుకుని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన తరువాతనే తిరిగి ఇచ్చేవారన్నారు. వారిపై ఉన్న నమ్మకంతోనే ధైర్యంగా ఆ సన్నివేశాల్లో నటించినట్లు అమలాపాల్‌ చెప్పడం కొసమెరుపు. 
Published by: Kiran Kumar Thanjavur
First published: July 11, 2019, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading