రెండో పెళ్లికి రెడీ అంటున్న అమలా పాల్... వరుడు ఎవరంటే..
ఏ.ఎల్.విజయ్‌తో వివాహ బంధం విచ్చిన్నమైన తర్వాత అమలా పాల్..వరుస విజయాలతో బిజీగా ఉంది. తాజాగా అమలా పాల్.. రెండో పెళ్లికి రెడీ అవతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
news18-telugu
Updated: October 24, 2019, 8:12 AM IST

అమలా పాల్ (Instagram/Photo)
- News18 Telugu
- Last Updated: October 24, 2019, 8:12 AM IST
ఏ.ఎల్.విజయ్‌తో వివాహ బంధం విచ్చిన్నమైన తర్వాత అమలా పాల్..వరుస విజయాలతో బిజీగా ఉంది. తాజాగా అమలా పాల్.. రెండో పెళ్లికి రెడీ అవతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమలా పాల్, ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. మూడేళ్ల కాపురం చేసిన తర్వాత ఇద్దరి మనస్పర్ధలు రావడంతో 2017లో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ హీరోయిన్గా తిరిగి బిజీ అయింది.విజయ్ డైరెక్షన్‌తో బిజీ అయ్యాడు. రీసెంట్గా ఏ.ఎల్.విజయ్..ఎంచక్కా రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. తాజాగా అమలా పాల్ కూడా త్వరలో రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా కొంతమంది విలేఖరులు మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ.. నేనేమైనా సన్యాసం తీసుకుంటానని చెప్పానా ? త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటా. అదీ కూడా ప్రేమ పెళ్లినే చేసుకుంటా అని చెబుతోంది. ఇక అమలాపాల్ ఏ.ఎల్.విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. అది సక్సెస్ కాలేదు. ఇపుడు రెండో పెళ్లి కూడా ప్రేమించే చేసుకుంటానని చెబుతుంది. దీన్ని బట్టి అమలాపాల్‌కు ప్రేమపై ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతోంది.

తన మాజీ భర్త ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ (ట్విట్టర్ ఫోటో)