అమలా పాల్ మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడోచ్..

అవును అమలా పాల్, ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత ఇద్దరి మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తాజాగా ఏ.ఎల్.విజయ్ రెండో వివాహాం చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: June 30, 2019, 3:04 PM IST
అమలా పాల్ మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడోచ్..
తన మాజీ భర్త ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ (Amala Paul,Al Vijay)
  • Share this:
అవును అమలా పాల్, ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత ఇద్దరి మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ హీరోయిన్‌గా తిరిగి బిజీ అయింది.విజయ్ డైరెక్షన్‌తో బిజీ అయ్యాడు. తాజాగా ఏ.ఎల్.విజయ్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. ఈయన చెన్నైకు చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని విజయ్.. తన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. చెన్నైకు చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలిని ఆయన వివాహమాడబోతున్నారు. ఈ విషయాన్ని విజయ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.అందరిలాగే నా జీవితంలోనూ గెలుపు ఓటమిలున్నాయి. నా విజయంలోనూ, అపజయంలోనూ నాకు తోడుగా ఉన్న మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసారు.ఇక తాను రెండో పెళ్లి చేసుకోబోయే ఐశ్యర్య డాక్టర్ అని చెప్పుకొచ్చాడు.మా పెద్దలే ఈ వివాహాన్ని సెట్ చేసారని చెప్పాడు. అంతేకాదు అందరి ఆశీర్వాదాలతో నేను జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నట్టు ప్రకటించి తనకు కాబోయే భార్య ఫోటోను షేర్ చేసాడు.

Amala Paul Ex husband Tamil Filmmaker AL Vijay Announces His Wedding to Aishwarya, Deets Inside,al vijay second marriage,amala paul ex husband al vijay to marry aishwarya,amala paul,amala paul al vijay divorce,al vijay,director al vijay,amala paul and vijay at siima 2014,amala paul and director vijay,vijay,amala paul weds director vijay,amala paul (film actor),amala paul-al vijay divorce,amala paul al vijay,amala paul weds al vijay video,amala paul (award winner),al vijay director,amala paul - al vijay wedding video,amala paul al vijay marriage,al vijay second marriage,kollywood,tollywood,ఏఎల్ విజయ్,అమలా పాల్ ఏఎల్ విజయ్ సెకండ్ మ్యారేజ్,ఏఎల్ విజయ్ రెండో వివాహాం,కోలీవుడ్ న్యూస్,టాలీవుడ్ న్యూస్,
కాబోయే భార్యతో ఏ.ఎల్.విజయ్ (ట్విట్టర్ ఫోటో)
ప్రస్తుతం విజయ్.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ టైటిల్‌తో కంగాన రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, మలయాళంతో పాటు హిందీలో ఏకకాలంలో నిర్మించనున్నారు.
First published: June 30, 2019, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading