Amala Paul: అమలా పాల్ మరి ఇంత పచ్చిగానా.. వామ్మో చూస్తే షాక్ అవుతారు..

గ్లామర్ విషయంలో గత కొన్నేళ్లుగా హద్దులు చెరిపేసినా అమలా పాల్.. తాజాగా చేసిన ‘‘ఆమె’ సినిమా విషయంలో ఏకంగా కంచెనే దాటేసింది. వివరాల్లోకి వెళితే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: June 19, 2019, 8:03 AM IST
Amala Paul: అమలా పాల్ మరి ఇంత పచ్చిగానా.. వామ్మో చూస్తే షాక్ అవుతారు..
‘ఆమె’లో అమలా పాల్ (యూ ట్యూబ్ చిత్రం)
  • Share this:
గ్లామర్ విషయంలో గత కొన్నేళ్లుగా హద్దులు చెరిపేసినా అమలా పాల్.. తాజాగా చేసిన ‘‘ఆమె’ సినిమా విషయంలో ఏకంగా కంచెనే దాటేసింది. వివరాల్లోకి వెళితే.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మెరిసిన అమలా పాల్..ఆ తర్వాత తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ విజయ్‌ను పెళ్లి చేసుకొంది సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.తాజాగా అమలాపాల్ తమిళంలో ‘ఆడై’ పేరుతో ఒక సినిమాను చేస్తోంది. ఈ సినిమాను తెలుగులో ‘ఆమె’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేసారు. ఈ టీజర్‌లో కుమార్తె కనిపించడం లేదని పోలీసుకు ఓ తల్లి కంప్లైట్ చేయడం.. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళతారు. తీరా ఒక పెద్ద బిల్డింగ్‌లో అమలా పాల్ ఉంటుంది. కానీ ఆమె ఒంటిపై ఒక్క నూలు పోగు కూడా ఉండదు.

ముఖ్యంగా ఇలాంటి బోల్డ్ పాత్రలో నటించడానికి అమలా పాల్‌ను హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. రత్న కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వీ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. ఈ టీజర్‌ను చూసిన సినీ ప్రముఖులు అమలా పాల్ ను ప్రశంసలతో ముంచెత్తున్నారు. ఇలాంటి సినిమాలు చేయడానికి నిజంగానే ధైర్యం కావాలని ప్రశంసిస్తారు. ఈ టీజర్‌ను చూసిన సమంత అమల్ పాల్ యాక్టింగ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.
First published: June 19, 2019, 8:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading