‘A’ స‌ర్టిఫికేట్ సినిమాలో నటించిన అమలాపాల్.. అమ్మడి అందాలే హైలైట్..

అవును.. ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఇన్నాళ్లూ ఏమో కానీ ఇప్పుడు మ‌రింత డోస్ పెంచేసింది పాల్. ఈ భామ సెగ‌ల‌కు గూగుల్ సైతం వేడెక్కిపోతుంది. స్టార్ హీరోయిన్‌గా ఉన్నపుడే దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది అమలాపాల్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 4, 2019, 1:50 PM IST
‘A’ స‌ర్టిఫికేట్ సినిమాలో నటించిన అమలాపాల్.. అమ్మడి అందాలే హైలైట్..
ఆడై సినిమా పోస్టర్
  • Share this:
అవును.. ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఇన్నాళ్లూ ఏమో కానీ ఇప్పుడు మ‌రింత డోస్ పెంచేసింది పాల్. ఈ భామ సెగ‌ల‌కు గూగుల్ సైతం వేడెక్కిపోతుంది. స్టార్ హీరోయిన్‌గా ఉన్నపుడే దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది అమలాపాల్. ఆ త‌ర్వాత రెండో పెళ్లంటూ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఇప్పుడు హాట్ పోజుల‌తో ఇంకా వార్త‌ల్లో ఉంది. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. చేసింది త‌క్కువ సినిమాలే అయినా కూడా బాగానే క్రేజ్ తెచ్చుకుంది. మెగా కుర్రాళ్ల పుణ్య‌మా అని స్టార్ హీరోయిన్ అయింది.

Amala Paul Aadai movie completes censor and got the A certificate for over dose of adult content pk.. అవును.. ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఇన్నాళ్లూ ఏమో కానీ ఇప్పుడు మ‌రింత డోస్ పెంచేసింది పాల్. ఈ భామ సెగ‌ల‌కు గూగుల్ సైతం వేడెక్కిపోతుంది. స్టార్ హీరోయిన్‌గా ఉన్నపుడే దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది అమలాపాల్. amala paul,amala paul twitter,amala paul instagram,amala paul aadai movie,amala paul aadai movie censor,amala paul aadai movie censor completed,amala paul aadai movie censor a certificate,amala paul hot,amala paul,amala paul hot compilation,amala paul hot navel,amala paul hot video,amala paul edit,amala paul yoga,amala paul songs,amala paul boobs,amala paul movies,amala paul sexy,amala paul romance,amala paul navel,amala paul very hot,aadai movie release date,tamil cinema,telugu cinema,అమలాపాల్,అమలాపాల్ ఆడై సినిమా,అమలాపాల్ ఆడై సినిమా సెన్సార్,అమలాపాల్ సెన్సార్ ఏ సర్టిఫికేట్,అమలాపాల్ హాట్ షో,తెలుగు సినిమా
అమలాపాల్ ఫోటోషూట్


రామ్ చ‌ర‌ణ్ నాయ‌క్.. బ‌న్నీ ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాల్లో న‌టించినా కూడా ఎందుకో కానీ ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు అయితే రాలేదు. దాంతో త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌కు వెళ్లిపోయింది ఈ భామ‌. ప్ర‌స్తుతం అక్క‌డే ఇలా అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది. మ‌ధ్య మ‌ధ్య‌లో క‌న్నడ ఇండ‌స్ట్రీలో కూడా సెగ‌లు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం త‌మిళ‌నాట వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతున్న అమలా పాల్.. ఆడై సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Amala Paul Aadai movie completes censor and got the A certificate for over dose of adult content pk.. అవును.. ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఇన్నాళ్లూ ఏమో కానీ ఇప్పుడు మ‌రింత డోస్ పెంచేసింది పాల్. ఈ భామ సెగ‌ల‌కు గూగుల్ సైతం వేడెక్కిపోతుంది. స్టార్ హీరోయిన్‌గా ఉన్నపుడే దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది అమలాపాల్. amala paul,amala paul twitter,amala paul instagram,amala paul aadai movie,amala paul aadai movie censor,amala paul aadai movie censor completed,amala paul aadai movie censor a certificate,amala paul hot,amala paul,amala paul hot compilation,amala paul hot navel,amala paul hot video,amala paul edit,amala paul yoga,amala paul songs,amala paul boobs,amala paul movies,amala paul sexy,amala paul romance,amala paul navel,amala paul very hot,aadai movie release date,tamil cinema,telugu cinema,అమలాపాల్,అమలాపాల్ ఆడై సినిమా,అమలాపాల్ ఆడై సినిమా సెన్సార్,అమలాపాల్ సెన్సార్ ఏ సర్టిఫికేట్,అమలాపాల్ హాట్ షో,తెలుగు సినిమా
హాట్అందాలతో అమలాపాల్ రచ్చ రంబోలా




బికినీని త‌ల‌పించే ఫ‌స్ట్‌లుక్‌తో వ‌చ్చినపుడే సినిమా ఎలా ఉండబోతుందో అర్థ‌మైపోయింది. ఇక ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘A’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇందులో మితిమీరిన అడల్ట్ కంటెంట్ ఉండ‌టం వ‌ల్లే ‘A’ స‌ర్టిఫికేట్ ఇవ్వాల్సి వ‌చ్చిందంటున్నారు సెన్సార్ స‌భ్యులు. దాంతో పాటు అమలాపాల్ గ్లామ‌ర్ షో సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌. ‘A’ స‌ర్టిఫికేట్ రావ‌డంతో క‌చ్చితంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ దూరం అయినా కూడా కుర్రాళ్లు మాత్రం సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని ఆశిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.
First published: June 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com