నాగార్జున చేతుల మీదుగా అమల అక్కినేని ఎంట్రీ.. ఆ ఫ్యూచర్ ఏంటో మరి..

నాగార్జున‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటుంది అమ‌ల అక్కినేని. దాదాపు 20 ఏళ్ల పాటు ఆమె స్క్రీన్ మీద క‌నిపించ‌లేదు. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు సినిమాల్లో అలా క‌నిపించి మాయ‌మైపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 9:18 PM IST
నాగార్జున చేతుల మీదుగా అమల అక్కినేని ఎంట్రీ.. ఆ ఫ్యూచర్ ఏంటో మరి..
అమల నాగార్జున
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 9:18 PM IST
నాగార్జున‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటుంది అమ‌ల అక్కినేని. దాదాపు 20 ఏళ్ల పాటు ఆమె స్క్రీన్ మీద క‌నిపించ‌లేదు. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు సినిమాల్లో అలా క‌నిపించి మాయ‌మైపోయింది కానీ న‌ట‌న‌ను మాత్రం మ‌ళ్లీ సీరియ‌స్‌గా తీసుకోలేదు అమ‌ల‌. శేఖ‌ర్ క‌మ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అమ్మ పాత్ర‌లో న‌టించింది అక్కినేని కోడ‌లు. ఆ త‌ర్వాత మ‌నంలోనూ కొన్ని సెక‌న్ల పాటు మెరిసింది. అయితే ఈ మ‌ధ్య మ‌ళ్లీ న‌ట‌న‌పై మ‌న‌సు పెడుతుంది అమ‌ల‌. ఇక ఇప్పుడు డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి కూడా వ‌చ్చేస్తుంది.
Amala Akkineni entering into Web Series.. Nagarjuna to launch High Priestess 1st look pk.. నాగార్జున‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటుంది అమ‌ల అక్కినేని. దాదాపు 20 ఏళ్ల పాటు ఆమె స్క్రీన్ మీద క‌నిపించ‌లేదు. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు సినిమాల్లో అలా క‌నిపించి మాయ‌మైపోయింది. amala akkineni zee5,amala akkineni zee5 high priestess,amala akkineni web series,zee5 original,amala akkineni zee5 original,nagarjuna amala akkineni,high priestess web series,zee5 ott,nagarjuna high priestess amala akkineni,telugu cinema,అమల అక్కినేని,అమల అక్కినేని నాగార్జున,అమల అక్కినేని వెబ్ సిరీస్,అమల అక్కినేని హై ప్రీస్టెస్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా
అమల జీ5 ఒరిజినల్

ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో జీ 5 ఒరిజిన‌ల్స్ నిర్మాణంలో హై ప్రీస్టెస్ అనే వెబ్ సిరీస్ వ‌స్తుంది. ఈ వెబ్ సిరీస్ ఫ‌స్ట్ లుక్ ఎప్రిల్ 6న ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నున్నారు. నాగార్జున ఈ ఫ‌స్ట్ లుక్ లాంఛ్ చేయ‌బోతున్నాడు. తెలుగులో ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్‌లకు డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి స‌మ‌యంలో అమ‌ల కూడా ఈ డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి వ‌చ్చేస్తుంది. ఇక ఇప్ప‌టికే దీనికి ప్ర‌మోష‌న్స్ కూడా మొద‌లు పెట్టారు జీ 5 ఒరిజిన‌ల్స్. పుష్ప ఐగ్న‌టీస్ ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్కిస్తుంది.

Amala Akkineni entering into Web Series.. Nagarjuna to launch High Priestess 1st look pk.. నాగార్జున‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటుంది అమ‌ల అక్కినేని. దాదాపు 20 ఏళ్ల పాటు ఆమె స్క్రీన్ మీద క‌నిపించ‌లేదు. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు సినిమాల్లో అలా క‌నిపించి మాయ‌మైపోయింది. amala akkineni zee5,amala akkineni zee5 high priestess,amala akkineni web series,zee5 original,amala akkineni zee5 original,nagarjuna amala akkineni,high priestess web series,zee5 ott,nagarjuna high priestess amala akkineni,telugu cinema,అమల అక్కినేని,అమల అక్కినేని నాగార్జున,అమల అక్కినేని వెబ్ సిరీస్,అమల అక్కినేని హై ప్రీస్టెస్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా
అమల జీ5 ఒరిజినల్

ఆమెకు మీ రహస్యం తెలుసు.. అది ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే మా హై ప్రీస్టెస్ చూడండి అంటూ ప్ర‌మోట్ చేస్తున్నారు యాజ‌మాన్యం. ఇందులో త‌మిళ న‌టి సున‌య‌న‌తో పాటు బ్ర‌హ్మాజీ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌రాఠీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఎప్రిల్ 25న ప్రీమియ‌ర్స్ మొద‌లు కానున్నాయి. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. సినిమాల్లో ఒక‌ప్పుడు ర‌ప్ఫాడించిన అమ‌ల అక్కినేని.. ఇప్పుడ వెబ్ సిరీస్‌లలో ఏం చేస్తుందో..?

First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...