HOME »NEWS »MOVIE »allu shirish open letter to fans and media about the abcd movie result and accepted his failure pk

నా సినిమా ఫ్లాప్.. ‘ABCD’ సినిమా ఫ‌లితంపై నోరు విప్పిన అల్లు శిరీష్..

నా సినిమా ఫ్లాప్.. ‘ABCD’ సినిమా ఫ‌లితంపై నోరు విప్పిన అల్లు శిరీష్..
అల్లు శిరీష్.. వయసు 32

అల్లు కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు కోసం చూస్తున్న హీరో అల్లు శిరీష్‌. గౌర‌వం నుంచి నేటి ABCD వ‌ర‌కు భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు శిరీష్. మే 30న ఈయ‌న పుట్టిన రోజు.

  • Share this:
    అల్లు కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు కోసం చూస్తున్న హీరో అల్లు శిరీష్‌. గౌర‌వం నుంచి నేటి ABCD వ‌ర‌కు భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు శిరీష్. మే 30న ఈయ‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా త‌న సినిమా ఫ‌లితం గురించి నోరు విప్పాడు శిరీష్. ఈ మ‌ధ్యే ఈయ‌న న‌టించిన ABCD ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అయితే అంచ‌నాలు అందుకోవ‌డంలో ఈ చిత్రం విఫ‌ల‌మైంది. అయితే ఫ్లాప్ అయినా కూడా హిట్ అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో.. మీడియా ముందుకొచ్చి త‌న సినిమా ఫ్లాప్ అయింద‌ని ఒప్పుకున్నాడు శిరీష్.

    Allu Shirish open letter to fans and media about the ABCD movie result and accepted his failure pk.. అల్లు కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు కోసం చూస్తున్న హీరో అల్లు శిరీష్‌. గౌర‌వం నుంచి నేటి ABCD వ‌ర‌కు భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు శిరీష్. మే 30న ఈయ‌న పుట్టిన రోజు. allu sirish,allu sirish twitter,allu sirish instagram,allu sirish abcd movie,allu sirish abcd movie result,allu sirish birthday celebrations,allu sirish,allu sirish birthday,allu arjun birthday celebrations,allu arjun,allu sirish birthday party,allu arjun birthday,allu shirish,allu sirish birthday bash,allu sirish birthday celebrations video,allu sirish movies,allu arjun movies,allu sirish birthday celebrations with family photos,allu family,allu arjun birthday party,telugu cinema,అల్లు శిరీష్,అల్లు శిరీష్ బర్త్ డే,అల్లు శిరీష్ బర్త్ డే సెలెబ్రేషన్స్,ABCD సినిమా,అల్లు శిరీష్ abcd సినిమాపై లెటర్,తెలుగు సినిమా
    abcd సినిమా పోస్టర్




    ABCD సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం.. కానీ ఈ సినిమా అనుకున్న ఫ‌లితాన్నివ్వ‌లేదు.. దానికి న‌న్ను క్ష‌మించండి అంటూ అభిమానుల‌కు లేఖ రాసాడు ఈ హీరో. ABCD కోసం దర్శకుడు సంజీవ్ రెడ్డితో పాటు నిర్మాత య‌ష్ రంగినేని కూడా చాలా క‌ష్ట‌ప‌డ్డారు. కానీ అది అనుకున్న ఫ‌లితాన్నివ్వ‌లేదు. అయితే ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును.. వాళ్ల స‌ల‌హాల‌ను పాటిస్తాను.. క‌చ్చితంగా భవిష్య‌త్తులో మ‌రిన్ని మంచి సినిమాల‌ను చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తానంటూ చెప్పుకొచ్చాడు శిరీష్.



    ఈ ప్ర‌యాణంలో త‌న‌కు తోడుగా నిలిచిన స్నేహితులకు, మీడియా మిత్రులకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు మెగా మేన‌ల్లుడు. సినిమాను బాగా ఆద‌రిస్తున్నారు.. ప్రేక్ష‌కుల‌ను వినోదాన్ని అందించ‌డంలో మేం పాస్ అయ్యామంటూ నిర్మాత మ‌ధుర శ్రీ‌ధ‌ర్ ట్వీట్ చేస్తే.. శిరీష్ మాత్రం ఉన్న నిజం ఒప్పుకుని త‌న సినిమా ఫ్లాప్ అని తేల్చేసాడు.
    Published by:Praveen Kumar Vadla
    First published:May 30, 2019, 17:36 IST

    टॉप स्टोरीज