మాస్టర్ భరత్ అదిరిపోయాడుగా.. శిరీష్ ‘ABCD’ లుక్ వచ్చేసిందహో..

ఏంటి ఈయ‌న నిజంగానే భ‌ర‌తా.. మాస్ట‌ర్ భ‌ర‌తా.. క‌నీసం గుర్తు కూడా ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయాడుగా అనుకుంటున్నారా..? అవును.. నిజ‌మే గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మే.. ఎందుకంటే మిల్లీమీట‌ర్ ఇప్పుడు సెంటీమీట‌ర్ అయింది క‌దా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 11:10 PM IST
మాస్టర్ భరత్ అదిరిపోయాడుగా.. శిరీష్ ‘ABCD’ లుక్ వచ్చేసిందహో..
abcd సినిమా పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 11:10 PM IST
ఏంటి ఈయ‌న నిజంగానే భ‌ర‌తా.. మాస్ట‌ర్ భ‌ర‌తా.. క‌నీసం గుర్తు కూడా ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయాడుగా అనుకుంటున్నారా..? అవును.. నిజ‌మే గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మే.. ఎందుకంటే మిల్లీమీట‌ర్ ఇప్పుడు సెంటీమీట‌ర్ అయింది క‌దా. హాఫ్ టికెట్ కాస్తా ఇప్పుడు ఫుల్ టికెట్ అయిపోయింది క‌దా.. అందుకే న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా త్వ‌ర‌గానే ఎదుగుతారు. వాళ్లు ఎదిగిన తీరు బ‌ట్టి కొన్నిసార్లు న‌మ్మ‌డం కూడా సాధ్యం కాదు.
Allu Shirish ABCD movie new poster released.. Bharath look attracted pk..  ఏంటి ఈయ‌న నిజంగానే భ‌ర‌తా.. మాస్ట‌ర్ భ‌ర‌తా.. క‌నీసం గుర్తు కూడా ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయాడుగా అనుకుంటున్నారా..? అవును.. నిజ‌మే గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మే.. ఎందుకంటే మిల్లీమీట‌ర్ ఇప్పుడు సెంటీమీట‌ర్ అయింది క‌దా. master bharath,master bharath twitter,child artist master bharath,Master Bharath allu shirish abcd movie 1st single launch,allu shirish abcd movie 1st single launch event,master bharath comedy,master bharath new look,master bharath allu shirish,master bharath king dhee ready comedy scenes,master bharath abcd movie,master bharath new look viral,master bharath telugu cinema,మాస్టర్ భరత్,మాస్టర్ భరత్ కామెడీ సీన్స్,మాస్టర్ భరత్ అల్లు శిరీష్,మాస్టర్ భరత్ ఏబిసిడి మూవీ,తెలుగు సినిమా
ABCD పోస్టర్

కావాలంటే ఇప్పుడు భ‌ర‌త్‌నే తీసుకోండి.. ఒక‌ప్పుడు మాస్ట‌ర్ భ‌ర‌త్ అంటూ తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు ఈ కుర్రాడు. ఓన‌మాలు కూడా ఇక్క‌డే నేర్చుకున్నాడు. రెడీ, ఢీ, కింగ్ లాంటి ఎన్నో సినిమాల్లో త‌న‌దైన కామెడీతో క‌డుపులు చెక్క‌లు చేసాడు భ‌ర‌త్. అయినా ఎద‌గ‌డం ఎంత సేపు.. కాలం ఇలా చూస్తుండ‌గానే క‌రిగిపోతుంది. చూసిన క‌ళ్లు కూడా న‌మ్మ‌లేని విధంగా ఇప్పుడు పెద్దోడైపోయాడు భ‌ర‌త్. ఈయ‌న పేరు ప‌క్క‌న ఇప్పుడు మాస్ట‌ర్ అవ‌స‌రం లేదు.. హాఫ్ టికెట్ కాస్తా ఇప్పుడు ఫుల్ టికెట్ అయిపోయింది.

Allu Shirish ABCD movie new poster released.. Bharath look attracted pk..  ఏంటి ఈయ‌న నిజంగానే భ‌ర‌తా.. మాస్ట‌ర్ భ‌ర‌తా.. క‌నీసం గుర్తు కూడా ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయాడుగా అనుకుంటున్నారా..? అవును.. నిజ‌మే గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మే.. ఎందుకంటే మిల్లీమీట‌ర్ ఇప్పుడు సెంటీమీట‌ర్ అయింది క‌దా. master bharath,master bharath twitter,child artist master bharath,Master Bharath allu shirish abcd movie 1st single launch,allu shirish abcd movie 1st single launch event,master bharath comedy,master bharath new look,master bharath allu shirish,master bharath king dhee ready comedy scenes,master bharath abcd movie,master bharath new look viral,master bharath telugu cinema,మాస్టర్ భరత్,మాస్టర్ భరత్ కామెడీ సీన్స్,మాస్టర్ భరత్ అల్లు శిరీష్,మాస్టర్ భరత్ ఏబిసిడి మూవీ,తెలుగు సినిమా
ABCD పోస్టర్

తాజాగా అల్లు శిరీష్ హీరోగా న‌టిస్తున్న ఏబిసిడిలో హీరో ఫ్రెండ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు భ‌ర‌త్. ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఏబిసిడి లుక్‌లో భ‌ర‌త్ మేకోవ‌ర్ చూసి అంతా షాక్ అయ్యారు. శిరీష్ కంటే పెద్దోడిగా క‌నిపిస్తున్నాడు ఈయ‌న‌. భ‌ర‌త్ తీరు చూస్తుంటే త్వ‌ర‌లోనే హీరో అయ్యేలా క‌నిపిస్తున్నాడు.

First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...