• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALLU ARJUN WILL WORK WITH DIRECTOR ANIL RAVIPUDI AFTER SUKUMAR PUSHPA AND KORATALA SIVA MOVIES HERE ARE THE DETAILS TA

Allu Arjun: అపజయం ఎరుగని దర్శకుడితో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలో అఫీషియల్ ప్రకటన..

Allu Arjun: అపజయం ఎరుగని దర్శకుడితో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలో అఫీషియల్ ప్రకటన..

అల్లు అర్జున్ (File/Photo)

Allu Arjun:  అల్లు అర్జున్ గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ అయింది. వీటి తర్వాత మరో అపజయం ఎరగని దర్శకుడితో నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

  • Share this:
    Allu Arjun:  అల్లు అర్జున్ గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా టీజర్‌ను అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఈ చిత్రాన్ని శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు. ఈ సినిమాను ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

    ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరో నటించనున్నట్టు సమాచారం. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. నైజాంలో భారీ వసూళ్లనే సాధించింది.ఈ నేపథ్యంలో పుష్ఫ మూవీ నైజాం (తెలంగాణ) రైట్స్ రూ. 40 కోట్లకు డీల్ పూర్తైయినట్టు సమాచారం.

    Allu Arjun sukumar Rashmika Mandanna Pushpa Another Crazy Update on April 3rd Here Are The Details,Allu Arjun - Pushpa: అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ఫ’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. కెవ్వు కేక పెట్టాల్సిందే..,Allu Arjun,Allu Arjun Another Crazy Update,Allu Arjun Pushpa,Pushpa Movie Release Date,August 13 Allu Arjun Pushpa Release Date,Allu Arjun pushpa,Allu Arjun Pushpa Raj,Pushpa raj entry into shooting location,Allu Arjun Rashmika Mandanna,Allu arjun Rashmika Sukumar Pushpa shooting starts,Allu Arjun Rashmika Mandanna Pushpa,pushpa shoot starts from november, item song, shraddha kapoor, kiara advani, Allu Arjun pushpa twitter, Allu Arjun Pushpa, sukumars next film,allu arjun,allu arjun movies,allu arjun new movie,allu arjun latest movie,allu arjun sukumar movie,allu arjun songs,allu arjun sukumar movie launch,allu arjun sukumar movie updates,allu arjun becomes a lorry driver in sukumar movie,allu arjun sukumar new movie updates,allu arjun new song,sukumar,allu arjun as lorry driver,balakrishna lorry driver movie parts,allu arjun becomes a lorry driver, పుష్ప, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన, కియారా అద్వానీ,పుష్ఫ షూటింగ్ స్టార్ట్,అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప షూటింగ్ ప్రారంభం,పుష్పరాజ్ షూటింగ్‌,పుష్ప రాజ్ షూటింగ్‌లో అల్లు అర్జున్,పుష్ఫ రిలీజ్ డేట్,అల్లు అర్జున్ పుష్ఫ ఆగష్టు 13న విడుదల,పుష్ప క్రేజీ అప్‌డేట్
    అల్లు అర్జున్ ‘పుష్ప’ క్రేజీ అప్‌డేట్ (Twitter/Photo)


    మరోవైపు ఆంధ్రా, సీడెడ్ (రాయలసీమ), ఓవర్సీస్ మొత్తం కలిపి రూ. 85 కోట్లకు బిజినెస్ డీల్ పూర్తైయినట్టు సమాచారం. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్.. కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు.

    Allu Arjun Koratala Siva Movie Varalaxmi Sarathkumar Will Play Crucial Villain Role Here Are The Details,Allu Arjun - Koratala Siva: అల్లు అర్జున్, కొరటాల శివ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..,allu arjun,Varalaxmi Sarathkumar,Varalaxmi Sarathkumar,Allu Arjun koratala Siva,koratala siva,Koratala siva,Saiee manjrekar Allu Arjun,allu Arjun Saiee Manjrekar,Allu arjun 21 koratala siva, Allu Arjun pushpa news, dhanujay, vijay sethupathi, pushpa item song, kiara advani, urvasi rautela, Allu Arjun pushpa twitter, Allu Arjun Pushpa, sukumars next film,allu arjun,allu arjun movies,allu arjun new movie,allu arjun latest movie,allu arjun sukumar movie,allu arjun songs,allu arjun sukumar movie launch,allu arjun sukumar movie updates,allu arjun becomes a lorry driver in sukumar movie,allu arjun sukumar new movie updates,allu arjun new song,sukumar,allu arjun as lorry driver,balakrishna lorry driver movie parts,allu arjun becomes a lorry driver, పుష్ప, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన, కియారా అద్వానీ, ఊర్వశి రౌటెలా, విజయ్ సేతుపతి,సయీ మంజ్రేకర్,అల్లు అర్జున్ వరలక్ష్మి శరత్ కుమార్,అల్లు అర్జున్ కొరటాల శివ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్
    అల్లు అర్జున్ 21వ చిత్రం లేటెస్ట్ అప్‌డేట్


    తెలుగులో ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టి.. ‘సుప్రీం’, రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, సరిలేరు నీకెవ్వరు వంటి ఐదు వరుస హిట్స్‌తో దూకుడు మీదున్న అనిల్ రావిపూడితో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే అనిల్ రావిపూడి.. అల్లు అర్జున్‌కు కలిసి ఓ కథ వినిపించినట్టు సమాచారం. ఈ స్టోరీ విని అల్లు అర్జున్ కూడా ఫిదా అయినట్టు సమాచారం. అల్లు అర్జున్ కూడా సుకుమార్, కొరటాల శివ సినిమాల తర్వాత పూర్తి స్థాయి హిల్లేరియస్ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి చెప్పిన లైన్‌‌ను డెవలప్ చేయమని చెప్పినట్టు సమాచారం.

    అల్లు అర్జున్, అనిల్ రావిపూడి (Twitter/Photo)


    ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో ‘ఎఫ్ 2’ మూవీకి సీక్వెల్ ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మరో హీరోతో ఓ మూవీ చేయనున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అప్పటి వరకు అల్లు అర్జున్.. కొరటాల శివ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఫ్రీ అవుతాడు. మొత్తంగా క్రేజీ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అపుడే అంచనాలు మొదలయ్యాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు