అల్లు అర్జున్ కెరీర్‌లోనే అలాంటి పాత్ర చేయడం ఇదే ఫస్ట్ టైమ్ ..

2003లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టి..ఇప్పటి వరకు 18 సినిమాలు చేసాడు. అంతేకాదు ఇపుడు 19వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటు వంటి డిఫరెంట్ పాత్ర చేయనున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: April 14, 2019, 5:17 PM IST
అల్లు అర్జున్ కెరీర్‌లోనే అలాంటి పాత్ర చేయడం ఇదే ఫస్ట్ టైమ్ ..
అల్లు అర్జున్ ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
2003లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టి..ఇప్పటి వరకు 18 సినిమాలు చేసాడు. అంతేకాదు ఇపుడు 19వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ శనివారం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 24 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బన్ని సరసన మరోసారి డీజే భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్..సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో 19 సినిమా చేయడానికి కమిటయ్యాడు. త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్ మూవీ పట్టాలెక్కనుంది. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు క్యాప్షన్‌గా కనబడటం లేదు అని ట్యాగ్ లైన్ పెట్టారు.

allu arjun will play dual role in venu sriram icon movie here are the details,2003లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టి..ఇప్పటి వరకు 18 సినిమాలు చేసాడు. అంతేకాదు ఇపుడు 19వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటు వంటి డిఫరెంట్ పాత్ర చేయనున్నట్టు సమాచారం.allu arjun,allu arjun movies,allu arjun twitter,allu arjun instagram,allu arjun upcoming movies,allu arjun new movie,stylish star allu arjun,allu arjun in dual role,allu arjun dual role in icon movie,allu arjun controversy,allu arjun dance,allu arjun songs,allu arjun video songs,allu arjun next movie,allu arjun trivikram movie,allu arjun trivikram new movie,allu arjun total movies,allu arjun dj live,bunny in dual role,allu arjun new,allu arjun sukumar,tollywood,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ ట్విట్టర్,అల్లు అర్జున్ త్రివిక్రమ్,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ ఐకాన్ డ్యూయల్ రోల్,రెండు పాత్రల్లో ఐకాన్,అల్లు అర్జున్ ద్విపాత్రాభియం,అల్లు అర్జున్ డ్యూయల్ రోల్,రెండు పాత్రల్లో అల్లు అర్జున్,ఐకాన్,
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్

ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ పాత్ర చేయబోతున్నట్టు సమాచారం.

allu arjun will play dual role in venu sriram icon movie here are the details,2003లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టి..ఇప్పటి వరకు 18 సినిమాలు చేసాడు. అంతేకాదు ఇపుడు 19వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటు వంటి డిఫరెంట్ పాత్ర చేయనున్నట్టు సమాచారం.allu arjun,allu arjun movies,allu arjun twitter,allu arjun instagram,allu arjun upcoming movies,allu arjun new movie,stylish star allu arjun,allu arjun in dual role,allu arjun dual role in icon movie,allu arjun controversy,allu arjun dance,allu arjun songs,allu arjun video songs,allu arjun next movie,allu arjun trivikram movie,allu arjun trivikram new movie,allu arjun total movies,allu arjun dj live,bunny in dual role,allu arjun new,allu arjun sukumar,tollywood,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ ట్విట్టర్,అల్లు అర్జున్ త్రివిక్రమ్,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ ఐకాన్ డ్యూయల్ రోల్,రెండు పాత్రల్లో ఐకాన్,అల్లు అర్జున్ ద్విపాత్రాభియం,అల్లు అర్జున్ డ్యూయల్ రోల్,రెండు పాత్రల్లో అల్లు అర్జున్,ఐకాన్,
అల్లు అర్జున్ ‘ఐకాన్’ మూవీ

అదేమిటో కాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం (డబుల్ రోల్) చేయనున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ రెండు పాత్రలు వేటికవి విభిన్నంగా ఉండనున్నట్టు సమాచారం. త్రివిక్రమ్, సుకుమార్ సినిమాల తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్టు సమాచారం.
First published: April 14, 2019, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading